VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔥 *ఈ నెల 17న మరోసారి క్యాబినెట్ భేటీ*

AP: ఈ నెల 17న మరోసారి రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ జరిగిన భేటీలో కొన్ని అంశాలపై అసంపూర్తిగా చర్చించారు. వీటిపైనే ఆ రోజు తుది నిర్ణయం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. #APCabinet
🔔 *డిసెంబర్ 2024 పెన్షన్ పంపిణి అప్డేట్ :*

☛ పెన్షన్ పంపిణి నిన్నటితో ముగిసింది.

☛ పెన్షన్ తీసుకొని తారికి ఎందుకు తీసుకోలేదో తెలిపేందుకు ఆప్షన్ ను NTR Bharosa App లొ ఇవ్వటం జరిగింది.

☛ Remarks, Transfer / Migration ఆప్షన్ లు చూపిస్తాయి. అందులో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి.

🟡 Remakes :
BIOMETRIC MISMATCH
DIED
DOOR LOCKED
HOSPITALISED
OUT OF STATE
NOT BELONGS TO THIS SECRETARIAT
TEMPORARY MIGRATION

🟡 Transfer / Migration :
Transfer
Migration
Change address
Mobile number update

☛ పెన్షన్ దారుని అనుగుణంగా ఆప్షన్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందరూ గమనించగలరు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔥 *రైతులకు రూ.20,000.. ఎప్పుడంటే?*

AP: అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులకు ఏడాదికి రూ.20,000 చొప్పున సాయం చేసే ఈ పథకాన్ని 'PM కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని నిర్ణయించింది. PM కి సాన్ను ₹6వేల నుంచి కేంద్రం ₹10వేలకు పెంచనుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం ₹10వేలు కలిపి మొత్తం ₹20వేలు ఇస్తామని CM CBN చెప్పారు. 3 విడతల్లో కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్రమూ అంతే మొత్తంలో ఇవ్వనుంది.
✅ *రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం*

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 1 నుంచి స్టార్ట్ చేస్తారని భావించినా.. అనివార్య కారణాల రీత్యా 4 నుంచి ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా పథకాన్ని ఆరంభించనున్నారు. 475 కాలేజీల్లో జరిగే ఈ కార్యక్రమం కోసం సర్కారు రూ.115 కోట్లు కేటాయించింది.
📌 *Dear All,*
*DECEMBER 2024 Month- "Unpaid Pensions Remarks" & "Pension Transfer" Options Enabled in NTR Bharosa Pension Scheme App.*

*✅Challana generate link*
👇👇
https://cfms.ap.gov.in/
🦠 *మళ్లీ లాక్డౌన్ రానుందా?*

ఐదేళ్ల తర్వాత కరోనా లాంటి మరో మహమ్మారి చైనాను వణికిస్తోంది. శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన HMPV (హ్యూమన్ మెటాన్యు మోవైరస్) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2019 DEC31న చైనాలో కరోనా తొలి కేసును గుర్తించగా ఊహించని విధంగా 3 నెలల్లోనే ప్రపంచమంతా వ్యాపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రభుత్వాలు అలర్ట్ అవ్వాలని, లేకపోతే మళ్లీ లాక్డౌన్ రోజులు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

🎟️ *Source: W2N - 03.01.25*
!! NTR Bharosa Pension Scheme !!

Dear All,,

🟡 Please Complete all the works by 16.01.2025 EOD.

1. Aadhar change request.
2. Transfers, Roll Backs.
3. DBT for Students.(Disabled students studying outside AP)
4. Any Bank accounts Changes
5. If any Court Cases Pending
6. Any Other Grievances.

All Screens will be closed (MPDO&MC logins @5:00 PM and APO/PD Logins @5:30 PM) on 16.01.2025. Please complete before 16th EOD.

🟡 *Note* : Spouse Application entry screen will be Disabled on 15.01.2025 EOD. #NTRBharosaPension
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇంగ్లిష్తో పాటు తెలుగులోనూ ఇవ్వాలని అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు ఇచ్చి వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలని, రెండు రోజులకు తెలుగులోనూ జారీ చేయాలని స్పష్టం చేసింది.
Memo.No.2474995-24, Dt.03.01.2025.pdf
4.7 MB
Sub:- Rural Development -SERP - NTR Bharosa Pension Scheme - Verification/ reassessment of health and disabled pensions Guidelines - Issued.
నేటినుంచి_ఇంటర్_కాలేజీల్లోమధ్యాహ్న_భోజనం.png
982.9 KB
✅ *నేటినుంచి ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం*
ఉచిత బస్సు ఎలా ఉంది.png
1.3 MB
🚌 *ఉచిత బస్సు ఎలా ఉంది?*
🛑 *GSWS Employee Mobile App 5.1 Updated to Version 02.01.2025*

▪️ *Community Assets module added*

✅ *Playstore Link*👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor #GSWSStaff
AP-Non-resident-user-manual.pdf
1.6 MB
✅ AP NON RESIDENT USER MANUAL
Community-Assets-User-Manual.pdf
10.9 MB
✅ Community Assets User Manual
GSWS Employees App కొత్తగా వెర్షన్ 5.1 కు జనవరి 4 న అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా *"Non AP Resident" & "Community Assets"* సర్వే ఆప్షన్ లు ఇచ్చారు. Non AP Resident సర్వే క్లస్టర్ల వారీగా ఇవ్వటం జరిగింది. అందరు కొత్త యాప్ ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

📱𝐕𝟓.𝟏 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 : ⏬

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

🧾 𝐍𝐨𝐧 𝐀𝐏 𝐑𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭 & 𝐂𝐨𝐦𝐦𝐮𝐧𝐢𝐭𝐲 𝐀𝐬𝐬𝐞𝐭𝐬 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ⏬

https://t.me/VolunteerConnection/16088?single

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
User_Manual_for_Intimation_Notice_for_Health_Pensioners_Download.pdf
1.9 MB
User Manual for Intimation Notice for Health Pensioners - Download-WEA WWDS.pdf
మెడికల్ పింఛన్ల తనిఖీ నోటీసుల జనరేట్ అయ్యాయి దానికి సంబంధించి మ్యాన్యువల్.