VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📉 *వాలంటీర్లు, ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం*

ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 10న జరగనుంది. దసరా వేళ జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. అందులో భాగంగా వాలంటీర్ల సేవల కొనసాగింపుపైన ఈ భేటీలో కీలక నిర్ణయం ఉంటుందని సమాచారం. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటుగా పీఆర్సీ నియామకంపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈనెల 10వ తేది సచివాలయంలోని మొదటి బ్లాక్ జరుగనుంది.
Local app News - 03.10.2024
✅ ఆదాయం లేని చిన్న ఆలయాల్లో దూప, దీప, నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని రూ.5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వు జారీ చేసింది.

✅ రూ.7 వేలు అర్చకుడికి భృతిగా, రూ.3 వేలు దూప, దీప, నైవేద్యానికి వినియోగించాల్సి ఉంటుంది.

✅ ప్రతినెలా అర్చకుడి ఖాతాలో ఆన్లైన్ ద్వారా జయ చేయనున్నారు. #DhoopaDeepaNaivedyam

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
జీవో ఫేక్.jpg
99.7 KB
🛑 *ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని తొలగిస్తున్నట్టు షేర్ చేస్తున్న జీవో ఫేక్. ఇది పూర్తిగా అబద్ధపు ప్రచారం*. #NTRVaidyaSevaTrust
*G.O.RT1674 Dt.03-10-2024*

✓ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ-2025 ప్రక్రియలో భాగస్వాములైన జిల్లా ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రే షన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సూపర్ వైజర్లు, BLO అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల బదిలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

✓ ఆయా పోస్టుల్లో ఉన్న వారిని ఈ నెల 29 నుంచి 2025 జనవరి 6 వరకు తమ ముందస్తు అనుమతి లేకుండా బదిలీ చేయటానికి వీల్లేదని పేర్కొంది.

✓ ఆయా బాధ్యతలు నిర్వహించాల్సిన అధికారులు, ఉద్యోగుల పోస్టులు ఎక్కడైనా ఖాళీ ఉంటే.. వెంటనే భర్తీ చేయాలని సూచించింది.

✓ అక్టోబరు 10 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్ని కల అధికారి వివేక్ యాదవ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

⏬ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 ⏬

https://t.me/VolunteerConnection/14938
▪️ *ఏపీలో మద్యం దుకాణాలకు 3 రోజుల్లో 3 వేల దరఖాస్తులు*
▪️ *మొత్తం రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలు, 12 స్మార్ట్ స్టోర్స్*
▪️ *అక్టోబర్ 9వ తేదీ వరకు మాత్రమే మద్యం దుకాణాలకు దరఖాస్తు స్వీకరణ*

ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఇప్పటి వరకు మూడు వేలకు పైగా దరఖాస్తులు అందాయి. నోటిఫికేషన్ జారీ చేసిన తొలి రోజు 200 రాగా, గత రెండు రోజుల్లో 2,800కు పైగా వచ్చాయి. ఇప్పటి వరకు రుసుముల రూపంలో రూ.60 కోట్లు సమకూరాయి.
‼️ GORT.1674 Dt.3/10/24 Summary :

Ban On Transfer and Posting of *Revision Connected employees Only effective* from draft publication roll to Final Publication Roll i. e between the dates 29 .10.2024 & 06.01.2025
• విజయనగరం జిల్లా ≈ గరివిడి మం. కొండపాలెం-3 సచివాలయానికి తాళం

• 11 నెలలుగా అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం వేసిన భవన యజమాని

• ప్రత్యామ్నాయంగా గ్రామ పంచాయతీ భవనంలో విధుల నిర్వహణ
🛑 *ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు చేసుకోండి - ఎలక్షన్ కమీషన్*

• ఏపీలో తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరుపట్టభద్రుల ఎన్నికల కోసం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం మరియు
విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కొత్తగా ఓటరు జాబితా తయారు చేస్తున్నాం.

• కాబట్టి ఆయా నియోజక వర్గాల్లోని ఉపాధ్యాయులు మరియు పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారివివేక్ యాదవ్ స్పష్టం చేశారు.

• నేటి(అక్టోబర్ 4) నుంచి సీఈవో ఆంధ్ర వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు.

✅ *వెబ్సైట్ లింక్*👇
[ www.ceoandhra.nic.in ]

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
_*Dear All,*_

_*🟡 2024 September month ≈ "Unpaid Pensions Remarks" & "Pension Transfer" options enabled in NTR Bharosa Pension Scheme App.*_

_*☑️ Please check now.*_
#NTRBharosaPension
విశాఖపట్నం జిల్లా ≈ పెందుర్తి మండలం వాలంటీర్లు అందరూ కలిసి ఈరోజు(అక్టోబర్ 4) ఎంపిడిఓ గారికి వాలంటీర్లు సమస్య మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వాలంటీర్లను విధులోకు తీసుకోవాలని కోరడం జరిగింది. #APVolunteers
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
• తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం

• సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు
🔴 *అక్టోబర్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి "Unpaid Pensions Remarks" & "Pension Transfer" options NTR Bharosa Pension Scheme App లో ఎనేబుల్ చెయ్యడం జరిగింది*.

✅ *యాప్ లింక్*👇
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online #NTRBharosaPension
▪️ అక్టోబర్ 1వ తేదీ తర్వాత STO లు అప్రూవ్ చేసినవి సెప్టెంబర్ నెల శాలరీ బిల్లులు ఈకుబేర్ కు చేరుకున్నవి.

▪️ నేటి(అక్టోబర్ 4) అర్ధరాత్రికి లేదా రేపు ఉదయం జీతాలు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. #GSWSStaff #SalaryInfo
🚨 మీ ఇంట నుండే డబ్బులు సంపాదించుకొనే అవకాశం అంటూ.., రోజుకి 200, 400 సంపాదించుకోవచ్చు అనే పోస్టులు, వీడియోస్ అన్నియు కూడా FAKE అని గుర్తించండి. 🙏

ఈ క్రింది లింక్స్ క్లిక్ చేసి ఫోన్ లో యాప్ ఇన్స్టాల్ చేయండి అనేవి నమ్మి చేసి, మోసపోకండి. వాటిని ఇన్స్టాల్ చేసుకోకండి, వాటి ద్వారా మీ ఫోన్ హాక్ అవుతుంది. మీకు బాగా తెలిసిన వారు షేర్ చేసిన సరి వాటిని క్లిక్ చేయకండి. దయచేసి ఇబ్బందిలో పడకండి🙏
*వాలంటీర్లు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి - ఎమ్మెల్యే ప్రత్తిపాటికి వినతి* #APVolunteers
🛑 *కేజీబీవీల్లో 729 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ*

• సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 బోధనేతర పోస్టులను పొరుగు సేవల ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు.

• *అర్హులైన వారు అక్టోబర్ 7 నుంచి 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.*

• ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు

• రాష్ట్రవ్యాప్తంగా టైప్-3 కేజీబీవీల్లో 547, టైప్-4లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు.

• టైప్-3లో హెడ్ కుక్ 48, సహాయ వంటమనిషి 263, వాచ్ ఉమెన్ 95, స్కావెం జర్ 79, స్వీపర్ 62 పోస్టులు ఉండగా..

• టైప్-4లో హెడుక్ 48, సహాయ వంటమనిషి 76, చౌకీదార్ 58 పోస్టుల్లో నియామకాలు చేపట్టనున్నారు.

• మండలాల్లో స్వీకరించిన దరఖాస్తులను 17న జిల్లా కార్యాలయానికి పంపిస్తారు. #kgbv

✅ *వెబ్సైట్ లింక్*👇
[ https://apkgbv.apcfss.in/ ]

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*స్కూల్ స్టూడెంట్స్ - పేరెంట్స్ కు గమనిక*

ఎలిమెంటరీ స్కూల్ నుండి హై స్కూల్ వరకు చదువుతున్న విద్యార్థులు పేర్లు ఆధార్ లో కరెక్ట్ గా వుండి స్కూల్ రికార్డ్స్ లో పేరు లో ఏమైనా కరెక్షన్ చెయ్యవలసి వుంటే ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ వారి లాగిన్ లో అవుతుంది.
🟡 *14 నుంచి ఏపీలో 'పల్లె పండుగ'*

• రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
• *'పల్లె పండుగ'* పేరుతో ఈ నెల 14 నుంచి 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనుంది.
• ఇటీవల జరిగిన గ్రామసభల్లో ఆమోదం తీసుకున్న 19,500 రకాల పనులను దశలవారీగా పూర్తి చేయనుంది.