VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
✅ *ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాయితీ నిధులు విడుదలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు*

• లబ్దిదారులకు ఒక సిలిండర్ రాయితీ మొత్తం రూ. 895 కోట్ల విడుదలకు అనుమతి

• ఈనెల 31న ఉచిత సిలిండర్ కు లబ్దిదారులకు ఇవ్వనున్న ప్రభుత్వం

• ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం

• మూడు ఉచిత సిలిండర్లకు రూ.2,684 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. #FreeGasCylinders

⏬ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 ⏬

https://t.me/VolunteerConnection/15246
💥 *Pension Department Services removed from AP Seva Portal* #NTRBharosaPension
✅ *నవంబర్ 3 నుంచి నైపుణ్య గణన సర్వే*

✅ *ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నగదును 30వ తేదీన తీసుకోవాలి.*

✅ *నవంబర్ 1, 2 తేదీల్లో పంపిణీ పూర్తి కావాలి* #NTRBharosaPension #Nipunyadarshini
‼️ *1.24 లక్షల ఉద్యోగుల కల్పనకు ప్రణాళికలు*
🟡 *మార్చి 31 వరకు గ్యాస్ బుక్ చేసుకోవచ్చు* #FreeGasCylinders
🛑 *15 లోగా బ్యాంకు, ఆధార్ వివరాలు ఎన్ పీసీఐతో లింక్*

✅ రాష్ట్రంలో 18 ఏళ్ల దాటిన ప్రతి వ్యక్తి బ్యాంక్ ఖాతా, ఆధార్ వివరాలను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో అనుసంధానం చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

✅ నవంబర్ 15 లోగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్ర క్రియ పూర్తి చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. #NPCI

🟡 *NPCI Inactive డేటా ను NBM పోర్టల్ లొ సబ్మిట్ చేయు విధానం - PDF*
👇👇
https://t.me/VolunteerConnection/15238
డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తొలివిడతలో ₹55Crతో 129 MSMEల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ₹5L-₹60L మధ్య ఈ ప్రాజెక్టుల వ్యయం ఉండనుంది. NOV రెండో వారంలో వీటిని ప్రారంభించనుంది. మొత్తం వ్యయంలో 35% రాయితీ ఉండగా, 10% లబ్ధిదారుని వాటాగా చెల్లించాలి. మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రుణం అందిస్తుంది. ఇందుకోసం కేంద్ర పథకాలైన PMFME, PMEGPలను అనుసంధానించింది.
🟡 *ఇవాళ ఉ.10 గంటల నుంచి ఫ్రీ గ్యాస్ బుకింగ్స్*

▪️ ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఇవాళ ఉ.10 గంటల నుంచి ప్రారంభం కానుంది.

▪️ గ్యాస్ కనెక్షన్, రేషన్, ఆధార్ కార్డులు ఉన్నవారు గ్యాస్ డీలర్ వద్ద E-KYC చేయించుకోవాలి.

▪️ పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్ను తీసుకుంటే 2 రోజుల్లో ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంది.

▪️ ఏదైనా సమస్య ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1967కి ఫోన్ చేయాలి.

▪️ మొదటి సిలిండర్ కు మార్చి 31 లోపు, రెండోది జులై 31, మూడోది నవంబరు 30లోపు తీసుకోవచ్చు. #FreeGasCylinders

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
SOP - Skill Census (Household Survey).v1.pdf
1.4 MB
✅ *SOP - Skill Census (Household Survey).v1.PDF* #SkillCensus
Skill Census User Manual (1).pdf
3.8 MB
✅ *Skill Census User Manual.PDF* #SkillCensus
Media is too big
VIEW IN TELEGRAM
✅ *Skill Survey Process Demo Video* #SkillCensus
FAQs - Technical Issues During Census.pdf
829.2 KB
✅ *FAQs - Technical Issues During Census.PDF* #SkillCensus
Enumerator Document - 28.10.2024.pdf
4.3 MB
✅ *Enumerator Registration Documentation* #SkillCensus
🟡 *నైపుణ్య సర్వే 2024*

1️⃣ *Skill Census App Link*
https://play.google.com/store/apps/details?id=com.rnit.apskilluniverse

2️⃣ *Skill Census Training Deck.PDF*
https://t.me/VolunteerConnection/15254

3️⃣ *SOP - Skill Census (Household Survey).v1.PDF*
https://t.me/VolunteerConnection/15255

4️⃣ *Skill Census User Manual.PDF*
https://t.me/VolunteerConnection/15256

5️⃣ *Skill Survey Process Demo Video*
https://t.me/VolunteerConnection/15257

6️⃣ *FAQs - Technical Issues During Census.PDF*
https://t.me/VolunteerConnection/15258

7️⃣ *Enumerator Registration Documentation*
https://t.me/VolunteerConnection/15259 #SkillCensus
🔴 *వాలంటీర్లకు సమాచారం పంపండి*

▪️ గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం పనిచే స్తున్న వాలంటీర్ల సమాచారాన్ని పంపించాలని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.

▪️ కడప జిల్లా, శాసనసభ నియోజవర్గం, మండలం, సచివాలయం, పంచాయతీల పేరు, కోడ్, వాలంటీరు పేరు, క్లస్టర్, సీఎఫ్ ఎంఎస్ గుర్తింపు సంఖ్య, లింగం, చరవాణి సంఖ్య, విద్యార్హత, డీడీవో కోడ్ వివరాలను సేకరించి తక్షణమే అందజేయాలని సోమవారం(అక్టోబర్ 28) ఉత్తర్వులు జారీ చేశారు.

▪️ గత వైకాపా పాలనలో ప్రజలు, ప్రభుత్వానికి వారధులుగా వాలంటీర్లను నియమించాలని నిర్ణయించారు.

▪️ ఈ మేరకు అప్పట్లో 2019 జూన్ 22న ఉత్తర్వులిచ్చారు.

▪️ ఆ తర్వాత ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని ఎంపిక చేశారు. అదే ఏడాది ఆగస్టు 15 నుంచి వీరి సేవలు అందుబాటు లోకి వచ్చాయి.

▪️ జిల్లాలో 501 సచివాలయాలుండగా తొలుత 8,628 మందిని తీసుకొన్నారు. కొందరు మానేయగా, మరికొందరిని తప్పించారు. సార్వత్రిక సంగ్రామంలో వైకాపా తరపున ప్రచారం చేయాలని 3,109 మంది రాజీనామా చేశారు. ఇటీవల 5,550 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

▪️ వాలంటీర్లు ఎంతమంది పనిచేస్తున్నారని సమగ్ర సమా చారం పంపించాలని ఆదేశాలు రావడంతో వివరాలు సేకరిస్తున్నామని జిల్లా జీఎస్ డబ్ల్యూఎస్ అధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Dear All,
We are facing issue with *Mobile SMS service*. we will update once resolved.

Meanwhile you can login to the portal using *Aadhaar OTP* and also change the *SMS* to *Aadhaar* in *Profile registration* for submitting the mapping details.
🟢 ఈ నెల 31వ తేదీ సెలవు రోజు కావడంతో.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నిమిత్తం 30వ తేదీనే బ్యాంకుల నుంచి నగదు తీసుకొనవలెను.

🟡 నవంబరు 1, 2 తేదీల్లో పంపిణీ పూర్తి చేయాలి. #NTRBharosaPension
2024GAD_33757_RT1836.pdf
2.3 MB
✅ *ఏపీ రాష్ట్రంలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ*