✓ నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఉ.10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.
✓ మధ్యాహ్నం ఏపీ బీఏసీ సమావేశం
✓ ఈనెల 28న ఏపీ కేబినెట్ సమావేశం
బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనున్న కేబినెట్
✓ రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం
ఉ.10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.
✓ మధ్యాహ్నం ఏపీ బీఏసీ సమావేశం
✓ ఈనెల 28న ఏపీ కేబినెట్ సమావేశం
బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనున్న కేబినెట్
✓ రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం
GSWS Employee Mobile App 6.1 Updated to Version
23.02.2025
P4 Survey, WFH Survey and Leather Artisan Survey Modules are added
*Link* 👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
2కొత్త సర్వేలు..
GSWS ఉద్యోగుల కొత్త వెర్షన్ 6.1 GSWS Employees Mobile App లొ కొత్తగా
1. WORK FROM HOME SURVEY
2. LEATHER ARTISAN SURVEY
ఈ రెండు సర్వే ఆప్షన్ లు ఇచ్చారు. (1) ఆప్షన్ చూపిస్తున్న ఇంకా డేటా షో చెయ్యటం లేదు. (2) అందరికి చూపించటం లేదు.

💥 *ఏపీ అసెంబ్లీ 2026 ప్రత్యక్ష ప్రసారం*
👇👇
https://www.youtube.com/live/f6yXM8IUgVk?si=VBbRv6R4k312Fb_C
👇👇
https://www.youtube.com/live/f6yXM8IUgVk?si=VBbRv6R4k312Fb_C
ఈరోజు సచివాలయ ఉద్యోగుల హాజరు వేసే సమయంలో *Please Wait* అని చాలా సేపు పెండింగ్‌లో ఉన్నట్టు చూపిస్తుంది. అలా వచ్చినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లో బయోమెట్రిక్ పూర్తి అవుతున్నాయి.
NTR_Bharosa_Pensions_February_2025_Releases_Cash_withdrawal_on_28.xlsx
2.2 MB
NTR Bharosa Pensions - February 2025 Releases - Cash withdrawal on 28.02.2025.xlsx
Good afternoon to All
Please find NTR Bharosa Pension Scheme releases for the month of February,2025.
Please inform to your Branche Manager to provide cash on 28.02.2025.
Pension disbursement on 01.03.2025.

✅
ఈ నెల 28న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 19లోపు బడ్జెట్ ప్రక్రియ ముగుస్తుందని బీఏసీ మీటింగ్‌లో నేతలు అంచనా వేశారు. అవసరమైతే మరో రెండు రోజులు (మార్చి 20, 21) పొడిగించుకునేలా షెడ్యూల్ రూపొందించారు.Memo for Work from Home.pdf
18.2 KB
*Memo for Work from Home.pdf*
Circular Memo.No. GWS02-COOR/7/2025-SCHM, 2700411, Dated: 24.02.2025
Sub: Dept., of GSWS Achievement of Swarna Andhra Vision @ 2047 -Transforming of AP State's IT & Global Capability Centres Eco system -Expand Work From Home opportunities in A.P. - Focus on empowering Women professionals Conducting of Survey on Work from Home to identify remote work, co-working spaces and neighbourhood work spaces - Certain instructions issued - Reg. #WFH

VOLUNTEER 🤝 CONNECTION
Memo for Work from Home.pdf
💥 *18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు వున్నా వారి అందరి పేరులు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే లో వచ్చాయి.*
గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా *Work From Home* సర్వే చేసి తద్వారా Workspaces, Co-working Spaces (CWS), And Neighbourhood Workspaces (NWS) లను కనుగొని మహిళా నిపుణులను సాధికారత కల్పించడంపై దృష్టి పెట్టుటకు సంబంధించిన ఉత్తర్వులు.
Dear Customer, DBT/Govt. payment of Rs. 2,000.00 credited to your Acc No. XXXXX700726 on 24/02/25-SBI
🔴 పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు.🛑 *బీహార్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ 19వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు.*
📝 *PM కిసాన్ పేమెంట్ స్టేటస్ 2025* 👇
https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx
📝 *PM కిసాన్ పేమెంట్ స్టేటస్ 2025* 👇
https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx
2025GWS_RT4_E.pdf
54.9 KB
పిల్లల తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్(ఎంబీయూ) మానిటర్ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయశాఖ కొంతమంది అధికారులతో కమిటీని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్, మహిళా శిశుసంక్షేమశాఖ డైరెక్టర్, పాఠశాల విద్య డైరెక్టర్, ఇంటర్ విద్య డైరెక్టర్, టెక్నికల్ విద్య డైరెక్టర్ సభ్యులుగా, గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్‌ను మెంబర్ కన్వీనర్‌గా నియమిస్తూ ఆదేశాలిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ ఏడాదిలో రెండుసార్లు పాఠశాలలు, కళా శాలల్లో క్యాంపులు ఏర్పాటుచేసి ఎంబీయూ నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/16486
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/16486
🔴
ప్రభుత్వ బడుల్లో చదివే టెన్త్ విద్యార్థులకు మార్చి 3 నుంచి 13 వరకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించనున్నారు. పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రకటించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగానే ఈ పరీక్షలు జరగనున్నాయి. గ్రాండ్ టెస్ట్ ముగిసిన 3 రోజులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి