🗳️ *జిల్లాల వారీగా పోలింగ్ జరిగే స్థానాలు*
*శ్రీకాకుళం* : 37 జెడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
*విజయనగరం*: 31 జెడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్.
*విశాఖపట్నం*: 37 జెడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
*తూర్పు గోదావరి*: 61 జెడ్పీటీసీ, 1000 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
*పశ్చిమగోదావరి*: 45 జెడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
*కృష్ణా*: 41 జెడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
*గుంటూరు*: 45 జెడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
*ప్రకాశం*: 41 జెడ్పీటీసీ, 387 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
*నెల్లూరు*: 34 జెడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
*చిత్తూరు*: 33 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
*వైఎస్ఆర్ జిల్లా*: 12 జెడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
*కర్నూలు*: 36 జెడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
*అనంతపురం*: 62 జెడ్పీటీసీ, 782 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection

✈️ *ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 14వ తేదీన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా రేణిగుంట సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు* @VolunteerConnection
🏅 *ఈ నెల 12న కృష్ణా జిల్లా పోరంకిలో నిర్వహించనున్న పెనమలూరు నియోజకవర్గ వలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు* @VolunteerConnection
🚚 *రేషన్ పంపిణీ పూర్తయ్యే వరకు వాలంటీర్లు వాహనం వెంటే*
అమరావతి: ఇంటింటికీ రేషన్ పంపిణీ సమయంలో మొబైల్ వాహనంలోని ఈ-పోస్ యంత్రాన్ని నిర్వహించాల్సిన బాధ్యత వాలంటీర్లదే. కార్డుదారుల నుంచి వేలిముద్రలను వారే తీసుకోవాలి. తమ క్లస్టర్ పరిధిలో నిత్యావసరాల పంపిణీ పూర్తయ్యే వరకు వాహనం వద్దే అందుబాటులో ఉండాలి. ఈ మేరకు వాలంటీర్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ డైరెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా సూచనలు చేశారు. సరుకుల లోడింగ్, అన్లోడింగ్, మోసుకెళ్లడం తదితర పనులేవీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మొబైల్ వాహనాల ద్వారా నిత్యావసరాల పంపిణీ సజావుగా సాగేందుకు వీలుగా.. పురపాలక కమిషనర్లు, ఎంపీడీవోలకు సూచనలు చేయాలని జిల్లాల్లోని సంయుక్త కలెక్టర్లను కోరారు.
🚨 *వాలంటీర్ల బాధ్యతలు* 🚨
● తమ క్లస్టర్ పరిధిలోని ఇళ్లకు రేషన్ పంపిణీ వాహనం ఏ రోజు, ఏ సమయంలో వస్తుందో తెలియజేస్తూ కూపన్‌ను కార్డుదారులకు అందించాలి.
● వాహనం రావడానికి ఒక రోజు ముందు మళ్లీ వారందరికీ గుర్తు చేయాలి.
● నిత్యావసరాల పంపిణీ సమయంలో వాహనం వెంటే ఉండాలి.
● సమస్యల పరిష్కారానికి గ్రామ, వార్డు రెవెన్యూ అధికారులకు సంబంధాలు నెరపాలి.
● బయోమెట్రిక్ (వేలిముద్రలు పనిచేయకపోతే) ఫ్యూజన్ ఫింగర్ విధానంలో ప్రయత్నించాలి.
● ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు వార్డు సచివాలయం వద్ద రేషన్ వాహనం నిలిపి నిత్యావసరాలు అందిస్తారు. రేషన్ తీసుకోని కార్డుదారులు ఎవరైనా ఉంటే.. అక్కడికి వెళ్లి తీసుకోవచ్చనే విషయాన్ని వారికి తెలియజేయాలి.
● పోర్టబిలిటీ విధానంలో రేషన్ తీసుకోవడంపై కార్డుదారులకు అవగాహన కల్పించాలి.
● తమ నివాస ప్రాంతంలోని వాహనాల వద్దనే రేషన్ తీసుకోవాలనే విషయాన్ని.. మ్యాపింగ్ కాని కార్డుదారులకు వివరించాలి.
● పింఛన్ పంపిణీకి ఇబ్బంది లేకుండా తమ క్లస్టర్ పరిధిలో నిత్యావసరాల పంపిణీని రెండు రోజుల్లో పూర్తి చేయాలి.

