VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
• ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజవర్గ పరిధిలో ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది.

• అక్టోబరు 1 నుంచి నవంబరు 6 వరకు ఈ జిల్లాల పరిధిలో పట్టభద్రులైన ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

• ఫాం-18 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఈసీ సూచించింది.

• నవంబర్ 23న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించనున్నారు.

• డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరించి.. అదే నెల 30న తుది జాబితాను వెల్లడించనున్నారు.

🟩 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
✅ పెన్షన్ యాప్ రేపు(అక్టోబర్ 1) ఉదయం 05:30 ఎనేబుల్ అవుతుంది. దానికి ముందుగా పెన్షన్ల పంపిణీ చేయడానికి కుదరదు. #NTRBharosaPension #StaffInfo
🔴 *లడ్డూ వివాదం.. సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం*

తిరుమల లడ్డూలలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి వాడారంటూ వ్యాఖ్యానించిన CM చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 'కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారంలో ఆధారాలు లేకుండా, రెండో అభిప్రాయం తీసుకోకుండా పబ్లిక్ మీటింగ్లో ఎలా మాట్లాడారు? లడ్డూలను టెస్టులకు పంపారా? ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించినప్పుడు బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది?' అని ప్రభుత్వ లాయర్ను ప్రశ్నించింది.

03:09pm, 30.09.2024, W2N

🔴 *ఏపీ ప్రభుత్వ తీరును ఆక్షేపించిన సుప్రీంకోర్టు*

లడ్డూ వివాదంలో AP ప్రభుత్వం తీరును SC ఆక్షేపించింది. 'ఈ వివాదంపై Sep 18న ముఖ్య మంత్రి ప్రకటన చేశారు. Sep 25న FIR నమోదైంది. Sep 26న సిట్ ఏర్పాటైంది. విచారణ పూర్తవ్వకముందే మనోభావాలు దెబ్బతీసేలా మీడియా ముందు ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది' అని ప్రశ్నించింది. లడ్డూలు రుచిగా లేవని భక్తులు ఫిర్యాదు చేశారని TTD లాయర్ పేర్కొన్నారు. మరి ఆ లడ్డూలను పరీక్షలకు పంపారా? అంటూ కోర్టు నిలదీసింది.

03:23pm, 30.09.2024, W2N

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
• ఏపీ ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సెస్ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది.

• పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి నియోజకవర్గంతో పాటు తుళ్లూరు మండలంలో దీనిని చేపట్టారు.

• గ్రామ, వార్డు సచివాలయాలు, స్కిల్ డెవలెప్మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది సర్వే చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

• యువతలో నైపుణ్యాలను గుర్తించి ఉద్యోగావకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. #SkillEnumeration

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟡 '15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల వయస్సున్న వారి స్కిల్స్, విద్యార్హతలు తెలుసుకుంటున్నాం. వారి నైపుణ్యలను బట్టి ఎనిమిది సెక్టార్లలో వివరాలు సేకరిస్తున్నాం. దీంతో వారికి ఏ రంగంలో ఉపాధి కల్పించాలన్నది సులభమవుతుంది.' - *అనిల్ కుమార్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈడీ* #SkillEnumeration
*వాలంటీర్లను కొనసాగించాలని ధర్నా*

• రాష్ట్రవ్యాప్తంగా లక్ష 30 వేల మంది వాలంటీర్లను కొనసాగించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా జరిగింది.

• ఈ సందర్భంగా ఏపీ గ్రామ, వార్డు వాలంటీర్ల యూనియన్ నాయకులు డి.రమేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు వాలంటీర్లందరినీ కొనసాగిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు.

• వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
• మంగళవారం(అక్టోబర్ 1) కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
• పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయలకొండలో సీఎం పర్యటన
• పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం #NTRBharosaPension
🟡 *NTR Bharosa Pension*
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online

🟡 *RBIS APP*
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

👆👆
➡️ USER NAME:: S.CODE+DESIGNATION

➡️ DEFAULT PASSWORD:: rbis@2309

🛑 *Pension Dashboard*
https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard

🟡 *ACPL FM 220 RD*
https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk

🟡 *Aadhaar Face RD*
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd #NTRBharosaPension
✓ *అందరూ సచివాలయం సిబ్బందికి షేర్ చేయండి* #StaffInfo
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
ఉద్యోగ_భద్రత_కల్పించాలి.jpg
504.3 KB
వాలంటీర్లు కు ఉద్యోగ భద్రత కల్పించాలి #APVolunteers
వలంటీర్లకు_ఇచ్చిన_హామీలు_అమలు_చేయాలి.jpg
162.9 KB
వలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి #APVolunteers
వాలంటీర్ల_సేవలు_మరువలేనివి_ఎమ్మెల్యే_మత్స్యరాస.jpg
190.7 KB
వాలంటీర్ల సేవలు మరువలేనివి... ఎమ్మెల్యే మత్స్యరాస #APVolunteers
అక్టోబర్_25_లోపు_జీతాలు_ఇవ్వకపోతే_నిరసన_దీక్షలు.jpg
154.6 KB
అక్టోబర్ 25 లోపు జీతాలు ఇవ్వకపోతే నిరసన దీక్షలు #APVolunteers
సచివాలయ_ఉద్యోగుల_సంఘం_రద్దు.jpg
110.3 KB
సచివాలయ ఉద్యోగుల సంఘం రద్దు?
25లోపు_వలంటీర్లకు_జీతాలు_ఇవ్వకపోతే_ఆందోళనలు.jpg
220 KB
25లోపు వలంటీర్లకు జీతాలు ఇవ్వకపోతే ఆందోళనలు #APVolunteers
✅ *సెప్టెంబర్ నెల జీతాల బిల్లులు ఈకుబేర్ కు చేరుకున్నవి.* #SalaryInfo #GSWS
30092024HMF_MS124.pdf
424.9 KB
Ensuring delivery of effective health services by Village Health Clinics and to bring better co-ordination between Community Health Officer/ Auxiliary Nurse Midwifery/ ASHA workers – certain guidelines. #ANM
*జి. ఓ నెంబర్ 124 ప్రకారం (30/09/2024)*

⏬ *GO PDF Link* ⏬
https://t.me/VolunteerConnection/14901

గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ,చీఫ్ సెక్రటరీ ప్రకారం

1) ప్రతీ విలేజ్ క్లినిక్ ఆయుష్మాణ్ ఆరోగ్య మందిర్ల గా పరిగణించబడతాయి.

2) దీంట్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (CHO)తో పాటు సచివాలయం Anm, ఇతర ANM లు,ఆశాలు కలిసి కోర్డినేషన్ తో పని చేయాల్సి ఉంటుంది.

3) వీరి టైమింగ్స్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు .

4) వీరి టైమింగ్ ని ఇతర సచివాలయం సిబ్బంది లాగా ఉదయం పది గంటలనుండి కాకుండా , 9 గంటల నుండి 4 గంటలవరకు పరిగణించబడుతుంది.

5) సచివాలయం లో ఉంటున్న ANM లు అందరూ ఇక పై విలేజ్ క్లినిక్స్ నుండే తప్పకుండా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

6) PHC మెడికల్ ఆఫీసర్ గారి ఆర్డర్స్ ప్రకారం వీరు పనిచేయాల్సి ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ గారు ప్రతీ నెలా satisfactory లెటర్ ఇచ్చిన తరువాతే జీతాలు ఇతర బిల్లులు ప్రాసెస్ చేయబడతాయి .

7) సచివాలయం ANM ఇతర ANM మరియు ఆశాలు ప్రతీ రోజూ మధ్యానం 2 నుండి 4 వరకు PGRS (పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ కి హాజరు కావాల్సి ఉంటుంది, విలేజ్ క్లినిక్స్ లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తో పాటు. దీని ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని పనిచేసేందుకు వీలు ఉంటుంది.

8)గ్రామ వార్డు సచివాలయం DDO లు,ఇతర సిబ్బంది వీరికి ఎటువంటి ఇతర పని చెప్పకూడదు.

ఇవన్నీ ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదేశాలు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*'జగనన్న తోడు' పథకం పేరు మార్పు*

• చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన 'జగనన్న తోడు' పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది.

• ఆ పథకానికి *'చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు'* గా పేరు పెట్టింది.

• జగనన్న తోడు పథకం పేరు మార్పు కోసం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తూ సోమవారం(30.09.2024) ఉత్తర్వులు జారీ చేసింది. #LoanstoStreetVendors

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
ఏపీ_నూతన_మద్యం_పాలసీ_నోటిఫికేషన్_జారీ.jpg
570.7 KB
✅ *ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ.*

• ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి.
• ఈ నెల 12వ తేదీ నుండి ప్రైవేటు మద్యం షాపులు.
• నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ.
• 11న 3,396 మద్యం షాపులకు లాటరీ.
• దరఖాస్తు రుసుము రూ. 2 లక్షలుగా నిర్ణయించిన ప్రభుత్వం

⏬ *GO COPY PDF* ⏬
https://t.me/VolunteerConnection/14904
🔴 *మద్యం షాపులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?*

• 3,396 ప్రైవేట్ లిక్కర్ షాపులకు ఈరోజు(అక్టోబర్ 1) ఉ.11 గం. నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

• ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా, ఎన్ని అప్లికేషన్లైనా చేసుకోవచ్చు.

• ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు లేదా DD తీసుకుని ఎక్సైజ్ స్టేషన్లలో ఇవ్వాలి.

• ఈ నెల 11న లాటరీ తీసి, లైసెన్సులు ఇస్తారు. ఆ రోజు ప్రభుత్వ మద్యం షాపులు మూతపడి, 12 నుంచి ప్రైవేట్ దుకాణాలు ప్రారంభమవుతాయి.

⏬ *GO COPY PDF* ⏬
https://t.me/VolunteerConnection/14904