VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔴 *సెప్టెంబర్ నెల జీతాల బిల్లులు ఈకుబేర్ కు చేరుకున్నవి ఇప్పుడు సాలరీస్ క్రెడిట్ అవుతున్నాయి.. చెక్ చేసుకోగలరు.* #SalaryInfo #StaffInfo
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*పాడేరు ఘాట్లో పెన్షన్ దారుల పడిగాపులు*

• పెన్షన్ తీసుకునేందుకు మంగళవారం ఉదయం కొంతమంది వృద్ధులు పాడేరు ఘాట్లో పడిగాపులు కాశారు.

• వంట్లమామిడి పంచాయితీ ఓబర్తి గ్రామానికి చెందిన గిరిజనులు ప్రతినెలా ఒకటో తారీఖున అందాల్సిన పెన్షన్ కోసం సచివాలయం సిబ్బంది సూచన మేరకు పాడేరు ఘాట్లో తెల్లవారు 6:00 నుంచి వేచి ఉన్నారు.

• గత ప్రభుత్వంలో తమ గ్రామంలో ఇంటింటికి తీసుకొచ్చి పెన్షన్ సొమ్ము ఇచ్చారని, ఇప్పుడు ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. #NTRBharosaPension #APVolunteers

09:52am - 01.10.2024 - W2N

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔰 *Dear Sir/ Madam,*

🟡 *Unpaid Pensioners data in all Online Secretariats has been enabled for payment across all user logins within those secretariats.
* #NTRBharosaPension
‼️ *పెన్షన్ నోట్* ‼️

పంచగా మిగిలిన పెండింగ్ పెన్షన్లు అన్ని ఇప్పుడు ఆయా సచివాలయ సిబ్బంది లాగిన్ లొ పేమెంట్ కొరకు ఇవ్వటం జరిగింది. పెండెన్సీ ను క్లియర్ చేసుకోగలరు. #NTRBharosaPension
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వాలంటీర్లును ఆదుకోవాలని ఆందోళన*

• బద్వేల్ పట్టణంలో మాజీ గ్రామ వాలంటీర్లు మంగళవారం(అక్టోబర్ 1) నిరసన ర్యాలీ నిర్వహించారు.

• తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు.

• బద్వేల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

• ఎన్నికల సమయంలో చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, తిరిగి మమ్మల్ని విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. #APVolunteers

12:00pm - 01.10.2024 - W2N

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని వినతి పత్రం*

• వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలువురు వాలంటీర్లు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేశ్వర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.

• మంగళవారం ఉదయం పలువురు వాలంటీర్లు వారి యొక్క సమస్యలను వివరించారు.

• వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని తగిన ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. #APVolunteers

12:05pm - 01.10.2024 - W2N

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం - సీఎం చంద్రబాబు* #APVolunteers
• ఏపీలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

• ఈ సెలవులను అక్టోబర్ 3 నుంచి 13 వరకు మార్చారు.

• అక్టోబర్ 14న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
• దసరా, దీపావళి పండుగలు, నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచే రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పుని ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

• బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.150 వరకు ఉండగా రూ.67కి,

• పంచదార రూ.50 ఉండగా అరకిలో రూ.17కి ఇవ్వనుంది.

• గోధుమపిండి, రాగులు, జొన్నల్ని సైతం రేషన్లో అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
‼️ *అక్టోబర్ 3 గ్రామసభ ఎజెండా* ‼️

1️⃣ గ్రామ సచివాలయం నిర్వహణ పై సమీక్ష

2️⃣ 2024-25 రెండవ త్రైమాసికం జమలు, ఖర్చులు చదివి వినిపించుట .

3️⃣ గత గ్రామసభ తర్వాత పంచాయతీ పరిపాలన యెక్క అన్నీ విషయాలు అజండాలో చేర్చి చదివి వినిపించి గ్రామ సభ ఆమోదం కొరకు

4️⃣ సాధారణ నిధులు, MGNREGS నిధులు, 15 వ ఆర్దికసంఘము నిధుల పనుల ప్రగతిపై సమీక్ష మరియు ఆమోదం

5️⃣ 2023-24 పన్నులు, పీజులు , బకాయిదారుల పేర్లు చదివి వినిపించుట, ఆదాయ వనరుల వసూలు ప్రగతిపై సమీక్ష
2023-24 పన్నులు, పీజులు లో ఐదు శాతం పెంపుదల చేసి 2024-25 డిమాండ్ చదివి వినిపించుట మరియు ఆమోదం.

