VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*🟣మన మిత్ర డోర్ టూ డోర్ క్యాంపెయిన్ గురించి*

◽GSWS ఓల్డ్ పోర్టల్ PS లాగిన్ నందు మీకు మ్యాప్ చేసిన క్లస్టర్లు మాత్రమే మీకు ఓపెన్ అవుతాయి.

◽కుటుంబ యజమాని పేరుతో సర్వే ఓపెన్ అవుతుంది.
◽ముందుగా డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత సర్వీసు ను ఎంచుకుని ఆ తర్వాత EKYC పూర్తి చేసి సబ్మిట్ చేయవలెను.

కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి AUTHENTICATION ద్వారా సర్వే పూర్తి చేయాలి.


*🟠ముఖ్య గమనిక*: OTP ఆప్షన్ లేదు.

🔘బయోమెట్రిక్/ఐరిస్/ facial Authentication ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి.

*🟣 WhatsApp Ralley Awareness Report*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WhatsappAwarnessRallyReport

*🟣 APP LINK*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*🟡WhatsApp Door-to-Door Campaign Module*

A separate module to capture WhatsApp Door to Door Campaign status will be enabled by EoD in GSWS
Employee APP


*☀️Household Population.*
Each employee' s assigned households will be automatically populated in their Mobile App.

*🟣 WhatsApp Ralley Awareness Report*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WhatsappAwarnessRallyReport

*🟣 APP LINK*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

*☀️Household Level Survey*

On clicking, a household:

*🔘Step 1*: Department Selection - WhatsApp Service raised
Dropdown with Department Names (fetched dynamically from master list).

*🔘Step 2:* Service Selection
Afler deparlment is chosen, respeclive services under that department should appear in the nexl dropdown.

*🔘Step 3:* Member Authentication
Select any household member for authentication.

*◼️Available options:* Fingerprint/ IRIS/Face for e-KYC.

*🔘Step 4* : Submission
After successful e-KYC, service request submission should be recorded.

Data must sync with backend in real-time or during next online session (if offline mode).
Heavy rain alert to few parts of Vizag city during next 2 hours . Non stop rain currently in Anakapalli, Kakinada and East Godavari districts! ⛈️
Severe Downpours ahead for Vizianagaram district this afternoon. Plan accordingly!
🔴 *WhatsApp Rally Door to Door Campaign Dashboard Link*
👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WhatsAppRallyDTDCampaign
*వాహన మిత్ర పథకం సమాచారం :* #Vahanamitra
🎯 *AP Work From Home (కౌశలం)*
📢 Registration Closing in 3 Days Only! ⏳
🎓 చదువుకున్న ప్రతి ఒక్కరికీ అర్హత
💼 ఇంటి నుంచే ఉద్యోగం చేసే Golden Chance ✨

👉 ఇప్పుడే Apply చేయండి:
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
దేశవ్యాప్తంగా క్రాకర్స్ నిషేధించాలి - సుప్రీంకోర్టు కీలకవాఖ్యలు 👏👏👌
🎯 *AP Work From Home (కౌశలం)*
📢 Registration Closing in 2 Days Only! ⏳
🎓 చదువుకున్న ప్రతి ఒక్కరికీ అర్హత
💼 ఇంటి నుంచే ఉద్యోగం చేసే Golden Chance ✨

👉 ఇప్పుడే Apply చేయండి:
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
Financial Assistance to Auto Rikshaw -Motor Cab / Maxi Cab Drivers #Vahanamitra
WhatsApp Door-to-Door Campaign Module
Koushalam (0) Survey status (Work from Home)
Smart Ration Cards Distribution
Employees Attendance
Zero Poverty -P4
Thalliki Vandanam
విజయనగరం: శరవేగంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పనులు.. ఇప్పటి వరకు 86 శాతం పనులు పూర్తి.. రన్‌వే, ఎర్త్‌ వర్క్, ట్యాక్సీ స్టాండ్ 100 శాతం పనులు అయ్యాయి.. 2026 జూన్‌లో ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తాం - కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
📢 *AP వాహన మిత్ర పథకం 2025*

💰 ₹15,000 ప్రతి సంవత్సరం నేరుగా బ్యాంకు అకౌంట్ లో క్రెడిట్ ✅

📌 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐭𝐬 :

☛ వాహన Insurance, Fitness Certificate, Repairs, & ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు
☛ ప్రతి Household కి ఒకే వాహనం మాత్రమే అర్హత
☛ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది
☛ First payment on 01-10-2025 through CM

⏳ 𝐀𝐩𝐩𝐥𝐲 𝐁𝐞𝐟𝐨𝐫𝐞 : 19 సెప్టెంబర్ 2025

🏢 𝐖𝐡𝐞𝐫𝐞 : Grama / Ward Sachivalayam Only

📄 𝐃𝐨𝐜𝐮𝐦𝐞𝐧𝐭𝐬 𝐑𝐞𝐪 : Ration Card, Aadhaar, Driving License, Vehicle RC, Bank Passbook, Mobile Number, Application Form

📢 𝐃𝐨𝐧'𝐭 𝐖𝐚𝐢𝐭 – Limited time to apply!

📢 Share this with fellow drivers & help them get ₹15,000! . #Vahanamitra

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection