*ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు: నీలం సాహ్ని*
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. మంగళవారం అమరావతిలో ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ.. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు.
*ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్*
▪️2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి.
▪️అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ప్రచురించాలి.
▪️నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి.
▪️నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలి.
▪️డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి.
▪️డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి.
▪️చివరకు అంటే.. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి.

*రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో అభివృద్ధికి అనుమతి*
రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడ్‌లో అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
*ఏర్పాటు కానున్న ప్రాంతాలు:*
▪️ఆదోని
▪️మదనపల్లి
▪️మార్కాపురం
▪️పులివెందుల
▪️పెనుకొండ
▪️పాలకోల్లు
▪️అమలాపురం
▪️నర్సీపట్నం
▪️బాపట్ల
▪️పార్వతీపురం
👉 మొదటి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందులలో కాలేజీలు అభివృద్ధి చేయనున్నారు.
👉 మిగిలిన ఆరు కాలేజీలు సాధ్యాసాధ్యాలు పరిశీలన పూర్తి అయిన వెంటనే ప్రారంభం కానున్నాయి.

⬇️ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయిన నేపథ్యంలో, సూపర్ 6 పథకాలపై నేడు అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ . సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్న ప్రభుత్వం
Dear All,
Please Complete all the works by 10.09.2025 EOD.
1.Unpaid Remarks Capture.
2.Death pensioners Verification(PS/WAS Login)
3.Transfers, Roll Backs.
4.DBT for Students.( Disabled students studying outside AP )
5.If any Court Cases Pending.
6.CKDU Govt Approvals.
7.Spouse entry and Wife Details Capture
8.Aadhaar Number Changes
9.Any Bank accounts Changes
10. Grievances.
All Screens will be closed (MPDO&MC logins @5:00 PM and APO/PD and Other District Logins @5:30 PM) on 10.09.2025.
Please complete before 10th EOD.

6⃣ సూపర్ సిక్స్ - సూపర్ హిట్ భారీ బహిరంగ సభ వేదిక ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు..
- కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లి కి వందనం
- మహిళలకు ఉచిత బస్ సౌకర్యం
- 47 లక్షల మందికి అన్నదాత సుఖీభవ
- ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు
- డీఎస్సీ ద్వారా 16347 టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
-వీటికి అదనంగా దసరా నుంచి ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద 15000 ఇస్తున్నట్లు వెల్లడి..

!! Financial Assistance to Auto Rikshaw - Motor Cab/Maxi cab Drivers !!
🔘 Government have announced Rs.15000/- Financial Assistance to Motor Cab/Maxi cab Drivers
🔘 Program will be implemented by the GSWS Department
!! Tentative Schedule !!
☑️ GSWS will share the existing 2.75 lakh data to the Village / Ward Secretariats by 12.09.2025
🔘 New applications will be taken from 17.09.2025 by all Village / Ward Secretariats.
🟡 Registration of new beneficiaries is allowed upto 19.09.2025
🔰 Field verifications shall be completed by 22.09.2025 (DA-WEA-MPDO/MC-District Collector)
❇️ Generation of final list by 24.09.2025
✅ Disbursement of Financial Assistance by Hon'ble Chief Minister on 01.10.2025 #Vahanamitra

అమరావతి
బిగ్ బ్రేకింగ్
రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్లు బదిలీ
1. పార్వతీపురంమన్యం – ప్రభాకర్ రెడ్డి
2. విజయనగరం – రామసుందర్ రెడ్డి.
3. ఈస్ట్ గోదావరి – కీర్తి చేకూరి
4. గుంటూరు – తమీమ్ అన్సారియా
5. పల్నాడు – కృతిక శుక్లా
6. బాపట్ల – వినోద్ కుమార్
7. ప్రకాశం – రాజా బాబు
8. నెల్లూరు – హిమాన్షు శుక్లా
9. అన్నమయ్య – నిషాంత్ కుమార్
10. కర్నూలు – డాక్టర్ ఎ సిరి
11. అనంతపురం – ఓ.ఆనంద్.
12. సత్య సాయి – శ్యాంప్రసాద్
బిగ్ బ్రేకింగ్
రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్లు బదిలీ
1. పార్వతీపురంమన్యం – ప్రభాకర్ రెడ్డి
2. విజయనగరం – రామసుందర్ రెడ్డి.
3. ఈస్ట్ గోదావరి – కీర్తి చేకూరి
4. గుంటూరు – తమీమ్ అన్సారియా
5. పల్నాడు – కృతిక శుక్లా
6. బాపట్ల – వినోద్ కుమార్
7. ప్రకాశం – రాజా బాబు
8. నెల్లూరు – హిమాన్షు శుక్లా
9. అన్నమయ్య – నిషాంత్ కుమార్
10. కర్నూలు – డాక్టర్ ఎ సిరి
11. అనంతపురం – ఓ.ఆనంద్.
12. సత్య సాయి – శ్యాంప్రసాద్
VOLUNTEER 🤝 CONNECTION
#Vahanamitra
🛺 *VAHANA MITRA UPDATE* : ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర షెడ్యూల్ విడుదల..
☛ *సెప్టెంబర్ 12 న* - ఇప్పటికే ఉన్న 2.75 లక్షల మంది డేటా ను సచివాలయాలకు పంపించడం
☛ *సెప్టెంబర్ 17* - కొత్త దరఖాస్తులు ఆహ్వానం
☛ *సెప్టెంబర్ 24* - తుది జాబితా #Vahanamitra

*ఏపీలో ప్రతినెలా 29,762 రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ.*
*వృద్ధుల ఇళ్లకు వెళ్లి సరుకులు ఇస్తున్నారు.*
*దేశంలోనే 96.5 శాతం ఈ-కేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.*
*ఈ నెల 15 నుంచి అన్ని జిల్లాల్లో కార్డులు పంపిణీ.*
*3 నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే కార్డు రద్దు అవుతుంది.*
*వైట్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి.*
*అక్టోబర్ 31 వరకు ఉచితంగా స్మార్ట్ కార్డులు : మంత్రి నాదెండ్ల మనోహర్*

*🟡GSWS Employee Mobile App*
GSWS ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ నిన్న అనగా తేదీ:11.09.25 న 9.4 వెర్షన్ కు అప్డేట్ అయినది.
*◼️What's new*
1)Notifications Enabled.
2)Whatsapp Door To Door Campaign Module.
3)1mprovements.
*🟡Version 9.4*
👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor