🛑 *కేజీబీవీల్లో 729 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ*
• సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 బోధనేతర పోస్టులను పొరుగు సేవల ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు.
• *అర్హులైన వారు అక్టోబర్ 7 నుంచి 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.*
• ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు
• రాష్ట్రవ్యాప్తంగా టైప్-3 కేజీబీవీల్లో 547, టైప్-4లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు.
• టైప్-3లో హెడ్ కుక్ 48, సహాయ వంటమనిషి 263, వాచ్ ఉమెన్ 95, స్కావెం జర్ 79, స్వీపర్ 62 పోస్టులు ఉండగా..
• టైప్-4లో హెడుక్ 48, సహాయ వంటమనిషి 76, చౌకీదార్ 58 పోస్టుల్లో నియామకాలు చేపట్టనున్నారు.
• మండలాల్లో స్వీకరించిన దరఖాస్తులను 17న జిల్లా కార్యాలయానికి పంపిస్తారు. #kgbv
✅ *వెబ్సైట్ లింక్*👇
[ https://apkgbv.apcfss.in/ ]
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🔵 *ఏపీ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నోటిఫికేషన్*
➡️పోస్టులు : 729
➡️పరీక్ష లేదు - మెరిట్ ఆధారంగా ఎంపిక
➡️సొంత జిల్లాలో పోస్టింగ్ #kgbv
🟪 *Apply Now* : ⬇️
[ https://apkgbv.apcfss.in/ ]
➡️పోస్టులు : 729
➡️పరీక్ష లేదు - మెరిట్ ఆధారంగా ఎంపిక
➡️సొంత జిల్లాలో పోస్టింగ్ #kgbv
🟪 *Apply Now* : ⬇️
[ https://apkgbv.apcfss.in/ ]