నైరుతి బంగాళాఖాతంలో తుపానుకు ‘దిట్వా’ గా నామకరణం - ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న దిట్వా తుపాను - ఈనెల 30కి తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపించనున్న తుపాను - ఇవాళ్టి నుంచి కోస్తాంధ్రలో 35-45 కి.మీ వేగంతో ఈదురు గాలులు - అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ - ఈనెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు రెడ్ అలర్ట్ - ఈనెల 30న అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ - ఈ నెల 30న ఆయా జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన 20 సెంటీమీటర్ల కు పైగా వర్షపాతం నమోదు అయ్యే అవకాశం
Pension Disbursement on 01.12.2025 (Monday) : పెన్షన్ పంపిణీ సోమవారం డిసెంబర్ 1.
1) 1వ తేది డిసెంబర్, 2025 (సోమవారం) ఉదయం గం.06.00ల కల్లా పించను పంపిణి దారులు అందరు వారికి సంబంధించిన ప్రదేశములలో సిద్ధంగా ఉండి, నిర్దిష్ఠ సమయానికి పించను పంపిణి ప్రారంభించి వేగవంతముగా పంపిణి చేయవలెను.
2) పించను పంపిణీదారుల యొక్క పరిధిలో పొలము / పనులకు వెళ్ళే వారిని ముందుగా గుర్తించి పించను పంపిణీ చేయవలెను. వృద్ధాప్య పించనుదారులకు / ఇళ్ళవద్దనే ఉండువారికి తరువాత పంపిణీ చేయు విధముగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొనవలెను.
C) IVRS :
1) ప్రతి నెల 1వ తేది పించను పంపిణీ సమయములో మధ్యాహ్నం నుండి ప్రభుత్వం వారిచే IVRS ద్వారా పించనుదారుల యొక్క ఫోన్ నంబర్లకు సంప్రదించి ఈ దిగువ పేర్కొనబడిన ప్రశ్నల ద్వారా
అ) మీరు పింఛన్ తీసుకునేటపుడు ఏదైనా అవినీతిని గమనించారా?
ఆ) ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ ఇంటి దగ్గరనే తీసుకొంటున్నారా?
ఇ) పింఛన్ అందించిన అధికారి ప్రవర్తన ఎలా వుంది?
2) ది:01.12.2025న IVRS ద్వారా ప్రభుత్వము వారిచే ఫోన్ కాల్స్ పించనుదారులకు వస్తాయని, ప్రశ్నను శ్రద్దగా విని ఎదో ఒక నంబరు నొక్కకుండా సరైన నెంబరు నొక్కే విధముగా పించనుదారులకు ముందుగా అవగాహన కల్పించవలెను.
3) Geo Tagging ఆధారముగా పించను పంపిణీ 300 మీటర్లు దాటిన సందర్భములో Disbursement Mobile App నందు ఆ పరిస్థితికి కారణమును Options ద్వారా అడుగబడును. పించనుపంపిణీ అధికారులు గమనించుకొని పంపిణీచేయవలెను.
4) “నేటికి కూడా పించనుదారులకు వాలంటీరుల ఫోన్ నెంబరులు మ్యాప్ కాబడి ఉన్నవని ఉన్నతాధికారులచే గమనించబడి నిర్ధారించటమైనది.”
5) పించను పంపిణీ సందర్భములో ప్రతి యొక్క పించనుదారుని Contact Number ను సరిచూసుకుని Update చేయవలసిన బాధ్యత సంబంధిత పించను పంపిణీ అధికారిచే నిర్వర్తించవలెనని శ్రీయుత జిల్లా, కలెక్టర్, గుంటూరు వారిచే ఆదేశించటం జరిగినది. ఇది అత్యంత ప్రాముఖ్యత గల అంశము మరియు IVRS నివేదికను ప్రభావితము చేయగల అంశము కావున తప్పని సరిగా Payment App ద్వారా పించనుదారుని Correct Contact Number ను Update చేయునట్లు MPDOలు మరియు Municipal Commissionerలు అందరూ సచివాలయ సిబ్బందికి తెలియచేసి వ్యక్తిగతముగా పర్యవేక్షించవలెను.
6) పించనుదారుల అందరి Contact నంబర్లు కరెక్ట్ గా Update చేయబడినవని సంబంధిత పించను పంపిణీ అధికారులు / MPDOలు / MC లచే తప్పని సరిగా సర్టిఫైచేయవలసి ఉన్నదని శ్రీయుత జిల్లా కలెక్టర్, గుంటూరు వారు ఆదేశించినారు.
7) IVRS నివేదిక ఆధారముగా జిల్లా ఉన్నతాధికారులచే క్షేత్రస్థాయిలో పించనుదారుల ఇంటి వద్ద విచారణ నిర్వహించు సమయములో Contact నంబరు పించనురారునిది కాదు / తప్పుగా నమోదైనది అని ఏ పించనుదారుడైన పేర్కొనిన యెడల అటువంటి సందర్భములో సంబంధిత పించను పంపిణీ అధికారి / MPDO లు / MC లు బాధ్యులగుదరని శ్రీయుత జిల్లా కలెక్టర్, గుంటూరు వారు తెలియచేసినారు.
8) కావున సచివాలయ సిబ్బంది / పించను పంపిణీ అధికారులు అందరూ పై అంశమును గుర్తెరిగి పించనుదారుని ఇంటివద్దనే పించను పంపిణీ చేయవలసినదిగా తెలియచేయటమైనది.
d) MPDO / MC లచే తేది:28.11.2025న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించుట:
పైన పేర్కొనబడిన అంశములు అన్నింటిని ది:28.11.2025 నాడు సంభందిత MPDO / MC లచే తప్పనిసరిగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వారి పరిధిలోని పించను పంపిణీ దారులు అందరికి విఫులముగా తెలియచేసి ది:01.12.2025న పించను పంపిణీ సక్రమముగా జరుగునట్లు చూడవలసినదిగా శ్రీయుత జిల్లా కలెక్టర్, గుంటూరు వారు ఆదేశించినారు.
#Pension

