*నూతన ఇసుక విధానం నకు సంబంధించి మైన్స్ శాఖ వారి పత్రికా ప్రకటన* #FreeSand
ఇసుక_బుకింగ్_కు_ఆన్లైన్_అప్లికేషన్సీఎం_సమీక్షలో_మార్గదర్శకాలు_జారీ.jpg
225.1 KB
🟡 *ఇసుక బుకింగ్ కు ఆన్లైన్ అప్లికేషన్ ≈ సీఎం సమీక్షలో మార్గదర్శకాలు జారీ* #FreeSand
*ఏపీ సేవ పోర్టల్ నందు ఇసుక బుకింగ్ సర్వీసెస్ ఎనేబుల్ చేయడం జరిగింది.* #FreeSand
🟢 *నేటి నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్*
• ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ నేడు అందుబాటులోకి రానుంది.
• ఉ.10.30-మ. 12 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో,
• మ.12-సా.6 వరకు ఎవరైనా వ్యక్తిగతంగా బుకింగ్ చేసుకునేలా పోర్టలు రూపొందించారు.
• 24 గంటలూ బుకింగ్ కు అవకాశం ఉండాలని CM చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు మార్పులు చేస్తున్నారు.
• వాగులు, వంకల నుంచి ఇసుక తీసుకెళ్లే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు. #FreeSand
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🖥️ *ఇసుక ఆన్లైన్ బుకింగ్ ఇలా*
• ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి
👇👇
https://www.mines.ap.gov.in/
• వెబ్సైట్లోని ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (APSMS) పోర్టల్లో తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
• ఆ తర్వాత జనరల్ కన్జ్యూమర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి, ఆధార్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి.
• మెయిల్ ఐడీ, చిరునామా ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ ఖరారవుతుంది.
• ఆ తర్వాత నిర్మాణ వివరాలు నమోదు చేయాలి.
• పేమెంట్ పూర్తిచేశాక ఏ రోజు డెలివరీ అవుతుందో మెసేజ్ వస్తుంది. #FreeSand
√ *23𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

Dear All,
Please note, Mines & Geology Department has enabled mobile app for collecting sand delivery feedback from Citizens.
The Panchayat Secretary / Ward Admin Secretary has to login with the default user ID/ Password and fill the feed back from the citizens.
link for Downloading the APP: https://sand.ap.gov.in/assets/apkdownload/SandPostAuditByGSWS.apk
✅ *Enc*👇
1. User Id and Password list
2. User Manual #FreeSand
▪️ Userid : SEC_secretarite code
▪️Password : Sand@secretariat code

SAND Delivery User Manual.pdf
598.9 KB
SAND Delivery User Manual.pdf #FreeSand
secreatariat logins.xlsx
593.1 KB
secreatariat logins.xlsx #FreeSand
🟡 *మద్యం, ఉచిత ఇసుకలో ఎవరు జోక్యం చేసుకున్నా ఉపేక్షించేది లేదు* #FreeSand
2024INDS_MS64.pdf
343 KB
🔴 *ట్రాక్టర్లతో ఇసుక ఉచితంగా తీసుకుపోవచ్చు*
☛ రీచ్ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం, స్థానిక అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లవచ్చని పేర్కొంది.
☛ గతంలో రీచ్ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్లబండ్లకు మాత్రమే అనుమతి ఉండగా, తాజాగా ట్రాక్టర్లకూ వర్తింపచేసింది.
☛ పలుచోట్ల ట్రాక్టర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తుండటంతో ప్రభుత్వం తాజాగా GO ఇచ్చింది. #FreeSand
⏬ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 ⏬
https://t.me/VolunteerConnection/15158

🟢 ఉచిత ఇసుకపై సీనరేజ్ చార్జీలు ఎత్తివేత.. నామమాత్రపు చార్జీలతో ఇకపై ఉచిత ఇసుక. #FreeSand