VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
వైస్సార్ పెన్షన్ కానుక *SSP & DMHO Acquittance* ను WDS లాగిన్ లో పొందపరచడం జరిగింది. @VolunteerConnection
☑️ *మీ PAN CARD కి ఆధార్ లింక్ అయ్యిందో? లేదో? తెలుసుకొనుటకు* :

https://bit.ly/3dhvn4S


★ *గమనిక*: పై లింక్ 👆 స్టేటస్ లో your PAN is linked to Aadhar number ××××××××0987 అని వస్తే లింక్ అయ్యినట్టు... ఒకవేళ అలా రాకపోతే ఈ క్రింది లింక్ ఉపయోగించి తక్షణమే చేసుకొనగలరు. 👇


☑️ *మీ PAN CARD కి మీ ఆధార్ లింక్ కానిచో ఈ క్రింది లింక్ క్లిక్ చేసి, సెప్టెంబర్ 30లోపు లింక్ చేసుకోవాలి లేదంటే ఇన్ ఆక్టివ్ లోనికి పోతుంది* :

https://bit.ly/3weicdt


Join For More Updates :
Telegram Channel : https://t.me/VolunteerConnection
🔴 *ఏప్రిల్‌, మే నెలలో ప్రారంభించే పథకాలు, కార్యక్రమాలు* :

►ఏప్రిల్‌ 13న వాలంటీర్లకు సత్కారం
►ఏప్రిల్‌ 16న జగనన్న విద్యాదీవెన ప్రారంభం
►విద్యాదీవెన కింద నేరుగా తల్లుల అకౌంట్లలోకే నగదు
►ఏప్రిల్‌ 20న వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకం ప్రారంభం
►రబీకి సంబంధించి రైతుల అకౌంట్లలోకి నేరుగా నగదు.
🍂 https://t.me/VolunteerConnection
►ఏప్రిల్‌ 23న వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ కింద డ్వాక్రా అక్కాచెల్లెమ్మల అకౌంట్లలోకి నగదు
►ఏప్రిల్‌ 28న జగనన్న వసతి దీవెన
►ఏడాదిలో మూడుసార్లు జగనన్న వసతి దీవెన
►మే 13న వైఎస్సాఆర్‌ రైతు భరోసా, 18న మత్స్యకార భరోసా, 25న ఖరీఫ్‌ బీమా.
FORWARDED AS RECEIVED
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
*JAGANANNA VIDYA DEVENA 2020 - 21 ELEGIBLE LIST* :

★ ముందుగా ఫ్రెష్ లేదా రెన్యూవల్ సెలక్ట్ చేసుకోవాలి.
★ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి.
★ కాలేజీ ని సెలెక్ట్ చేసుకోవాలి.

https://jnanabhumi.ap.gov.in/TotalReport202021.edu #FAR @volunteerconnection
🚨 *నేడు వైస్సార్ బీమా లబ్దిదారులకు ఆర్థిక సాయం*

» సర్వేలో గుర్తించి, పథకంలో నమోదు చేసుకోకముందే మరణించిన వారికీ సాయం
» 12,039 మంది లబ్ధిదారుల(2020 అక్టోబర్ 21 నుండి ఇప్పటి వరకు) కుటుంబం సభ్యుల ఖాతాల్లో రూ.254 కోట్లు జమ చేయనున్న సీఎం.
» ఉదయం 11:30 గంటలకు సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కినగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు.

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
*Pensioners Aadhaar Updations History option Enabled in WEA login* @volunteerconnection
If you do not link your PAN with Aadhaar number by the end of the day today, it will cost you. Not only will your PAN become inoperative, but you will also have to pay a penalty of up to Rs 1,000 if you link the two on or after April 1.
📲 https://t.me/VolunteerConnection
1️⃣ 𝐘𝐒𝐑𝐏𝐊 1.8.6𝐯 :

https://cutt.ly/PjeBmy1

2️⃣ 𝐑𝐁𝐈𝐒 2.4𝐯 :

https://cutt.ly/ajDH1Ws

3️⃣ 𝐍𝐄𝐗𝐓 𝐁𝐈𝐎𝐌𝐄𝐓𝐑𝐈𝐂𝐒 1.0.2.0 :

https://bit.ly/36sKS7w

📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection

4️⃣ 𝐀𝐂𝐏𝐋 𝐅𝐌 220 - 2.0.3𝐯 :

https://bit.ly/2Ytsc3a

5️⃣ 𝐈𝐑𝐈𝐒 𝐑𝐃 𝐒𝐄𝐑𝐕𝐈𝐂𝐄 2.7.44𝐯 :

https://bit.ly/3co3Rnn

6️⃣ 𝐌𝐀𝐍𝐓𝐑𝐀 𝐑𝐃 𝐒𝐄𝐑𝐕𝐈𝐂𝐄 1.0.4𝐯 :

https://bit.ly/3j4Pcib

7️⃣ 𝐀𝐞𝐏𝐃𝐒 - 𝐀𝐏 5.6𝐯 :

https://bit.ly/3adAmlG

📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
ఆధార్ కార్డు తో పాన్ కార్డును లింక్ చేయుటకు 31 మార్చి నుండి జూన్ 30 2021 వరకు పెంచడం జరిగింది

Join For More Updates :
Telegram : https://t.me/VolunteerConnection
🔹 𝙿𝙴𝙽𝚂𝙸𝙾𝙽 𝙳𝙰𝚂𝙷𝙱𝙾𝙰𝚁𝙳 :

https://sspensions.ap.gov.in/CoreHabitationDashBoardCMSecratariatWise.do
*ఏప్రిల్ పెన్షన్స్ ప్రెమెంట్స్ కి సంబంధించి RBIS app లో "పెన్షన్ పేమెంట్స్" స్క్రీన్ లో ఏదయినా ప్రాబ్లెమ్ వస్తే, "పెన్షన్ పేమెంట్" స్క్రీన్ లో పైన ఉన్న "రిఫ్రెష్" బటన్ క్లిక్ చేసి పెన్షన్ పేమెంట్ చేయవలసినదిగా గమనిక.*
Forwarded as received
ATTENDANCE 1.5.apk
5 MB
🕹️ GSWS ATTENDANCE APPLICATION 1.5V

☑️ Attendance Report :
https://bit.ly/3dZaXxf
2021GWS_RT8.PDF
99.7 KB
Dept., of GVWV & VSWS – Village / Ward Volunteers – Identifying the best services of Volunteers – Conducting Felicitation Program to Volunteers on the Eve of Ugadi – Orders - Issued.
*శభాష్‌ వలంటీర్‌!*
గత ఐదు నెలలుగా అనారోగ్యంతో వైజాగ్, విజియానగరం, ప్రస్తుతం ఈ నెల ఆండ్ర ప్రాంతాల్లో ఉంటూ చికిత్స చెహించుకొంటున్న "సరోజిని" అనే వికలాంగుల పింఛన్ దారునికి....

తన సొంత ఊరైన విజియానగరం జిల్లా; సీతానగరం మండలం; అంతర్యుడుపేట; రంగంపేట సచివాలయపు గ్రామ వాలంటీర్ *"సిస్టర్. ధనలక్ష్మి గారు"* ప్రతి నెలవలె ఈ నెల కూడా ఆమె ఉన్న చోటుకు సొంత ఖర్చు పెట్టుకొని, పోయి పింఛన్ పంపిణీ చేసింది. ఈమెకు అందరి వాలంటీర్స్ తరువున ఈ వాలంటీర్ కనెక్షన్ ఛానల్ ద్వారా అభినందనలు తెలియపరుస్తున్నాము. 💐🙏

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
*JVD Eligible list & Ineligible list Enabled in Navasakam WEA/WEDPS logins* @volunteerconnection
*AePDS - AP 5.6v* - https://bit.ly/3adAmlG వర్క్ అవుతుంది.
*ఏప్రిల్ 22న ఏపీ కేబినెట్ భేటీ*
Dear All, still there are 13 lakh members yet to be mapped to clusters / Volunteers. Request to map them immediately.

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/ClusterHHMappingReport
*DISTRICT WISE - YSRPK DISBURSEMENT AS ON 03.04.2021 @12:00noon* @VolunteerConnection