VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
✅ *ఫిబ్రవరి 1న ఇళ్ల పంపిణీ: మంత్రి*

PMAY కింద మార్చిలోపు 7 లక్షల ఇళ్లు నిర్మించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి తెలిపారు. రెండో విడతలో 6 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. ఫిబ్రవరి 1న ప.గో జిల్లా తణుకు (M) తేతలిలో సీఎం చంద్రబాబు ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తారని చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్ల స్థలం ఇస్తామని పేర్కొన్నారు.
*PMAY 2.0 ≈ అర్హతలు & కావాల్సిన పత్రాలు*
*2025 Padma Awards* 🏆

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డును మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. *పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అలాగే పద్మశ్రీ* అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు.
2025GWS_MS1.pdf
97.6 KB
🟡 *సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ఉత్తర్వులు*

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల హేతుబ ద్ధీకరణపై శనివారం(25.01.25) రాత్రి ఉత్తర్వులు జారీఅయ్యాయి. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మల్టీ పర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజన చేస్తున్నట్లు తెలిపింది. స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/16263
✅ *జనవరి 27,28,29 & 30 న రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ స్పెషల్ డ్రైవ్ లు జరగనున్నాయి. ముఖ్యంగా ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు కొత్త ఆధార్ కార్డులు మరియు 5 & 15 సంవత్సరాలు దాటిన వారికి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయడం జరుగును.*
మూడు కేటగిరీలుగా గ్రామ, వార్డు సచివాలయాలు
• సిబ్బంది కుదింపు
• ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/16263
🟡 *ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు. వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించనున్న సీఎం.. మధ్యాహ్నం ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష*
✅ గ్రామా లేదా వార్డు సచివాలయ పరిధిలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ [IoT], ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ [AI], డ్రోన్లు మరియు ఇతర డీప్ టెక్నాలజీలను ప్రభుత్వ ద్వారా అందించేందుకు కొత్తగా గ్రామాల వార్డు సచివాలయ పరిధిలో ఆస్పిరేషనల్ సిబ్బందిని [Aspirational Functionary ] ప్రభుత్వ అడాప్ట్ చేసుకోనుంది. సచివాలయ సిబ్బందిలో ఎవరైతే టెక్నికల్ లేదా టెక్నికల్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉండి టెక్నాలజీలపై ఇష్టం ఉన్నవారికి ఆస్పిరేషనల్ ఉద్యోగులుగా [ Aspirational Functionary ] చేయనున్నారు .
✅ సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ Rationalization of Village/Ward Secretariats and Functionaries పూర్తయిన తర్వాత సచివాలయ ఉద్యోగులు మిగిలినట్టయితే వారిని గ్రామ వార్డు సచివాలయ శాఖ లో ఫీల్డ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్లో డిప్లయ్మెంట్ అనగా ఇతర డిపార్ట్మెంట్లలో మార్పు చేయనున్నారు.
✅ *PMAY 2.0 - అప్లికేషన్ ప్రక్రియ*
✅ *చివరి తేది: 31.01.25*
APలో *'అందరికీ ఇళ్లు'* పథకం పేరుతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మహిళల పేరుతో ఇవ్వనుంది. ఏజెన్సీల ద్వారా ఇళ్లు నిర్మించనుండగా, స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత హక్కులు లభించనున్నాయి. ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు. ఆధార్, రేషన్కార్డుకు ప్లాట్ అనుసంధానం చేయనుండగా, రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి. పూర్తి GO డౌన్లైడ్ చేసుకోండి
👇🏼👇🏼

https://t.me/VolunteerConnection/16271 #HousingForAll
🟡 *డబ్బుల్లేవ్.. ఆ తర్వాతే పథకాలు: చంద్రబాబు*

AP ఆర్థిక పరిస్థితి బిహార్ కంటే దిగజారిందంటూ పథకాల అమలుపై CM CBN కీలక ప్రకటన చేశారు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేమని వెల్లడించారు. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించనని, ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇవన్నీ వెల్లడిస్తున్నానన్నారు. *ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం(ఒక విద్యార్థికి ₹15,000), అన్నదాత సుఖీభవ(ఎకరానికి 20,000)పథకాలు ఇస్తామన్నారు.*
🏡*అందరికీ ఇల్లు పథకం అర్హతలు ఏమిటి?* #HousingForAll
🏡 *గతంలో హౌస్ సైట్ పొంది ఉండి ఇల్లు కట్టకపోయిన వారి పరిస్థితి ఏమిటి?* #HousingForAll
🟡 *పెన్షన్ యాప్ సమాచారం* :

☞︎︎︎ *పెన్షన్ మ్యాపింగ్ కంప్లీట్ అయిన తరువాత, WEA/WWDS లాగిన్ నందు మ్యాపింగ్ కంప్లీట్ చేసిన USERS అందరికీ APP లాగిన్ అవుతుంది*

☞︎︎︎ *ఈ పేమెంట్ ఆర్డర్ ఎనేబుల్ చేసినప్పుడు ACTIVE USERS అందరికీ లాగిన్ వస్తుంది*

☞︎︎︎ *యాప్ నందు E-PAYMENT ఆర్డర్ ఇంకా ఎనేబుల్ అవలేదు ,ఎనేబుల్ చేసేవరకు వెయిట్ చేయగలరు* #NTRBharosaPension
✅ *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం యాప్ ఈరోజు అనగా తేదీ: 27-01-2025 న 7.0 వెర్షన్ లోకి అప్డేట్ అయినది.*

👇🏻👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online&pcampaignid=web_share #NTRBharosaPension
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🟡 *డబ్బుల్లేవ్.. ఆ తర్వాతే పథకాలు - సీఎం చంద్రబాబు*
✅ *WEA / WWDS Note* ::

*ఎన్టీఆర్ భరోసా మొబైల్ యాప్ నందు Spouse Pensions [ Widow ] పెన్షన్లు eKYC కొరకు ఆప్షన్ ఇవ్వటం జరిగినది.*
👇👇
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online&pcampaignid=web_share
Secretariat wise and bank wise physical and financial (1).xlsx
2 MB
సచివాలయాల వారీగా బ్యాంకులవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 2025 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదు రిపోర్టు