VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🏆 *శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గాల వారీగా వాలంటీర్ షెడ్యూల్*

» రాజాం - 12-04-2021 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ
» నర్సన్న పేట - 14-04-2021 ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నర్సన్నపేట
» ఆముదాల వలస - 15-04-2021 ప్రభుత్వ జూనియర్ కాలేజ్
» పాలకొండ - 16-04-2021 గవర్నమెంటు డిగ్రీ కళాశాల పాలకొండ
» ఇచ్చాపురం - 17-04-2021 రాజావారి గ్రౌండ్స్
ఇచ్చాపురం
» పాతపట్నం - 18-04-2021 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ
» పలాస- 19-04-2021 ప్రభుత్వం జూనియర్ కాలేజ్ పలాస
» శ్రీకాకుళం - 20-04-2021 ఎన్. టి.ఆర్. మునిసిపల్ హైస్కూల్ మైదానం శ్రీకాకుళం
» ఇచ్చర్ల - 21-04-2021 జెడ్.పి.హెచ్. స్కూల్ గ్రౌండ్ రణస్థలం
» టెక్కలి - 22-04-2021 జూనియర్ కాలేజ్ టెక్కలి

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
🏆 జిల్లాల వారీగా & నియోజవర్గాల వారీగా వాలంటీర్ సేవా అవార్డుల షెడ్యూల్ :

Note: ఆయా తేదీలో జరుగునో? లేదో? అనేది మీ సచివాలయంలో సంప్రదించగలరు.
★ *మార్చి నెల గౌరవవేతనం పడుతుంది*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*జులై 1 నుంచి ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం* @volunteerconnection
💉 *నిన్నటి దినం(14/04/2021) దేశవ్యాప్తంగా 31.39 లక్షల మందికి టీకా వేయగా...అందులో మన రాష్ట్రం లోనే 6.40 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశారు.* @volunteerconnection
మీ అర్బన్/రూరల్ ప్రాంతాల్లో వాలంటీర్లు సేవా అవార్డుల పురస్కారం జరిపింపబడిన తరువాతనే.... ఆయా అర్హులైన వారందరి బ్యాంక్ ఖాతా కు నగదు బహుమతిని జమ చేస్తారు. @volunteerconnection
*ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ పై హైకోర్టులో వాదనలు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా* @volunteerconnection
మరో రెండో రోజుల్లో ఏపీకి 3లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు #FAR
*వై.యస్.ఆర్ భీమ న్యూ ఎన్రోల్మెంట్ కార్యక్రమము పై వీడియో కాన్ఫరెన్స్ యొక్క సమాచారం*
YSRBima2122V.apk
6.5 MB
*YSR BHIMA NEW EKYC APK FILE*
YSRBima_2122.pdf
1.4 MB
*YSR BIMA 2122v SOP*
*YSRBHIMA 2122v APK LINK* :

https://cutt.ly/8vsAv6h
*ఏపీలో కొత్తగా 5,086 కరోనా కేసులు*
☀︎︎ 𝗬𝗦𝗥 𝗕𝗛𝗜𝗠𝗔 𝗡𝗘𝗪 𝗨𝗣𝗗𝗔𝗧𝗘 :

వై.యస్.ఆర్ భీమ ఈ కేవైసీ చేయుటకు మీ ఫోన్ నెంబర్ మార్చుకోవాలని అనుకుంటే మీ సచివాలయపు WEA(వెల్ఫేర్ అసిస్టెంట్) ను సంప్రదించండి.

వారి లాగిన్ లో "వాలంటీర్ మొబైల్ నెంబర్" & "యాడ్ ఐ.ఎఫ్.యస్.సి" అనే రెండు ఆప్షన్లు ఎనేబుల్ చేయడం జరిగింది.

☀︎︎ 𝗬𝗦𝗥 𝗕𝗛𝗜𝗠𝗔 𝗘𝗞𝗬𝗖 𝗔𝗣𝗣 :

https://cutt.ly/8vsAv6h

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
👳 *మే 13న - తొలి విడత రైతు భరోసా* - అర్హులైన రైతులకు ఈ రోజునే రూ.7,500 అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం.

👳 *ఏప్రిల్ 30 వరకు* - అర్హత ఉండి లబ్దిపొందని వారికి దరఖాస్తు గడువు.

👳 *మే 10న* తొలి విడత అర్హుల జాబితా వెల్లడి.

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
🔥 *వై.యస్.ఆర్ భీమ న్యూ ఈ.కే వైసీ యాప్ 2122v పూర్తి వివరణ*

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

https://youtu.be/fwBTnOuQlvk

మీరు పై వీడియో క్లిక్ చేసి, పూర్తిగా చూసి, మీ తోటి వారికి షేర్ చేయగలరు!! 👍
📲 వాలంటీర్లు ఇలాంటి లింక్స్ వాట్సాప్ గ్రూప్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని ఎవరు క్లిక్ చేయద్దు. మీ వాట్సాప్ హ్యాక్ అవ్వచ్చు. ఇప్పుడే మీ తోటి వారికి షేర్ చేయండి. @VolunteerConnection
ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ - 60 లక్షల డోసుల వ్యాక్సిన్‌ పంపాలని విజ్ఞప్తి
*జగనన్న విద్యా దీవెన 2021 తొలి విడతను ఏప్రిల్ 19వ తేదీ 11:00am కి ప్రభుత్వం విడుదల చేయనుంది* @VolunteerConnection