Dear All,
1. Check the old application details in the eKYC module.
2. If the vehicle is not found in the eKYC app, then a new application has to be raised.
3. If any vehicle is sold, or the owner deceased, the respective options (“Sold / Death”) will be enabled in the eKYC module. Select the appropriate reason, after which a new application can be registered.
4. If the RC is not found, then a grievance may be raised in NBM.

GSWS Employee Mobile App 9.6 Updated to Version
17.09.2025
1)Added Financial assistance to Auto and Maxi cab owners scheme.
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
17.09.2025
1)Added Financial assistance to Auto and Maxi cab owners scheme.
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*కొత్తగా అప్డేట్ అయిన GSWS Employees App 9.6 మొబైల్ యాప్ నందు వాహన మిత్ర వెరిఫికేషన్ లో భాగంగా eKYC లో కొత్తగా వ్యక్తి చనిపోయారు / వాహనాన్ని అమ్మివేశారు / అందుబాటులో ఉన్నారు (Alive) ఆప్షన్లు ఇచ్చారు.*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
Dear All,
*🔘 RC - No Data Found issue :* New data will be added by tonight.
☑️ Pls try tmrw...!
*🔘 Re enable for eKYC :* Will enable option in grievance portal.
*🔘 RC - No Data Found issue :* New data will be added by tonight.
☑️ Pls try tmrw...!
*🔘 Re enable for eKYC :* Will enable option in grievance portal.
*🟣వాహన మిత్ర గురించి*
✅కొంతమందికి కొత్తగా వాహన మిత్ర అప్లై చేస్తున్నప్పుడు కొన్ని RC నంబర్లకు *No data found* అని వస్తున్నది.అలాంటి వారి యొక్క డేటాను ఈరోజు రాత్రికి అప్డేట్ చేస్తారు.
✅కావున రేపు వారు కొత్తగా అప్లై చేసుకోవచ్చు.
🔘ఒకవేళ *EKYC పూర్తి చేసిన వారిలో* ఏదైనా *Mistakes* ఉంటే మరలా EKYC కొరకు ,అలాంటి వారికి *గ్రీవెన్స్ ఆప్షన్* ఇస్తారు.

Will enable grievance option for wrongly ekyc completed cases by tomorrow.
Will enable grievance option for wrongly ekyc completed cases by tomorrow.
Mahila police calling form _2025 User Manual..pdf
749.7 KB
మహిళా పోలీసుల వారికి ప్రమోషన్ [ పదోన్నతుల ] కోసం పూర్తి వ్యక్తిగతంగా డిపార్ట్మెంట్ ఎంచుకునేందుకు ప్రభుత్వం HRMS పోర్టల్ లో అవకాశాన్ని కల్పించింది. Mahila police Calling Form User Manual
*ఈవీఎంలపై ఈసీ కీలక నిర్ణయం*
*ఇక నుంచి ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫొటోలను ఏర్పాటు చేయనుంది*
దిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM)కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫొటోలను ఏర్పాటు చేయనుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమలు చేయనున్నట్లు తెలిపింది.

వాహన మిత్ర పథకానికి సంబంధించి తప్పుగా eKYC నమోదు అయినవారికి అర్జీ పెట్టుకోవడానికి రేపు ఆప్షన్ రానుంది.
వాహన మిత్ర పథకం eKYC చేసే సమయంలో కొత్త వాహన ఉన్నప్పటికీ పాత వాహనం పేరు పై ఈ కేవైసీ పూర్తయినట్లయితే వారు అర్జీ నమోదు చేసుకోవడానికి ఈరోజు సచివాలయంలో ఆప్షన్ పెట్టడం జరుగుతుంది.
పీఎం కిసాన్ 21వ విడత నగదు అక్టోబర్ 18న విడుదల. అదే రోజు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ 2వ విడత నగదు రూ.5,000/- విడుదల చేసే అవకాశం వుంది.
*వాహ మిత్ర పథకం - డ్రైవర్ పేరుపై రెండు వాహనాలు కలిగిన వారికి పాత వాహనం బదులు కొత్త వాహన పై వాహన్ మిత్ర పథకం పొందాలి అంటే తప్పనిసరిగా eKYC సమయం లో పాత వాహనం Sold ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) నందు ఓనర్ వివరాలు ఆగస్టు 31 2025 లోపు మార్చుకున్న వారికి మాత్రమే పరికిణించడం జరుగుతుంది.*
🚨 *AP Work From Home ( కౌసలం ) Apply కు కేవలం 2 రోజులు మాత్రమే గడువు. ఎం చదువుకున్న / ఏ పని చేస్తున్న Apply చేసుకోవచ్చు. ఇంకా రిజిస్టర్ చేసుకొని వారు ఉంటే వెంటనే మీ గ్రామ / వార్డు సచివాలయం లో లేదా సొంతంగా కింద లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి*
👇
https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
👇
https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
సచివాలయ ఉద్యోగుల GSWS Employees App --> Other Department eKYC --> Financial Assistance to Auto & Maxi Cab Owners --> eKYC Remarks లో *వాహనం అమివేశారు ( Vehicle Sold )* అని పెట్టి Submit చేసిన వారికి *కొత్త అప్లికేషన్ పెట్టడానికి* DA/WEDPS వారి BM లాగిన్ లో *అవుతుంది* . ఈ ఆప్షన్ ద్వారా ఎవరైతే రెండు వాహనాన్ని కలిగి కొత్త వాహనంపై వాహన మిత్ర పథకం లబ్ధి పొందాలి అనుకుంటున్నారు వారికి ఉపయోగపడుతుంది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ.. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. అమరావతి ప్రత్యేక ప్రయోజన వాహకం (SPV)కి కూడా ఆమోదం.. అలాగే, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని ‘తాడిగడప పురపాలక సంఘం’గా పేరు మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. #APCabinet #APAssembly
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అసైన్డ్ ల్యాండ్స్ ఇచ్చిన రైతులకు ఊరటనిస్తూ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములు అనే పదాల్లో అసైన్డ్ అనే వర్డ్ ను తొలగించాలని పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ అనే పదాన్ని తొలగించాలని సూచించారు. అందుకు బదులుగా పట్టా భూమి అని పేర్కొనాలని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 187ను జారీ చేసింది. ల్యాండ్ పూలింగ్ చట్టంలో 9.24 లోని కాలం నంబర్ 7, రూల్ నంబర్ 11(4) క్లాజ్ ను మారుస్తూ ఈ జీఓ జారీ అయింది. దీంతో ఇకపై అసైన్డ్ భూమిలో రిటర్నబుల్ ప్లాట్ వస్తే ఆ భూమిని పట్టా భూమిగా పరిగణించాలి. దీనివల్ల రైతులు ఇకపై తమ భూములను దర్జాగా అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటి వరకూ అసైన్డ్ భూమి అని ఉండటంతో తమ ప్లాట్లు అమ్ముడుపోవడం లేదని రైతులు ప్రభుత్వానికి తమ గోడు వెలిబుచ్చగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.