6️⃣ 2024-25 సవరణ , 2025-26 సంవత్సరం సాదారణ గ్రామ ప౦చాయితీ అంచనా బడ్జెట్ చదివి వినిపించుట మరియు ఆమోదం.

7️⃣ GPDP ( గ్రామ ప౦చాయితి అభివృధ్ధి ప్రణాళిక) పై చర్చి౦చి , తీసుకున్న నిర్ణయాలను గ్రామసభ లో ఆమోది౦చు.

8️⃣ గ్రామ ప౦చాయితీలో చేపడుచున్న పారిశుధ్య పనులు, మౌలిక వసతుల కల్పన పై చర్చ మరియు వివరించుట.

9️⃣ SWPC / జీరో వేష్టు పై తీసుకోవలసిన చర్యలను ప్రజలకు వివరించుట.

🔟 స్వర్ణాంద్ర- 2047 కొరకు తయారు చేసిన ప్రణాళిక ను గ్రామసభ లో చదివి వినిపించి గ్రామసభ ఆమోదము.

1️⃣1️⃣ గ్రామ ప౦చాయితీలో వివిధరకాల సంక్షేమ పధకములకు అర్హులైన లబ్దిదారులు గుర్తించుట.

1️⃣2️⃣ కమిషనర్ పంచాయితీరాజ్ వారి సర్క్యులర్ నెంబరు :1242345/CPR&RD /EGS//PM(SP)/2020,DT26-9-24ని అనుసరించి 2025-26 ఆర్ధిక సంవత్సరమునకు MGNREGS నుండి పనులు గుర్తింపు మరియు లేబర్ బడ్జెట్ తయారు చేసి గ్రామసభ ఆమోదము కోరుటకు.

1️⃣3️⃣ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ సంస్థలకు అప్పగించిన 29 అంశాలు పై సమీక్షలు మరియు ప్రగతి నివేదికలు చదివి వినిపించట.:
1) వ్యవసాయం విస్తరణ
2) భూమి అభివృద్ధి పనులు మరియు భూసార పరిరక్షణ
3) మైనర్ ఇరిగేషన్ మరియు వాటర్ షెడ్
4) పాడిపశువుల అభివృద్ధి
5) మత్స్య పరిశ్రమ అభివృద్ధి
6) సామాజిక అడవుల సంరక్షణ
7) చిన్నతరహా అటవీ ఉత్పత్తులు
8) చిన్నతరహా పరిశ్రమలు
9) ఖాదీ బండార్ పరిశ్రమలు
10) గృహ నిర్మాణం
11) త్రాగునీరు
12) ఇంధనం మరియు పశుగ్రాసం
13) రోడ్లు మరియు రహదారులు
14) గ్రామీణ విధ్యుదీకరణ
15) సంప్రదాయేతర ఇంధన వనరులు
16) పేదరిక నిర్మూలన కార్యక్రమాలు
17) ప్రాధమిక మరియు మాధ్యమిక విద్యా
18) సాంకేతిక శిక్షణ మరియు వృత్తివిద్య
19) వయోజన విద్య
20) గ్రంధాలయాలు
21) సాంస్కృతిక కార్యక్రమాలు
22) మార్కెట్లు మరియు సంతలు
23) ఆరోగ్యం మరియు పారిశుధ్యం
24) కుటుంబ సంక్షేమం
25) స్త్రీ శిశు సంక్షేమం
26) సాంఘిక సంక్షేమం మరియు హస్తకళలు
27) పౌర సరఫరాలు
28) సామాజిక వనరుల పరిస్థితి
29) వెనుకబడిన తరగతుల సంక్షేమం శాఖలకు సంబందించి క్షేత్ర స్తాయిలో పనిచేస్తున్న సిబ్బంది ద్వారా సదరు శాఖల ప్రగతిపై సమీక్ష.
2024INDS_MS59.pdf
528.2 KB
‼️ *పట్టా భూములు, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి* ‼️
‼️ *పట్టా భూములు, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి* ‼️

రాష్ట్రంలోని పట్టా భూములు, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా ఉత్తర్వులు ఇచ్చారు. భూయజమానులు నిబంధనల మేరకు ఇసుక విక్రయాలు చేసుకోవచ్చు. కాగా గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు వ్యక్తిగతంగా ఇసుక ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే.

