VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🛑 *నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం. ఉదయం 10:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశంకానున్న కేబినెట్. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం*
ప్రక్షాళన ఇలా... #GSWSStaff
ఎన్_టి_ఆర్_భరోసా_పింఛను_దరఖాస్తు_ఫారం_.pdf
171.1 KB
🟡 ఎన్.టి.ఆర్. భరోసా పింఛను దరఖాస్తు ఫారం #NTRBharosaPension
విశాఖపట్నంలో వాలంటీర్లు నిరసన ర్యాలీ #APVolunteers
✅ అక్టోబర్ ≈ డిసెంబర్ 2024 త్రైమాసికానికి సంబంధించిన సదరమ్ స్లాట్‌లు MeeSeva మరియు APSeva పోర్టల్ నందు విడుదల చేయబడ్డాయి.
🟡 *Secretariat verification for 2023-24 is working on the new Jnanabhumi V2 portal.*

🟣 *Please inform WEA/WEDPS to complete it for any missing students of 2023-24 A.Y .*

🟤 *The option will only be available for the next 4 days, after that, it will be opened for the new 2024-25 academic year.*
👇👇
https://jnanabhumiv2.apcfss.in/
🛑 *మీ సదరం ( దివ్యాంగుల ధ్రువీకరణ సర్టిఫికెట్ ) స్లాట్ బుకింగ్ అప్లికేషన్ ప్రస్తుత స్టేటస్ ను కింద లింక్ ద్వారా తెలుసుకోండి.*
👇🏼👇🏼
https://sadarem.ap.gov.in/SADAREM/getAcknowledgementForPWD.do
🟣 *WEA / WEDPS Note :*

✓ జ్ఞానభూమి పోర్టల్ వెర్షన్ 2 లొ 2023-24 సంవత్సర సచివాలయ స్థాయి [ Secretariat Verification ] వెరిఫికేషన్ ఇప్పుడు పని చేస్తుంది.

✓ 2023-24 విద్యా సంవత్సరం లొ మిస్ అయిన విద్యార్థుల వివరాలు వెంటన్ మీ [ WEA/WWDS ] లాగిన్ లొ పూర్తి చెయ్యగలరు.

✓ ఈ ఆప్షన్ కేవలం రానున్న నాలుగు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తరువాత ఈ విద్యా సంవత్సర 2024-25 వివరాలు ఓపెన్ అవుతాయి. కావున పెండింగ్ లేకుండా పూర్తి చేసుకోగలరు.

✅ *జ్ఞానభూమి పోర్టల్ లింక్*
https://jnanabhumiv2.apcfss.in/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
🟤 *PSDA / WEDPS Note* :

Dear All, Please note that If any bill Desk payment challan status is fail and amount is debited.That cases amount is *Refund with in 5-7 working days* .
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
తిరుపతిలో వాలంటీర్లు నిరసన ర్యాలీ #APVolunteers
Slots.xlsx
18.1 KB
📜 *Hospital Wise Sadarem Slots Available As On 09.10.2024*
కేంద్ర పథకాల కింద 2028 వరకు ఫోర్టిఫైడ్ బియ్యం అందజేత. ఆమోద ముద్ర వేసిన కేంద్ర క్యాబినెట్.. రూ.17 వేల కోట్లతో అమలు.. వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
Dear All,
Please note, Mines & Geology Department has enabled mobile app for collecting sand delivery feedback from Citizens.
The Panchayat Secretary / Ward Admin Secretary has to login with the default user ID/ Password and fill the feed back from the citizens.

link for Downloading the APP: https://sand.ap.gov.in/assets/apkdownload/SandPostAuditByGSWS.apk

✅ *Enc*👇
1. User Id and Password list
2. User Manual #FreeSand

▪️ Userid : SEC_secretarite code
▪️Password : Sand@secretariat code
All DCs/ADCs, Please instruct the panchayat secretaries / ward Admin secretaries to complete the pending feedback collection by tomorrow evening.
OPERATIONAL GUIDELINES FOR NTR BAROSA PENSIONS.pdf
2.6 MB
✅ OPERATIONAL GUIDELINES FOR NTR BAROSA PENSIONS.pdf #NTRBharosaPension
‼️ *ఇసుక డెలివరీ అభిప్రాయ సేకరణ*

☛ ప్రభుత్వ ఇసుక విధానం, ఇసుక డెలివరీ పై ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించుటకు గాను గనులు & భూగర్భ శాస్త్ర విభాగం వారు మొబైల్ యాప్ *"AP Sand Post Delivery Audit by GSWS"* ను విడుదల చేయడం జరిగినది.

☛ *మొబైల్ యాప్ నందు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు వార్డు నందు వార్డ్ అడ్మిన్ సెక్రటరీలకు లాగిన్ సదుపాయం ఇవ్వడం జరిగినది.*

☛ *పంచాయతీ కార్యదర్శులు వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు మొబైల్ యాప్ లో లాగిన్ అయిన తర్వాత కింద చూపిన యూజర్ మాన్యువల్ ప్రాప్తికి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.*


📱 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗠𝗼𝗯𝗶𝗹𝗲 𝗔𝗽𝗽

[ AP Sand Post Audit By GSWS ]

https://sand.ap.gov.in/assets/apkdownload/SandPostAuditByGSWS.apk

🔑 𝗨𝘀𝗲𝗿 𝗜𝗗 & 𝗣𝗮𝘀𝘀𝘄𝗼𝗿𝗱𝘀

https://t.me/VolunteerConnection/15021

🧾 𝗨𝘀𝗲𝗿 𝗠𝗮𝗻𝘂𝗹

https://t.me/VolunteerConnection/15020