VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*వై.యస్.ఆర్ బీమా - 2021 ఏప్రిల్ 06*
*వై.యస్.ఆర్ భీమా*
*బిగ్ అప్డేట్* :

జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు చివరితేదీ పొడిగించడం జరిగింది. చివరి తేదీ ఈ నెల 25.
*ఆర్బీకేలకు ‘స్కోచ్‌ గోల్డ్‌’ అవార్డు*
*Jala Shakthi Abhiyan (JSA-CTR) Mobile Application Version 1.0*

http://emms.ap.gov.in/mobileApps/JalSakthiAbhiyan/JalaShakthiAbhiyan.apk
*నేడు ప్రపంచ జల దినోత్సవం*
నీటి వృదాను అరికడదాం - జీవకోటి మనుగడకు చేయూతనిద్దాం. @VolunteerConnection
ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు.1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు.. తరువాత మధ్యాహ్న భోజనం. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ఆదేశాలు.
రేపట్నుంచి అనగా *2021 మార్చి 23* నుండి మాస్క్ పెట్టుకోకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 500 రూ. ఫైన్, పట్టణాల్లో 1000 రూ. ఫైన్ వసూలు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు అందాయి. @VolunteerConnection
New Sand Policy.pdf
383.2 KB
*ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇసుక రీచ్ ఏర్పాటు. రాష్ట్రమంతటా అన్ని ఇసుక రీచ్ లలో ఒకటే ధర.
వినియోగదారులు సొంత వాహనాలలో ఇసుక తీసుకుని వెళ్ళేలా చర్యలు తీసుకున్న సీఎం జగనన్న గారి ప్రభుత్వం*
If Startek server is not responding to Navakasam Aaadhar Authentication for JVD.

Use Iris Shield and Select Iris Shied UL :

Iris Shield USB Drivers : https://www.secureye.com/irishield-usb-mk2120ul-downloads/ #FAR @VolunteerConnection
🎥 *జగనన్న విద్యా దీవెన/జగనన్న వసతి దీవెన - అర్హులు/అనర్హులు ఎవరు? - మనీ క్రెడిట్ గూర్చి - సచివాలయంలో ఏమి చెహించాలి - విద్యార్థులు తల్లిదండ్రులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు* :

🎥 YOUTUBE VIDEO LINK :

https://youtu.be/q19lQ2s80eU

https://youtu.be/q19lQ2s80eU
రేపటి నుంచి తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు మూసివేత
ఈనెల 26న నిర్వహించే భారత్‌ బంద్‌కు ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం తమ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 26న రైతు సంఘాలు భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నారు
*క‌రోనా నియంత్ర‌ణ‌పై 15 రోజులు ప్ర‌చారం*
గ్రామ పట్టణ రెవెన్యూ అధికారులకు తెలుయజేయునది ఏమనగా చాలా సచివాలయాలలో (45 to 60) సంవత్సర ములు వయస్సు గలవారికి కావలసిన దృవపత్రం (EBC) Economically Backward Caste ప్రస్తుతం ఈ యొక్క Service Option లేదు వీరికి చాలా సచివాలయాలలో (EWS) Economically Weaker Section Certificates Apply చేస్తున్నారు. అలా చేయుట వలన వారికి ఎటువంటి ఉపయోగం ఉండదు. దయచేసి అందరూ గ్రామ పట్టణ రెవెన్యూ అధికారులు గమనించగలరు. మరియు మీ యొక్క Digital Assistant లుకు కూడా తెలియజేయగలరు. @VolunteerConnection
*ఏపీలో స్కూళ్లకు మే 15 నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. కేవలం 1 నుంచి 9 తరగతులకు మాత్రమే. టెన్త్ విద్యార్థులు, టీచర్లకు వేసవి సెలవులు లేవు* @VolunteerConnection
*గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ 5.14v వర్క్ అవుతుంది*. 👇
PrajaSachivalayam-V-5.14-release (1).apk
8.3 MB
🚨 *గ్రామ/వార్డు వాలంటీర్ 5.14v*
★ పాత వెర్షన్ uninstall చేసి క్రొత్త వెర్షన్ install చేసుకొనగలరు.
*వైస్సార్ పెన్షన్ కానుక : ముఖ్య గమనిక :*

అందరు WEA/WDS తెలియ జేయునది సచివాలయం లో వివిధ సెక్రటరీలు గా పనిచేస్తూ కొంతమంది వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నట్లు గా DRDA వారికీ complaints వస్తున్నాయి - ఆ complaints ను Inquiry చేయగా నిజంగానే వారు సచివాలయ ఉద్యోగులు అయివుండీ పెన్షన్ తీసుకోను చున్నారు -
ముఖ్యముగా వెల్ఫేయిర్ సెక్రటరీ లు కూడా కొంతమంది వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నట్లు DRDA వారి దృష్టికి వచ్చినది -

GO.NO. 174 ప్రకారం సచివాలయ ఉద్యోగులు పెన్షన్ కు అర్హులు కాదు,

కాబట్టి ఇప్పటికైనా సచివాలయ ఉద్యోగులు ఎవరైనా పెన్షన్ తీసుకుంటూఉంటే వారు పెన్షన్ ను స్వచ్చందముగా నిలుపుదల చేసుకొండి. అలాకాకుండా గవర్నమెంట్ వారు Inquiry ధ్వారా మీరు పెన్షన్ తీసుకుంటున్నట్లు గా రుజువైతే మీపై చర్య తీసుకోవడం జరుగుతుంది, అమౌంట్ కూడా రికవరీ చేయడం జరుగుతుంది.