VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
✅ *All FPS devices RD service extended by GSWS DEPARTMENT*
✅ రాష్ట్ర ప్రభుత్వం గతంలో వాలంటీర్లకు/ సచివాలయాలకు GSWS Dept ద్వారా పంపిణీ చేసిన బయోమెట్రిక్ Devices కి మాత్రమే GSWS DEPT వారు Subscription renewal చేశారు.

✅ GP నిధులతో లేదా ఉద్యోగులు స్వంతంగా కొనుక్కున్న Devices కు ఒకవేళ Subscription expire అయ్యి ఉంటే వారే స్వంత నిధులతో సబ్స్క్రిప్షన్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

✅ GSWS Dept వారు పంపిణీ చేసినవి కాదు కాబట్టి ప్రభుత్వం వాటికి రెన్యువల్ charges చెల్లించడం లేదు.
🟡 *NTR Bharosa Pension*
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online

🟡 *RBIS APP*
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

👆👆
➡️ USER NAME:: S.CODE+DESIGNATION

➡️ DEFAULT PASSWORD:: rbis@2309

🛑 *Pension Dashboard*
https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard

🟡 *ACPL FM 220 RD*
https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk

🟡 *Aadhaar Face RD*
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd #NTRBharosaPension
✓ *అందరూ సచివాలయం సిబ్బందికి షేర్ చేయండి* #StaffInfo
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🛑 *GSWS Employee Mobile App 3.9 Updated to Version 31.10.2024*

▪️ Added Household Geo Location Module.

✅ *Playstore Link* 👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor #GSWSStaff
Good evening to All PDs
Unpaid pensions will be enabled to all Pension Disbursement Functionaries within secretariat, so that any functionary can pay pension. #NTRBharosaPension
🛑 *Salaries Starts Crediting*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🟡 *రెండు నెలల వరకు పెన్షన్ తీసుకోకపోతే, మూడో నెల మొత్తం తీసుకోవచ్చు. - ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు* #NTRBharosaPension
*NTR Pension App Update :*

✓ Unpaid pensioners data in all online secretariats has been enabled for payment across all user logins within those secretariats.

✓ Unpaid PENSIONERS will be enabled for RBIS enrollment/ payment after failure of 3 aadhar/face authentication attempts. #NTRBharosaPension
*టెట్ ఫలితాలు*

ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను ఈనెల 4వ తారీఖున మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేయనున్నారు.. ఈనెల 2 టెట్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా తుది కీ వెల్లడిల్లో జాప్యం జరగడంతో ఫలితాలు ప్రకటన సోమవారానికి వాయిదా పడింది.
*మెగా డీఎస్సీ*

డీఎస్ కు సంబంధించి ఈనెల 6న ప్రకటన విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ప్రకటన విడుదల తేదీ నుంచి నెలరోజు పాటు దరఖాస్తు స్వీకరిస్తారు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి లో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు
💥 *72 మంది సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు* #GSWSStaff
*ఈ నెల నుంచి బియ్యంతో పాటు జొన్నలు*
» తప్పనిసరి కాదు..కార్డుదారులకు ఇష్టమైతేనే
» ఎన్ని కిలోలు తీసుకుంటే అన్ని కేజీల బియ్యం తగ్గింపు
» పౌష్టికాహారం ప్రజలకు అందించాలనే పంపిణీ
🛑 *నైపుణ్య గణన 2024 :*

✓ Naipunyam App 👇🏼

https://play.google.com/store/apps/details?id=com.rnit.apskilluniverse

✓ User Manual 👇🏼

https://t.me/VolunteerConnection/15256

✓ Issues & Solution 👇🏼

https://t.me/VolunteerConnection/15258

✓ Quastionaries 👇🏼

https://t.me/VolunteerConnection/15254

✓ SOP 👇🏼

https://t.me/VolunteerConnection/15255

✓ Enumeration DOC👇🏼

https://t.me/VolunteerConnection/15259

✓ Demo Video 👇🏼

https://t.me/VolunteerConnection/15257
#SkillCensus
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
💥 *పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి పరారీ*

• పల్నాడు జిల్లా గురజాల మండలం తేలుకుట్లలో సచివాలయ ఉద్యోగి నిర్వాకం

• రూ.2.30 లక్షలు పింఛన్ డబ్బులతో గ్రామ వ్యవసాయ సహాయకుడు పరారీ

• బత్తుల వెంకట నారాయణను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలు జారీ #NTRBharosaPension
🛑 *As per Serp instructions, Pension disbursement will be closed by 11:59 PM today.* #NTRBharosaPension
✅ *ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి* #FreeGasCylinders
🔴 *ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు*

ఈ నెలాఖరుతో ఓటాన్ బడ్జెట్ ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున ఉ. 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో (నవంబర్ – మార్చి) బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలు 10 రోజుల పాటు కొనసాగే అవకాశముంది. పలు బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టనుంది
💥 ఉచిత సిలిండర్ పథకానికి అర్హతపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు అధికారులు సమాధానాలిచ్చారు. తప్పనిసరిగా ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉంటేనే లబ్ధి పొందగలరని చెప్పారు. అయితే కుటుంబ సభ్యులలో ఎవరి పేరిట కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే సరిపోతుంది. భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరిట గ్యాస్ కనెక్షన్ ఉన్నా పథకం వర్తిస్తుంది. ఇక గ్యాస్ రాయితీ పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. #FreeGasCylinders
🛑 *గజినీలా ప్రవర్తిస్తోన్న చంద్రబాబు: వాలంటీర్లు*

తమకు ఇచ్చిన హామీలను మరచిపోయి సీఎం చంద్రబాబు గజినీలా వ్యవహరిస్తున్నారని వాలంటీర్లు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తోందని ఆరోపించారు. తమ గౌరవ వేతనం రూ.10 వేలను ఎప్పుడు ఇస్తారని చంద్రబాబు, పవన్ను వారు ప్రశ్నించారు. తాము మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. #APVolunteers

07:09am - 03.11.2024 - W2N
✅ *జనవరిలో కొత్త రేషన్ కార్డులు!*

నూతన సంవత్సర కానుకగా JANలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కార్డులు ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న కార్డులను రీడిజైన్ చేసి.. పాత, కొత్త లబ్ధిదారులందరికీ సరికొత్త డిజైన్తో అందజేయనుంది. పౌరసరఫరాల అధికారులు కొత్త డిజైన్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులున్నాయి.