VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Memo for Work from Home.pdf
18.2 KB
*Memo for Work from Home.pdf*

Circular Memo.No. GWS02-COOR/7/2025-SCHM, 2700411, Dated: 24.02.2025

Sub: Dept., of GSWS Achievement of Swarna Andhra Vision @ 2047 -Transforming of AP State's IT & Global Capability Centres Eco system -Expand Work From Home opportunities in A.P. - Focus on empowering Women professionals Conducting of Survey on Work from Home to identify remote work, co-working spaces and neighbourhood work spaces - Certain instructions issued - Reg. #WFH
Work from home User Manual-v2.pdf
3.1 MB
✅ *Work From Home ≈ SOP* #WFH
గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా రాష్ట్రవ్యాప్తంగా Work From Home సర్వే ను ప్రభుత్వం ప్రారంభించింది. ఉద్యోగుల GSWS Employees App అనే మొబైల్ యాప్ లో ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్. #WFH

👇👇

https://t.me/VolunteerConnection/16494
🟡 Work From Home సర్వే నోట్స్ :

➪ వర్క్ ఫ్రం హోం [ Work From Home ] సర్వే ఆప్షన్ను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మొబైల్ GSWS Employees Mobile App వెర్షన్ 6.2 లొ ఇవ్వటం జరిగింది.

➪ ఇంట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాప్తికి 18 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరి పేరు సర్వేకు వచ్చాయి. అందరికీ సర్వే చేయాలి.

➪ సర్వే ఇష్టం లేకపోయినా, పనిచేయుటకు లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్ హాజరు అవ్వటానికి ఇష్టం లేకపోయినా వారి వివరాలు సబ్మిట్ చేయుటకు ఆప్షన్ కలదు.

➪ సర్వేను సబ్మిట్ చేయుటకు తప్పనిసరిగా సిటిజన్ యొక్క బయోమెట్రిక్ లేదా ఫేసు లేదా ఐరిస్ లేదా OTP అవసరం. #WFH

➪ 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 👇🏼

https://t.me/VolunteerConnection/16494
Work From Home Surveyలో అడిగే ప్రశ్నలు #WFH