VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
జిల్లాలో గల కళాశాలల ప్రదానాచార్యులకు తెలియచేయునదేమనగా ఫ్రెష్ విద్యార్ధుల ధరఖాస్తులు కళాశాల లాగిన్ నందు మాత్రమే నమోదు చేయాలి. గ్రామ/వార్డ్ సచివాలయముల యందు నమోదు కాబడవు.
అదేవిధముగా, ఫ్రెష్ & రెన్యువల్ విద్యార్ధులను SIX STEP VERIFICATION మరియు నూతన (జ్ఞానభుమి నందు మొట్ట మొదటిసారిగా నమోదు అయిన) విద్యార్ధుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ కు మాత్రమే గ్రామ/వార్డ్ సచివాలయములకు పంపగలరు.
గ్రామ/వార్డ్ సచివాలయముల యందు SIX STEP VERIFICATION కొరకు రెన్యువల్ విద్యార్ధులకు తే.25-03-2021ది మరియు ఫ్రెష్ విద్యార్ధులకు తే.27-03-2021ది గడువులోపుగా పూర్తి చేయవలెను.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను రాయితీ ధరలపై అందించేందుకు సహకరించాలని నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌కు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

source : *సాక్షి న్యూస్*
🏘️ *ఏప్రిల్ 15 నాటికి* లేఅవుట్లలో కరెంటు, నీటి సదుపాయాలను ఏర్పాటు చేయండి. ప్రతి కాలనీలో ఒక మోడల్ హౌస్ కట్టండి. తామే ఇల్లు కట్టుకుంటానున్న వారికి నిర్మాణ సామగ్రిని అందించండి. - *సీఎం వైయస్ జగన్*
📲 Telegram Channel :
https://t.me/VolunteerConnection
👩‍🎓 Completion of verification of *Renewal Applications* by the WEAs and WESs - *2021 MARCH 25*

👩‍🎓 Completion of verification of *Fresh Applications* by the WEAs and WESs - *2021 MARCH 27*

📲 *Telegram Channel* :
https://t.me/VolunteerConnection
LatestFeb2021-ENewsLetter.pdf
8.6 MB
గ్రామ/వార్డు సచివాలయం న్యూస్ లెటర్ ఫిబ్రవరి 2021 - ఎడిషన్ 3
*వై.యస్.ఆర్ బీమా - 2021 ఏప్రిల్ 06*
*వై.యస్.ఆర్ భీమా*
*బిగ్ అప్డేట్* :

జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు చివరితేదీ పొడిగించడం జరిగింది. చివరి తేదీ ఈ నెల 25.
*ఆర్బీకేలకు ‘స్కోచ్‌ గోల్డ్‌’ అవార్డు*
*Jala Shakthi Abhiyan (JSA-CTR) Mobile Application Version 1.0*

http://emms.ap.gov.in/mobileApps/JalSakthiAbhiyan/JalaShakthiAbhiyan.apk
*నేడు ప్రపంచ జల దినోత్సవం*
నీటి వృదాను అరికడదాం - జీవకోటి మనుగడకు చేయూతనిద్దాం. @VolunteerConnection
ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు.1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు.. తరువాత మధ్యాహ్న భోజనం. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ఆదేశాలు.
రేపట్నుంచి అనగా *2021 మార్చి 23* నుండి మాస్క్ పెట్టుకోకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 500 రూ. ఫైన్, పట్టణాల్లో 1000 రూ. ఫైన్ వసూలు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు అందాయి. @VolunteerConnection
New Sand Policy.pdf
383.2 KB
*ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇసుక రీచ్ ఏర్పాటు. రాష్ట్రమంతటా అన్ని ఇసుక రీచ్ లలో ఒకటే ధర.
వినియోగదారులు సొంత వాహనాలలో ఇసుక తీసుకుని వెళ్ళేలా చర్యలు తీసుకున్న సీఎం జగనన్న గారి ప్రభుత్వం*
If Startek server is not responding to Navakasam Aaadhar Authentication for JVD.

Use Iris Shield and Select Iris Shied UL :

Iris Shield USB Drivers : https://www.secureye.com/irishield-usb-mk2120ul-downloads/ #FAR @VolunteerConnection
🎥 *జగనన్న విద్యా దీవెన/జగనన్న వసతి దీవెన - అర్హులు/అనర్హులు ఎవరు? - మనీ క్రెడిట్ గూర్చి - సచివాలయంలో ఏమి చెహించాలి - విద్యార్థులు తల్లిదండ్రులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు* :

🎥 YOUTUBE VIDEO LINK :

https://youtu.be/q19lQ2s80eU

https://youtu.be/q19lQ2s80eU
రేపటి నుంచి తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు మూసివేత
ఈనెల 26న నిర్వహించే భారత్‌ బంద్‌కు ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం తమ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 26న రైతు సంఘాలు భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నారు
*క‌రోనా నియంత్ర‌ణ‌పై 15 రోజులు ప్ర‌చారం*