Join For More Updates : *Telegram Channel* : https://t.me/VolunteerConnection
💉 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏపీకి అదనంగా కోటి డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం అందించనుంది* @VolunteerConnection
🐟
⛵
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
APMFR ACT - 1994; G.O.RT.No 92 ప్రకారం సముద్రంలో మత్స్యసంపదను పెంపొందించే ప్రక్రియలో భాగంగా *ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు(61 రోజులు)* వేట నిషేధం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ⛵
మే రెండో వారంలో *వైఎస్సార్ మత్స్యకార భరోసా*Join For More Updates : *Telegram Channel* : https://t.me/VolunteerConnection
*జగనన్న విద్యా దీవెన(JVD) సంబంధించిన ఆరు దశల ధ్రువీకరణకు WEA/WEDS లాగిన్ లో నవశకం పోర్టల్ లో ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగినది*
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
👩🎓 *ఏప్రిల్ 16న జగనన్న విద్యా దీవెన*
👩🎓 *ఏప్రిల్ 28న జగనన్న వసతి దీవెన*
👩🎓 *ఏప్రిల్ 28న జగనన్న వసతి దీవెన*
Join For More Updates : https://t.me/VolunteerConnection*
https://www.sakshieducation.com/TCLASS/Index.html
పదో తరగతి స్టడీ మెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, టెక్ట్స్‌బుక్స్, కెరీర్ గైడెన్స్, వర్క్ షీట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.*https://www.sakshieducation.com/TCLASS/Index.html
APGV website ద్వారా వాలంటీర్ డీటెయిల్స్ తో సహా శాలరీ క్రెడిట్ status వివరాలను కూడా ప్రభుత్వం అనుసంధానం చేయడం జరిగింది.
ఆధార్ లేదా సి ఎఫ్ ఎం ఎస్ ఎంటర్ చేస్తే ఈ వివరాలు మీకు కనిపిస్తాయి.👇 #FAR
https://apgv.apcfss.in/searchVolunteerData.do

✍️ *ఏపీలో పదవ తరగతి పరీక్షలకు సమయం పెంపు* :
✍️ *మొదటి, ద్వితీయ, తృతీయ, గణితం, సామాజిక శాస్త్రాల పరీక్షలకు అరగంట సమయం పెంపు* :
https://t.me/VolunteerConnection

