🌧️ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది రాబోయే 2 రోజుల్లో తమిళనాడు/ శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో రేపు(నవంబర్ 12) ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
🌧️ *రాబోవు నాలుగు రోజుల వాతావరణ వివరాలు*
👇👇
https://t.me/VolunteerConnection/15422
🌧️ *రాబోవు నాలుగు రోజుల వాతావరణ వివరాలు*
👇👇
https://t.me/VolunteerConnection/15422
lr_to_all_Dist_Collectors_on_geo_tagging_to_invlove_all_GSWS_Function.pdf
414.5 KB
✅ *No exemption for all sachivalayam employees to do HH geo tagging and NPCI. Survey must be completed by 15th november 2024. No delay will be tolerated*
✅ *HH జియో ట్యాగింగ్ కు మరియు NPCI చేయడానికి సచివాలయం స్టాఫ్ కు మినహాయింపు లేదు. ఈ సర్వే ను నవంబర్ 15 లోపు సర్వే ఖచ్చితముగా పూర్తి చేయవలెను. ఆలస్యమైతే సహించేది లేదు*
- Director,
GVWV & VSWS Department #HHGeoLocation@VolunteerConnection
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15443

*కోస్తా జిల్లాల్లో రానున్న 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది* ⛈️
✅ *ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ పొడిగింపు*
2024 25 విద్యా సంవత్సరానికి గాను వచ్చే యేడాది నిర్వహించినున్న ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని *ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించారు*. ఈ మేరకు సోమవారం ఇంటర్ బోర్డు కార్యాదర్శి కృతిక శుక్ల ప్రకటన విడుదల చేశారు. రూ వెయ్యి జరిమానాతో డిసెంబరు 5వ తేదీ లేగా చెల్లించాలన్నారు.

సచివాలయ_ఉద్యోగిని_ఆత్మహత్యాయత్నం•_టిడిపి_కూటమి_నాయకుల_వేధింపులే.png
627.4 KB
✅ *సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం*
• టిడిపి కూటమి నాయకుల వేధింపులే కారణమని నోట్
• టిడిపి కూటమి నాయకుల వేధింపులే కారణమని నోట్
🏘 రాష్ట్రంలో గూడు లేని పేదలకు కూటమి ప్రభుత్వం భారీ వరాన్ని ప్రకటించింది. రానున్న 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు/ పట్టాలు అందించనున్నట్లు వెల్లడించింది. ఈ ఇళ్ల నిర్మాణాన్ని *'ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీ ఆర్ నగర్'* పథకం కింద చేపట్టనుంది. ఇప్పటికే పురోగతిలో ఉన్న గృహాలు కాకుండా అదనంగా మరో 16 లక్షల మందికి ఇళ్లు/ పట్టాలు అందిస్తామని స్పష్టం చేసింది. కాలనీల పేరుతో వైకాపా ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసిన 6.9 లక్షల గృహ నిర్మాణాలనూ పూర్తి చేయను న్నట్లు తెలిపింది. ఈ కాలనీల పేరును *ప్రధానమంత్రి ఆవాస్ యోజన- నగర్* మార్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకం కింద 1.79 లక్షల ఇళ్లను పూర్తి చేయనుంది. ఆదివాసీ గిరిజనులకు పీఎం జన్మన్ కింద మంజూరైన 15 వేల ఇళ్లను పూర్తి చేస్తామంది. ఈ ఏడాది ఇళ్ల నిర్మాణానికి రూ.4,012 కోట్లు కేటాయించింది.
VOLUNTEER 🤝 CONNECTION
🛑 *GSWS Employee Mobile App 4.0 Updated to Version 11.11.2024* ▪️ *HH Geo Location - Improvements* ✅ *Playstore Link* 👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ✅ *Report Link*👇 https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBO…
✅ గత ఆరు రోజులుగా సచివాలయం సిబ్బందితో👆 రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కుటుంబ సర్వే ( #HHGeoLocation ) ఇప్పటివరకు 20.97% మాత్రమే సర్వే పూర్తి అయినది.
✅ చివరి తేది : 15.11.2024
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15443
✅ చివరి తేది : 15.11.2024
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15443
🔴 *వలంటీర్ల వ్యవస్థకు మంగళం!*
• బడ్జెట్లో వలంటీర్ల గౌరవ వేతనాలకు కేటాయింపులు నిల్
• నిధులు కేటాయించకపోవడమంటే వలంటీర్ల వ్యవస్థకు ముగింపు పలికినట్టేనంటున్న అధికారులు #apbudget2024 #APVolunteers
🎁 *కామెంట్ బాక్స్*👇
https://comments.app/view/vIwUoCtD

కస్తూర్బా_గాంధీ_బాలికా_విద్యాలయాల్లో_కేజీబీవీ.jpg
134.7 KB
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న వారితో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గౌరవ వేతనాల పెంపు, ఇతర డిమాండ్ల కోసం గతంలో 21 రోజులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకాలానికి వేతనాలు విడుదలకు సంబంధించి ఉత్తర్వులు జారీ
NPCI_లింకింగ్_&_ఇంటింటి_లొకేషన్_కాప్చర్_సర్వేల.png
802.3 KB
🟡 *NPCI లింకింగ్ & ఇంటింటి లొకేషన్ కాప్చర్ సర్వేల* రిత్యా సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి ఇతర పనులు వారి వారి లైన్ డిపార్ట్మెంట్ వారు అప్పగించరాదు మరియు ఆయా సర్వే లు *నవంబర్ 15 లోపు పూర్తి అవ్వాలి* అని ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల. #HHGeoLocation@VolunteerConnection #GSWSStaff
🟢 *సచివాలయం వారీగా రిపోర్ట్ లింక్*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
🟢 *సచివాలయం వారీగా రిపోర్ట్ లింక్*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
🟢 గ్రామ/ వార్డ్ వాలంటీర్స్ కి సంబందించి జీతాలు కోసం ఏపీ బడ్జెట్ లో గత ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ వచ్చింది.
🟡 ఈ NDA ప్రభుత్వం గ్రామ/ వార్డ్ వాలంటీర్స్ జీతాల కొరకు ఎటువంటి ప్రత్యేక నిధులు కేటాయించలేదు.
🟣 వాలంటీర్స్ అవార్డ్స్ కి సంబందించి కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి నిధులు కేటాయించలేదు..
💰 ఈ ప్రభుత్వం వాలంటీర్స్ కోసం కేవలం 194 కోట్లు మాత్రమే కేటాయించింది.
✅ గతంలో బడ్జెట్ వివరాలు చూసినట్లు అయితే...
2022-23 = 1183.80 కోట్లు
2023-24 = 1201.79 కోట్లు
2024-25 = 194.69 కోట్లు #apbudget2024 #APVolunteers@VolunteerConnection

Forwarded As Receivedపంచాయతీరాజ్_మరియు_గ్రామీణాభివృద్ధి_శాఖ.pdf
678.6 KB
✅ *2024-25 సంవత్సరమునకు బడ్జెటు అంచనాలు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ* #GSWSStaff #APVolunteers@VolunteerConnection
mandal wise Post payment contact details.xlsx
83.9 KB
🔰Please find the Mandal wise contact details of India post payments Bank. May contact them for any camp related coordination issues.
🟣 *మహిళలకు నెలకు రూ.1500.. బడ్జెట్లో నిధులు*
సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. 19 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1500 అందించే ఆడబిడ్డ నిధికి బడ్జెట్లో రూ.3341.82 కోట్లు కేటాయించింది. జెండర్ బడ్జెట్లో ఈ నిధుల్ని ప్రభుత్వం చూపించగా.. త్వరలోనే పథకం విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది. #AadabiddaNidhi@VolunteerConnection

🟢 *GSWS ఎంప్లాయీ మొబైల్ యాప్లోనున్న EKYC అనే ఆప్షన్ ప్రస్తుతం వర్క్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకొనగలరు.*
🟡 *ఈ ఆప్షన్ ద్వారా సిటిజన్ యొక్క ఆధార్ ప్రకారముగా HH మ్యాపింగ్ నందు నున్న లింగం/ పేరు/ వయస్సు ను అప్డేట్ చేయవచ్చు* #GSWSStaff@VolunteerConnection
✅ *యాప్ లింక్*👇👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

🛑 *క్లస్టర్ వారీగా ≈ కుటుంబ సర్వే రిపోర్టు లింక్*
👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport #HHGeoLocation@VolunteerConnection #GSWSStaff
✅ ఇప్పటివరకు (14th Nov-07am) 36.05% సర్వే పూర్తి
✅ చివరి తేది : 15.11.2024
👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport #HHGeoLocation@VolunteerConnection #GSWSStaff
✅ ఇప్పటివరకు (14th Nov-07am) 36.05% సర్వే పూర్తి
✅ చివరి తేది : 15.11.2024
2024MAUD_33866_MS120.pdf
593.7 KB
✅ *CRDA పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు*
క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (CRDA) పరిధిని రూ. 8352చ.కి.మీ. పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు, బాపట్లలో విలీనం చేసిన ప్రాంతాలను CRDAలో కలిపింది. సత్తెనపల్లి పురపాలిక, పల్నాడు అర్బన్ అథారిటీలోని 92 గ్రామాలు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోని 562చ.కి.మీ. విస్తీర్ణాన్ని CRDAలో కలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది.
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15460

🛑 *నేడు అసెంబ్లీలో మూడు బిల్లులు*
• బుధవారంనాడు అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బిల్లులు ప్రవేశపెట్టనుంది.
• డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు-2024ను ప్రవేశపెట్టనున్నారు.
• మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్ మున్సి పల్ బిల్లు-2024,
• ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను ప్రవేశపెడతారు.
• అనంతరం బడ్జెట్ పై చర్చ ప్రారంభం అవుతుంది. #apbudget2024@VolunteerConnection
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection