VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*🟣Mana Mitra Campaign*

🔘మన మిత్ర క్యాంపెయిన్ నిర్వహించేందుకు గాను సచివాలయ ఉద్యోగులకు క్లస్టర్ మ్యాపింగ్ చేయవలెను.

🔘ఇందుకోసం *GSWS old portal PS* వారి లాగిన్ లో *Edit Employees* నందు *క్లస్టర్ మ్యాపింగ్ ఆప్షన్* ఇవ్వబడినది

🔘మ్యాప్ చేసిన క్లస్టర్ లో సచివాలయ ఉద్యోగి క్యాంపెయిన్ నిర్వహించి మన మిత్ర వాట్సాప్ సేవల గురించి అవగాహన కల్పించవలెను.

🔘నెలలో ప్రతీ మొదటి శుక్రవారం మన మిత్ర క్యాంపెయిన్ మరియు ర్యాలీలు నిర్వహించవలెను.

🔘 తేదీ:05.09.2025 శుక్రవారం సెలవు కాబట్టి రేపు అనగా *తేదీ:06.09.2025* శనివారం రోజున క్యాంపెయిన్ నిర్వహించాలి.
*🟣Citizen self eKYC:*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/CitizenSelfEkyc

*🟡Kaushalam - Work From Home - Self Registration Form*
https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
డియర్ అల్ ,

ఏప్రిల్ 2019 నుంచి నవంబర్ 2023 మధ్య కాలం లో మరణించిన పించనుదారుని స్టేటస్ PM గా ఉన్న వాటిని డెత్ గా మార్క్ చేయటానికి APO SSP లాగిన్ లో స్క్రీన్ ఇవ్వటమైనది.

Screen Path- APO SSP Login>>>Transactions>> Grievance System>>>Pensioner Death Mark -PM

ఏప్రిల్ 2019 నుంచి నవంబర్ 2023 మధ్య కాలం లో మరణించిన పించనుదారుని స్టేటస్ PM గా డిసెంబర్ ' 23 ఆ తరువాత నమోదైతే వాటిని WEA/WWDS లాగిన్ లో డెత్ మార్క్ చేయడం.

1. APO లాగిన్ లో డెత్ మార్క్ చేసిన పింఛన్లు PS/WAS లాగిన్ లో అప్రూవల్ కోసం ఎనేబుల్ చేయబడతాయి(ప్రతి 3 గంటలకు ఒకసారి డేటా ఎనేబుల్ అవుతుంది).

2. PS /WAS లాగిన్ లో డెత్ అప్రూవల్ చేసిన పింఛన్లు తదుపరి రోజు WEA/WWDS NTRBPS మొబైల్ APP లో వైఫ్ డీటెయిల్స్ కాప్చర్ చేయటానికి ఎనేబుల్ చేయబడతాయి.

3. WEA/WWDS NTRBPS మొబైల్ APP లైవ్ అని మార్క్ చేసిన వైఫ్ డీటెయిల్స్ కామన్ ఎలిజిబిలిటి వాలిడేషన్ తరువాత అర్హత కలిగిన వైఫ్ డీటెయిల్స్ WEA/WWDS SSP లాగిన్ Spouse(Wife) Pensions Pending List స్క్రీన్ లో ఎనేబుల్ చేయబడతాయి.
👳🏼‍♀️ *రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కొనసాగుతున్న పంట నమోదు (e-crop booking) ప్రక్రియ.* సెప్టెంబర్ 30 లోపు మీ రైతు సేవ కేంద్రాల్లో సంప్రదించండి.
డీఎస్సీ 2025 – 3rd Phase కాల్ లెటర్స్ వచ్చేశాయి, అభ్యర్థులు వెంటనే చెక్ చేసుకోండి
*వాలంటీర్ల పనులు మాతో ఎందుకు... సచివాలయం ఉద్యోగుల నిరసన*
💬 ఉపాధి' శ్రామికులకు రూ.1,668 కోట్ల పెండింగ్ వేతనాలు విడుదల

☛ఉపాధి హామీ పథకం శ్రామికులకు వేతన బకాయిల చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,668 కోట్లు విడుదల చేసింది.

☛ మూణ్నాలుగు రోజుల్లో వేతన బకాయిలు శ్రామికుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.

☛ ఈ ఏడాది మే 15 తర్వాత నుంచి శ్రామికులకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖలు రాసింది.

☛ ప్రస్తుతం విడుదల చేసిన నిధులతో ఆగస్టు 15 వరకు పెండింగ్ బకాయిలు తీరిపోతాయని అధికారులు తెలిపారు. మిగిలిన చెల్లిం పులకు మరో రూ.137 కోటు అవసరమని వివరించారు.