1️⃣. *వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఉందా? లేదా?*
జ.: *ఉంది*
వ్యాక్సిన్ వేసుకోని వారికి కరోనా సోకితే... అది వారంలోపే తీవ్రంగా అవుతుంది. మరణం కూడా రావచ్చు. అదే వ్యాక్సిన్ వేయించుకున్న వారికి తీవ్రం అవ్వడానికి 10 నుంచి 12 రోజులు పడుతుంది. ఈలోగా ఆస్పత్రిలో చేరిపోయి ప్రాణాలు కాపాడుకోవచ్చు. అంతేకాదు వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కరోనా సోకితే... అది ఊపిరితిత్తులను చేరడానికి ఎక్కువ కాలం పడుతుంది. ఈలోగా చక్కటి ట్రీట్మెంట్ పొందవచ్చు.
2️⃣. *వ్యాక్సిన్ బాడీలోకి వెళ్తే ఏమవుతుంది? జ్వరం ఎందుకు వస్తుంది?*
జ.: వ్యాక్సిన్ వేసుకున్న వారికి జ్వరం వస్తే... అది పనిచేస్తున్నట్లు లెక్క. అంటే... మన శరీరంలో యాంటీబాడీలు ఉంటాయి. అవి బయటి నుంచి ఏ వైరస్లు, బ్యాక్టీరియాలూ రాకుండా అడ్డుకుంటాయి. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు... బయటి నుంచి వచ్చే వ్యాక్సిన్ మూలకాలతో... యాంటీబాడీలు యుద్ధం చేస్తాయి. యుద్ధంలో గెలవడానికి అవి తమ సంఖ్యను పెంచుకుంటాయి. దాంతో... వేడి పుడుతుంది. దాన్నే మనం జ్వరం అంటారు. ఇలా వేడి పుట్టినప్పుడు... బాడీలో యాంటీబాడీల సంఖ్య బాగా పెరుగుతుంది. మనం జ్వరాన్ని పారాసిటమాల్ టాబ్లెట్‌తో తగ్గించుకున్నాక... ఆల్రెడీ పెరిగిన యాంటీబాడీలు అక్కడే గూడు కట్టుకొని ఉంటాయి. అవి ఉండగా కరోనా వైరస్ బాడీలోకి వస్తే... వెంటనే దాడి చేసి చంపుతాయి. అందుకే మనం వ్యాక్సిన్ వేసుకోవాలి. తద్వారా యాంటీబాడీలను బాగా పెంచుకోవాలి.
3️⃣. *వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డకడుతోందా?*
జ.: దీనిపై స్పష్టత లేదు. కోవిషీల్డ్ (Covishield) వ్యాక్సిన్ వల్ల విదేశాల్లో కొంత మందికి రక్తం గడ్డకడుతోంది అనే ప్రచారంతో... కొంతమంది భారతీయులు ఆ వ్యాక్సిన్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. కానీ ఇండియాలో ఇప్పటివరకూ ఒక్కరికి కూడా అలా జరగలేదు. కాబట్టి ఇండియాలో ఏ భయమూ లేకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి.
https://t.me/VolunteerConnection
4️⃣. *వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా సోకుతుందా?*
జ.: సోకుతుంది. అసలు వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా శరీరంలోకి ముక్కు, నోరు, కళ్ల ద్వారా కరోనా వెళ్లగలదు. తీరా లోపలికి వెళ్లాక... లోపల పెద్ద సంఖ్యలో (వ్యాక్సిన్ వేయించుకుంటే) యాంటీ బాడీలు ఉంటాయి. వాటిని చూడగానే కరోనా వైరస్ సగం చచ్చిపోతుంది. ఇక యుద్ధం చేశాక... పూర్తిగా చస్తుంది. ఆ యుద్ధం ఓ 12 రోజులు జరుగుతుంది. ఈలోగా మనం ఆస్పత్రికి వెళ్లి... మరింతగా యాంటీబాడీలను పెంచేసుకుంటే సరిపోతుంది
5️⃣. *వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్న కరోనా సోకుతుందా?*
జ.: సోకుతుంది. 4వ ప్రశ్నలో చెప్పినట్లే జరుగుతుంది. ఐతే... 2 డోసులు వేసుకున్న వారికి యాంటీబాడీలు మరింత ఎక్కువగా ఉంటాయి. అందువల్ల యుద్ధం 5 లేదా 6 రోజుల్లోనే అయిపోతుంది. ఈ యుద్ధంలో కరోనా ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
6️⃣. *ఓవరాల్‌గా వ్యాక్సిన్ వేసుకోవడమే మంచిదా?*
జ.: అవును. మనం ఎలాంటి డౌట్లూ లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడమే మంచిది. తద్వారా మనల్ని మనం కాపాడుకుంటాం. మన ద్వారా ఇతరులకు కరోనా సోకకుండా కాపాడినవాళ్లం అవుతాం.

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*రోజుకు ఆరు లక్షల మందికి టీకా*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*శభాష్ వలంటీర్*
★ తొలివిడత రైతు భరోసా - *మే 13న*
★ అర్హులై ఉండి ఇంకా లబ్ధిపొందని వారు *ఏప్రిల్ 30లోగా* ఆర్ బీకే లో నమోదు చేసుకోవాలి.
★ తొలి విడత అర్హుల జాబితాను *మే 10న* వెల్లడిస్తారు.
*హెచ్ అరుణ్ కుమార్, కమిషనర్
వ్యవసాయ శాఖ*
https://t.me/VolunteerConnection
★ అర్హులై ఉండి ఇంకా లబ్ధిపొందని వారు *ఏప్రిల్ 30లోగా* ఆర్ బీకే లో నమోదు చేసుకోవాలి.
★ తొలి విడత అర్హుల జాబితాను *మే 10న* వెల్లడిస్తారు.
*హెచ్ అరుణ్ కుమార్, కమిషనర్
వ్యవసాయ శాఖ*
Join For More Updates :https://t.me/VolunteerConnection