This media is not supported in your browser
VIEW IN TELEGRAM
పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో వాలంటీర్లు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వాలంటీర్లు దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 4 నెలల నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కోనసీమ జిల్లా కన్వీనర్ సతీష్, వాలంటీర్లు పొల్గొన్నారు #APVolunteers
🛑 *వాలంటీర్ల భవిష్యత్తుకు భరోసా?*
• గ్రామ, వార్డు సచివాలయం వ్యవస్థను అలాగే కొనసాగించి వాలంటీర్లను సర్దుబాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
• విద్యార్హతలు ఆధారంగా శాఖల వారీగా సర్దుబాటు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
• వాలంటీర్లలో ఉన్నత విద్యావంతులు ఉన్న నేపథ్యంలో వారి అర్హతలు ఆధారంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి వారి ఎదుగుదలకు,ఉద్యోగ ఉన్నతికి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
• వారందరికి రూ.10 వేల గౌరవ వేతనం ఇచ్చి ఉద్యో గ భరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
• ఈ నేపథ్యంలో ఈ నెల 10 న సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గసమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. #APVolunteers #APCabinet
▪️ Source : ఆంధ్రప్రభ (08.10.24)
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

విజయనగరం మునిసిపల్ కమిషనర్ నల్లనయ్య వేధిస్తున్నారంటూ సచివాలయ ఉద్యోగులు సోమవారం(అక్టోబర్ 7) రాత్రి కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. #GSWSStaff
‼️ *ఇంటర్ విద్యార్థులకు గమనిక* ‼️
➪ ఏపీ లొ మొదటి, రెండో ఏడాది చదివే రెగ్యులర్ విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి.
➪ 75% కంటే తక్కువ ఉంటే అపరాధ రుసుము చెల్లించాలి .
➪ '60-65% ఉంటే రూ.2వేలు, 65-70% ఉంటే 1,500, 70-75% ఉంటే 1,000 రూ. చెల్లించాలి.
➪ 60 శాతం కంటే తక్కువ హాజరు ఉంటే.. సైన్సు విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాయడానికి అనర్హులు. ఆర్ట్స్ విద్యార్థుల్ని ప్రైవేట్ క్యాండిడే చర్ కింద పరిగణనలోకి తీసుకుని పరీక్షలకు అనుమతిస్తారు .
➪ ఒకేషన్ విద్యార్థులకూ ఇది వర్తిస్తుంది.

• గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం తలపెట్టిన పల్లె పండుగ కార్యక్రమాన్ని *ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు* ప్రభుత్వం నిర్వహించనుంది.
• ఇవాళ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు.
• మొత్తంగా రూ.2,500 కోట్ల ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులతో 20 వేల పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేయనున్నారు.
• రోడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. #APPallePandaga

▪️ ఉన్నత అధికారులు ఆదేశాలు మేర SS పెన్షన్ వెబ్సైట్ WEA లాగిన్ నందు Undisbursed Pension అమౌంట్ కి సంబంధించిన Pension challan మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయవలెను.
▪️పెండింగ్ ఉన్న అన్నీ చలానా వివరాలను ఈరోజు(అక్టోబర్ 8) మధ్యాహ్నం 3 గంటలలోపు అప్డేట్ చేయవలెను. #NTRBharosaPension #GSWSStaff

*!! SADAREM DOWN TIME !!*
To perform some mandatory maintenance activities.
*Impact* : SADAREM Services will not be available in MeeSeva/APSeva and Hospital/Doctor Logins
*Schedule* : 6.00 pm 07.10.2024 to 10.00 am 9.10.2024
Regards,
sadarem.helpdesk@aptonline.in
APOnline

▪️ Secretariat verification for 2023-24 is working on the new Jnanabhumi V2 portal
▪️ Please inform WEA/WEDPS to complete it for any missing students of 2023-24 A.Y
▪️ The option will only be available for the next 5 days, after that, it will be opened for the new 2024-25 academic year

• గ్రామ, వార్డు వాలంటీర్ల కొనసాగింపుపై ఎల్లుండి(అక్టోబర్ 10న) క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
• ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వారికి రూ.10,000 జీతం పెంచి విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
• మొత్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉండగా, ఎన్నికల టైమ్ లో 1.09 లక్షల మంది రాజీనామా చేశారు.
• రాజీనామా చేసిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. #APVolunteers #APCabinet

VOLUNTEER 🤝 CONNECTION
Photo
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
విజయనగరం మున్సిపల్ కమిషనర్ అలా మాట్లాడలేదు - కార్యాలయ సిబ్బంది
త్వరలో_కొత్త_రేషన్_కార్డులు.jpg
95.6 KB
*త్వరలో కొత్త రేషన్ కార్డులు*