🔰 Pension Disbursement Update
Dear All…
💫 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛనుదారుల వివరాలు (Payment option) మరియు Pension Amount (Reports option)లను NTR BHAROSA PENSION SCHEME App లో అప్‌డేట్ చేయడం జరిగింది.
✅ Functionary-wise pensions mapped ఆప్షన్ ఇప్పుడు WEA / WWDS లాగిన్‌లలో అందుబాటులో ఉంది.
✅ Users ఇప్పుడు తమ login ID ద్వారా లాగిన్ అయ్యి పింఛన్ వివరాలను చెక్ చేసుకోవచ్చు.

🌧️ ‘దిత్వా’ తుపాను తాజా అప్‌డేట్
నైరుతి బంగాళాఖాతం & శ్రీలంక తీరాంతర ప్రాంతంలో ‘దిత్వా’ తుపాను కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
📍 ప్రస్తుత స్థానం:
• ట్రింకోమలీ (శ్రీలంక)కి 120 కి.మీ దూరంలో
• పుదుచ్చేరికి 520 కి.మీ దూరంలో
• చెన్నైకి ఆగ్నేయ దిశగా 620 కి.మీ దూరంలో
జాగ్రత్తలు తప్పనిసరి. 🌧️⚠️

📢 ఆధార్ ముఖ్య అప్డేట్ – 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లు రద్దు!
మరణించిన వ్యక్తుల ఆధార్ నెంబర్లను యూఐడీఏఐ పెద్దఎత్తున డీయాక్టివేట్ చేసింది.
ఆధార్ దుర్వినియోగం అరికట్టేందుకు ఈ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
🔍 మరణించిన వ్యక్తి ఆధార్ రద్దు ఎలా?
👉 కుటుంబ సభ్యులు మై ఆధార్ (MyAadhaar) వెబ్‌సైట్ ద్వారా
👉 మరణ ధ్రువీకరణ పత్రం అప్లోడ్ చేసి
👉 ఆధార్‌ను డీయాక్టివేట్ చేయించుకోవచ్చు.
🔐 మీ ఆధార్ సమాచార భద్రత కోసం ఇది చాలా కీలకం.

🌧️ ‘దిత్వా’ తుపాన్ – తాజా అప్‌డేట్
🔸 నైరుతి బంగాళాఖాతం & శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాన్ కొనసాగుతోంది.
📍 ప్రస్తుత స్థానం:
• ట్రింకోమలీ (శ్రీలంక)కి — 80 కి.మీ
• పుదుచ్చేరికి — 480 కి.మీ
• చెన్నైకి — 580 కి.మీ
🔸 గడచిన 6 గంటల్లో తుపాన్ 8 కి.మీ వేగం తో కదిలింది.
~ ప్రఖర్ జైన్, ఎండీ – విపత్తుల నిర్వహణ సంస్థ
🔸 ఎల్లుండికి నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి & దక్షిణ కోస్తా ప్రాంతాలకు చేరే అవకాశం.
🌧️ ప్రభావం:
▪️ కోస్తా & రాయలసీమలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
▪️ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదు
▪️ రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తప్పనిసరి

Good morning to All
1. NTR Bharosa Pension amount released by way of CFMS,PFMS and NEFT.
2. CFMS Bills batch numbers generated by RBI and amounts will be credited this morning.
3. PFMS transfer processed yesterday.
4. Neft transfer will be processed this afternoon.
5. Please inform all Village and ward secretariats to withdraw cash.
6. Panchayat Secretary &WEA in rural areas and Ward Secretary & WWDS in urban areas shall attend bank.
7. After withdrawal the cash should be handed over to Pension Disbursement Functionaries.

*KOUSHALAM EXAM UPDATE*
1. Exams will be conducted from *02 DEC 2025* ( Tentatively).
2. Messages will be pushed to registered candidates.
3. Schedule will be given for candidates who writes exam.
4. Daily 2 slots Morning & Afternoon, 2 candidates will attend for exam at secretariat.
5. Use given Headset & webcamera for exams,
Kaushalam Citizen Guide.pdf
https://t.me/VolunteerConnection/18379

🌟 *ఏపీ నిరుద్యోగులకు శుభవార్త!*
కౌశలం పరీక్షల షెడ్యూల్ విడుదల – AP Kaushalam Exam 2025
📅 *పరీక్షలు ప్రారంభం:* 02 DEC 2025
⏱️ *రోజుకు 2 Slots (Morning / Afternoon)*
🧑💻 *Center లో Headset + Camera అందుబాటులో*
📝 *Registration (FREE)*
📘 *Exam Details*
• Skill Test – 45 mins
• Communication Test – 15 mins
• Job Recommendations + Certificate
⚠️ *జాగ్రత్త:* ఎవరికీ డబ్బులు ఇవ్వకండి. Fake links నమ్మొద్దు.
👇 *పూర్తి వివరాలు + Direct Link*
🔗 https://t.me/VolunteerConnection/18379

🌟 *ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరు*
🆕 మొత్తం 8,190 మందికి కొత్తగా పెన్షన్లు ఆమోదం
📅 డిసెంబర్ 1 నుండి పంపిణీ ప్రారంభం

డిట్‌వా తుఫాను డిప్రెషన్‌గా బలహీనపడింది మరియు సౌత్ AP వైపు కదులుతోంది.
రాబోయే 48 గంటల్లో (డిసెంబర్ 3 వరకు):
🌧️ మోస్తరు నుంచి భారీ వర్షాలు:
నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తిరుపతి
🌦️ తక్కువ నుంచి మోస్తరు వర్షాలు:
పల్నాడు, విజయవాడ, తూర్పు గోదావరి, కాకినాడ, ఎలూరు, ఆనకాపల్లి, విజయవాడ, విశాఖ, ASR, కడప
🌧️ ఇతర జిల్లాల్లో:
చిల్లర వానలు / జల్లు

*దిత్వా తుఫాన్ మరియు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను* దృష్టిలో ఉంచుకుని, తుఫాన్ ప్రభావిత జిల్లాలలో *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని 1.12.2025 సోమవారం ఉదయం 8:00 గంటల నుండి ప్రారంభించడానికి CEO SERP వారు అంగీకారం తెలపడం జరిగింది* కావున తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న అందరు Village/Ward ఫంక్షనరీలు *అన్ని రకాల భద్రతా చర్యలు* తీసుకుని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయగలరు.
— *డైరెక్టర్, GSWS Department*.
— *డైరెక్టర్, GSWS Department*.
GSWS Employee Mobile App 9.16 Updated to Version
29.11.2025
implemented cyclone ditwah.
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

📢 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం – ముఖ్య సూచన*
పెన్షన్ పంపిణీ చేసే సమయంలో 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న లబ్ధిదారుల పేమెంట్లు నేరుగా RBIS App ద్వారా ప్రాసెస్ అవుతున్నాయని గమనించగలరు. కాబట్టి పంపిణీ సమయంలో సంబంధిత సిబ్బంది దీనిని గుర్తించగలరు.

Dear team member..
Please inform all Village/Ward Functionaries to immediately *update their details in the Functionary Hub on the HRMS portal*. The updated details are very crucial for *auto approval of leaves and increments*.
Kindly ensure this is completed without delay.

📢 *నేటి నుంచి కౌశలం Job (Work From Home) పరీక్షలు ప్రారంభం*
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ–వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత కౌశలం పరీక్షలు నిర్వహించబడుతున్నాయి.
🕒 *పరీక్ష సమయాలు (2 Shifts):*
• ఉదయం 11:00 – 12:00
• మధ్యాహ్నం 3:00 – 4:00
📅 *పరీక్ష తేదీలు:*
డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 6 వరకు