⏬ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆⏬

https://t.me/VolunteerConnection/14918
పెన్షన్ అప్డేట్.jpg
108.5 KB
‼️ *పెన్షన్ లాస్ట్ డేట్ సమాచారం* ‼️

☛ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పెన్షన్ పంపిణి ప్రతీ నెల మొదటి రెండు రోజులు మాత్రమే ఉంటుంది.

☛ అందులో మొదటి రోజు సాధారణ సెలవు / ఆదివారం అయితే గత నెల చివరి పని దినము నాడు పెన్షన్ పంపిణి ఉంటుంది.

☛ 2వ రోజు సాధారణ సెలవు / ఆదివారం అయితే తరువాత వచ్చే పని దినము నాడు పెన్షన్ పంపిణి ఉంటుంది.

☛ అక్టోబర్ నెల 2వ తారీఖు న గాంధీ జయంతి - సెలవు సందర్భంగ తరువాత వచ్చే పని దినము అంటే అక్టోబర్ 3న పెన్షన్ పంపిణి ఉంటుంది. #NTRBharosaPension

🟨 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
గ్రామా_వార్డు_వాలంటీర్లకు_&_గ్రామా_వార్డు_సచివాలయ_సిబ్బందికి_గతంలో.jpg
723.4 KB
గ్రామా వార్డు వాలంటీర్లకు & గ్రామా వార్డు సచివాలయ సిబ్బందికి గతంలో ఇచ్చిన *₹200/- న్యూస్ పేపర్ అలవెన్సు* ను రద్దు చేస్తూ GORt 16, Dt. 01/10/2024 విడుదల చేసిన ప్రభుత్వం. #APVolunteers
🔴 *విడపనకల్లో పింఛన్ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి పరార్*

• విడపనకల్ సచివాలయం-2 సర్వేయర్ పెన్షన్ సొమ్ము తీసుకొని మంగళవారం(అక్టోబర్ 1) ఉడాయించాడు.

• సచివాలయ సర్వేయర్ ఇనయతుల్లా లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన *పింఛన్ సొమ్ము రూ.2.52 లక్షలతో ఉడాయించగా* మండల పరిషత్ అధికారులు విడపనకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

• ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. #NTRBharosaPension #gswsstaff

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
💰 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వివరణ ప్రకారం ఈరోజు(అక్టోబర్ 1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలును అప్పుగా పాడినట్లు సమాచారం.

💰 వీటిని 3-10-2024 నాడు బ్యాంకు పని వేళల్లో వారి కేంద్ర కార్యాలయం ముంబై మరియు ప్రాంతీయ కార్యాలయాల ద్వారా బదిలీ చెయ్యడం జరుగుతుంది. #Budget

🟩 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*పింఛన్ కోసం ఉదయం నుంచి పడిగాపులు*

• అల్లూరి జిల్లా మన్యంలోని పలు గ్రామాల్లో పింఛన్ దారులు నగదు కోసం అవస్థలు పడుతున్నారు.

• ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధి కర్లపోదురు గ్రామానికి చెందిన పింఛన్ దారులు పింఛన్ నగదు అందుకునేందుకు మంగళవారం(అక్టోబర్ 1) ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చెట్టు కింద పడిగాపులు కాస్తున్నామని వాపోతున్నారు.

• ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే ఇదే పరిస్థితి నెలకొందని ఈ సమస్యపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు. #NTRBharosaPension

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
వాలంటీర్లకు_దినపత్రిక_కోసం_ఇచ్చే_రూ200_సాయం_నిలుపుదల.jpg
52 KB
🟡 *వాలంటీర్లకు దినపత్రిక కోసం ఇచ్చే రూ.200 సాయం నిలుపుదల*

⏬ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 ⏬

https://t.me/VolunteerConnection/14921
✅ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొబైల్ యాప్ 03.10.2024 EOD వరకు ఒపెన్ చేయబడి ఉంటుంది.

✅ సచివాలయం సిబ్బంది బ్యాలెన్స్ పెన్షన్లు రేపు పంపిణీ చేయవచ్చు. #NTRBharosaPension #GSWSStaff