APలో *'అందరికీ ఇళ్లు'* పథకం పేరుతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మహిళల పేరుతో ఇవ్వనుంది. ఏజెన్సీల ద్వారా ఇళ్లు నిర్మించనుండగా, స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత హక్కులు లభించనున్నాయి. ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు. ఆధార్, రేషన్‌కార్డుకు ప్లాట్ అనుసంధానం చేయనుండగా, రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి. పూర్తి GO డౌన్లైడ్ చేసుకోండి
👇🏼👇🏼
https://t.me/VolunteerConnection/16271 #HousingForAll

🏡 *గతంలో హౌస్ సైట్ పొంది ఉండి ఇల్లు కట్టకపోయిన వారి పరిస్థితి ఏమిటి?* #HousingForAll
🏡 *అందరికీ ఇళ్లు కింద లబ్ధిదారులయ్యే వారికి అర్హతలివే...*
• తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి
• ఏపీలో ఎక్కడా సొంత ఇల్లు, స్థలం కలిగి ఉండకూడదు
• కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు
• కేంద్ర, రాష్ట్ర పభుత్వాల హౌసింగ్ స్కీంలలో దేనిలోనూ లబ్ధి పొంది ఉండకూడదు
• 5 ఎకరాలు మించి వ్యవసాయ భూమి మెట్ట, రెండున్నర ఎకరాలు జరీబు లేదా మెట్ట, జరీబు కలిపి 5 ఎకరాలకు మించకుండా భూమి ఉన్న వారు అర్హులు #HousingForAll
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🏡 *అందరికి ఇంటి స్థలము మార్గదర్శకాలివీ*...
• పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇంటిలోని మహిళ పేరుతో కేటాయిస్తారు.
• పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిడ్కో యూఎల్బీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని నిర్ణయం
ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి 10 ఏళ్ల తరువాత లభిస్తాయని వెల్లడి
• అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు
• పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటిని లబ్ధిదారు నిర్మించుకోవాలి
• ప్లాటును ఆధార్, రేషన్ కార్డుకు అనుసంధానం చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడాలి #HousingForAll

🏡 *గతంలో హౌస్ సైట్ పొంది ఉండి ఇల్లు కట్టకపోయిన వారి పరిస్థితి ఏమిటి?*
🏡 ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసులలో ఉంటే వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట జారీ
🏡 గతంలో కేటాయించిన లే అవుట్ నగరానికి దూరంగా ఉండడం, స్మశానాలకు దగ్గరగా ఉండడం, ముంపు ప్రాంతంలో ఉండడం వంటి సమస్యలు ఉంటే మొత్తం లే అవుట్ రద్దు చేసి వేరే చోట కేటాయించాలని నిర్ణయించారు.
🏡 ఇప్పటికే ఇంటి స్థలం పొందినప్పటికీ, ఇల్లు నిర్మించిన వారికి ఆ స్థలం రద్దు చేసి వేరే చోట స్థలం కేటాయిస్తారు. #HousingForAll
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🏡 ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసులలో ఉంటే వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట జారీ
🏡 గతంలో కేటాయించిన లే అవుట్ నగరానికి దూరంగా ఉండడం, స్మశానాలకు దగ్గరగా ఉండడం, ముంపు ప్రాంతంలో ఉండడం వంటి సమస్యలు ఉంటే మొత్తం లే అవుట్ రద్దు చేసి వేరే చోట కేటాయించాలని నిర్ణయించారు.
🏡 ఇప్పటికే ఇంటి స్థలం పొందినప్పటికీ, ఇల్లు నిర్మించిన వారికి ఆ స్థలం రద్దు చేసి వేరే చోట స్థలం కేటాయిస్తారు. #HousingForAll
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🏡 *అందరికి ఇంటి స్థలాలు ≈ లబ్దిదారుల ఎంపిక ఇలా*
• గ్రామ, వార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకోవాలి
• వీఆర్వో, ఆస్ఐ ద్వారా విచారణ చేయించాలి
• జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి... ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణ
• తుది జాబితాను తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్లకు పంపాలి
• లబ్దిదారులకు గ్రామాల్లో భూమి లభ్యత లేకపోతే పక్క గ్రామాల్లో స్థలం కేటాయింపునకు కలెక్టర్ కు అధికారం
• ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పట్టా పొందినట్టు తెలిస్తే వెంటనే రద్దు చేయాలని నిర్ణయం
• రెండేళ్లలో నిర్మాణం చేపట్టని స్థలాలను రద్దు చేసే అధికారాన్ని కట్టబెడుతున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. #HousingForAll