VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
అధికారుల ఆదేశం మేర గుంటూరు జిల్లా ≈ 164 సచివాలయములో వాలంటీర్లు, సచివాలయం స్టాఫ్ మరియు కార్పొరేటర్ అందరూ కలసి స్వచ్ఛ హి సేవ ప్రోగ్రాంలో నేడు(సెప్టెంబర్ 17) పాల్గొనడం జరిగింది. #APVolunteers #SwachhataHiSeva
🛑 *ఏపీ లో వేదవిద్య చదివిన నిరుద్యోగులకు రూ.3,000/- నిరుద్యోగ బ్రృతి అందజేస్తామని ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో లో హామీ జారీ చేయబడింది.* #NirudyogaBruthi
ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు ఎక్సైజ్ పాలసీ కేబినెట్ సబ్ కమిటీ ప్రెస్ మీట్. కొత్త మద్యం విధానంపై కీలక విషయాలు వెల్లడించనున్న మంత్రివర్గ ఉపసంఘం.
2024FIN_MS91.pdf
185.2 KB
🔔 *సెప్టెంబర్ నెల శాలరీ సమాచారం :*

ఈ నెల జీతాల బిల్లు లో ఒక రోజు మూల వేతనం ను డిడక్ట్ చేసి సిఎం రిలీఫ్ కు జమ చేయాలని ఉత్తర్వులు జారీ. ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి రెండు రోజులు . సర్పంచులు / ఎంపిటిసి / జెడ్పిటిసి ల ఒక నెల హానరోరియం డిడక్ట్ చేయాలి.
🔔 *సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం వద్దు అనుకుంటే ?*

సీఎం రిలీఫ్ ఫండ్ కు ఒక రోజు మూల వేతనం ఇవ్వొద్దు అనుకునే ఉద్యోగులు / పెన్షన్ దారులు వారి వారి DDO వారికి వ్రాత పూర్వకంగా లెటర్ రాసి సబ్మిట్ చేయవచ్చు. DDO వారు జీతాలు ప్రోసెస్ చెయ్యు సమయం లొ డిడక్ట్ వద్దు అనుకునే వారికి పూర్తి జీతంతో శాలరీ పెట్టవచ్చు అని GO MS 91, Dt 17-09-2024, S.No 4 లొ తెలుపటం జరిగింది.
🌀 *సెప్టెంబర్ 25 నుండి 29 వరకు తుఫాను అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.*
Letter Form.jpg
93.9 KB
CMRF కి ఒక రోజు వేతనం... వద్దు అనుకుంటే DDO కి లెటర్ ఇవ్వాలి. లెటర్ ఫారం #StaffInfo
🛑 *అక్టోబర్‌ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం* 6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించాం.. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ఇస్తాం.. *కొత్త మద్యం పాలసీని రేపు కేబినెట్ ముందుపెడతాం*..గత ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచారు. మద్యం రేట్ పెరగడంతో పేదలు గంజాయికి అలవాటుపడ్డారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తాం. - మంత్రివర్గ ఉపసంఘం
AndhraPradesh_DV_List2.pdf
92.6 KB
👨‍🏫 India Post GDS Result 2024 [2nd Merit List] 👆👆 దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖ లో 44228 GDS ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యిన వారి రెండో జాబితా #GDS
🛑 *వరద బాధితులకు ఆర్థిక సాయం - వాటి వివరాలు* #VijayawadaFloods
🛑 *1వ తేదీ సెలవుంటే ముందు రోజే పింఛను - పంపిణీ మార్గదర్శకాల్లో సవరణ*

✓ పింఛను పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం పలు సవరణలు చేసింది.

✓ నెల మొదటి రోజు (1వ తేదీ) సెలవు దినంగా ఉంటే పింఛనును ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందించనుంది. ఇకపై ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది.

✓ పింఛను పంపిణీని ప్రారంభించే రోజే దాదాపుగా 100 శాతం పంపిణీ పూర్తికి చర్యలు తీసుకోవాలని సూచించింది.

✓ 1వ తేదీ సెలవుగా ఉన్న నెలలో రెండో తేదీన మిగతా పింఛన్లు పంపిణీ చేయాలని సూచించింది.

✓ రెండో తేదీన సెలవు దినంగా ఉంటే పింఛన్ను ఆ మరుసటి రోజు (3వ తేదీ) అందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాలకు ఆదేశాలను జారీ చేసింది. #NTRBharosaPension

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ*

✓ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ భేటీ జరగనుంది.

✓ నూతన మద్యం పాలసీ, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపనుంది.

✓ పోలవరం, అమరావతికి కేంద్ర సహాయం, వరద నష్టం, పరిహారం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించనుంది.

✓ అలాగే కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో మంత్రుల గ్రాఫ్ను సీఎం వెల్లడించనున్నారు. #APCabinet

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🌾 *పంటల వారీగా నష్టపరిహారం ఇలా*

✓ నీట మునిగిన పంటలకు CM చంద్రబాబు పరిహారం ప్రకటించారు.

✓ హెక్టార్ల ప్రకారం తమలపాకు తోటలకు ₹75వేలు,

✓ అరటి, పసుపు, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, సపోటా తదితర తోటలకు ₹35వేలు,

✓ పత్తి, వేరుశనగ, వరి, చెరకు, టమాటా, పువ్వులు, ఉల్లి, పుచ్చకాయ పంటలకు ₹25వేలు,

✓ సజ్జలు, మినుములు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొగాకు, కొర్రలు, సామలకు ₹15వేలు,

✓ ఆయిల్పామ్, కొబ్బరిచెట్లకు ఒక్కోదానికి ₹1,500.

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
*క్యాబినెట్ భేటీ ప్రారంభం*

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాటు మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీలో కొత్త లిక్కర్ పాలసీతో పాటు పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వాలంటీర్ వ్యవస్థపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. #APCabinet #APVolunteers
*సీఎం అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం*

• వాలంటీర్ల వ్యవస్థపై నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర మంత్రివర్గం

• పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం

• పరిశ్రమలకు భూములు కేటాయింపు నిర్ణయం తీసుకోనున్న కేబినెట్

• 18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని ఎన్నికల హామీ

• నూతన మద్యం విధానంపై నిర్నయం తీసుకోనున్న కేబినెట్

• బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే దస్త్రంపై ఆమోదం తెలిపే అవకాశం

• ఇసుక విధానంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం #APCabinet #APVolunteers

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
After updating the attendance in payroll herb it will display the cmrf contribution yes or no for all employees we must update the employee details after that only we can generate salary bill for this month. Thank you #SalaryInfo
నేడు వాలంటీర్ల వ్యవస్థ పై నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర మంత్రివర్గం #APVolunteers #APCabinet
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం #APCabinet
🔴 *ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం* #APCabinet
• నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం

• నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయం

• భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం

• వాలంటీర్ల వ్యవస్థపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ

• సగుటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయం

• పంట నష్టపరిహారం కౌలు రైతులకు దక్కేలా చూడాలని నిర్ణయం

• గతంలో లోకేశ్ హామీ మేరకు మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

• యువగళంలో మాజీ సైనికులకు హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్

• వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధుల విడదల

• రూ.240.40 కోట్ల నిధులు విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు

• వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధుల విడుదల

• ఉద్యాన పంటలకు రూ.5.78 కోట్ల పరిహారం

• 18 అంశాలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం

#APCabinet

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection