VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
రాష్ట్రంలో మరో 59,062 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. వీరందరికీ మే 1వ తేదీ నుంచి పింఛను డబ్బులు చెల్లించనున్నారు.
📲 https://twitter.com/news_volunteer
★ దీర్ఘకాలిక అనారోగ్య బాధితులు 4,431
★ వృద్ధాప్య, వితంతు, దివ్యాంగా 54,631
YSRBimaeKYC 1.09vc.apk
5.7 MB
1). YSRBimaeKYC 1.09 version లో పాలసిదారుని ఆధార్ eKYC తిసివేయబడినది.
2). పాలసీదారుని పుట్టిన తేది ,లింగం ని మార్చుకోవడానికి కి అవకాశం ఇచ్చాము.
3). గ్రీన్ కలర్ లో పాలసీదారుని యొక్క పుట్టిన తేది ప్రకారం (18 సంవత్సరాలు కన్నా తక్కువ మరియు 70 సంవత్సరాలుకన్నా ఎక్కువ ఉన్న వారికి) మార్చుకోవడానికి కి అవకాశం ఇచ్చాము.

✵ 𝐋𝐈𝐍𝐊 1 :
https://bit.ly/3eAJsLi

✵ 𝐋𝐈𝐍𝐊 2: https://t.me/VolunteerConnection/3298
*వై.యస్.ఆర్ పెన్షన్ కానుక న్యూ అప్లికేషన్లు సచివాలయంలో అవుతున్నాయి*
💉 *కోవిషీల్డ్‌ వాక్సిన్ రాష్ట్రాలకు విక్రయించే ధర రూ. 300/-* గత ప్రకటించిన ధర కంటే ఇది 25% తక్కువ @VolunteerConnection
జగనన్న నియమించిన వలంటీర్లు కరోనా బారిన పడిన మృతదేహానికి అంత్యక్రియలు కోసం తీసుకువెళుతున్నారు.

పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామంలో....హాట్సాఫ్.. @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
శభాష్ వాలంటీర్స్ 👌
VOLUNTEER 🤝 CONNECTION:
మోస్ట్ అర్జెంటు, అందరు వెల్ఫేర్ సెక్రటరీ కూడా కొత్తగా వచ్చిన భీమా యాప్ మీ వాలంటీర్స్ ద్వారా డౌన్లోడ్ చేసి మీ సచివాలయంము పరిధిలో మిగిలి ఉన్న భీమా లబ్దిదారులను సర్వే శతశాతము ఈరోజు అనగా తే: 29.04.2021దిన సాయంత్రం లోగా పూర్తి చేయవలసినదిగా కోరడమైనది. మరియు ప్రతి గంటకు ఎన్ని పూర్తి చేశారో మెసేజ్ ద్వారా తెలియజేయవలెను. #FAR
● *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection/3298

● *YSR BIMA EKYC 1.09v* :
https://bit.ly/3eAJsLi
సేవ మిత్రా మనీ క్రెడిట్ అవుతుంది
𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 5.15ᵛᶜ
ఇంటర్మీడియెట్‌ పరీక్షల షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు లేవు. మే 5 నుంచి షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు జరుగుతాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్‌ పరీక్షలు అనివార్యం. కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తాం - ఆదిమూలపు సురేష్‌, ఏపీ విద్యాశాఖ మంత్రి
Source : Sakshi
💉 కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గే వరకూ వ్యాక్సిన్‌ వేసుకున్న వారు కూడా జాగ్రత్త వహించాలి - అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి
ఏపీ: ఈరోజు సాయంత్రం 06:00 నుంచి ఇంటర్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌
*WEA/WDS*

మే నెలకు సంబంధించి పెన్షన్ అక్విటెన్స్ లు వెల్ఫేర్ లాగిన్ లో ఇవ్వటం జరిగింది. @VolunteerConnection
*Bharath Biotech reduces the vaccine cost for the State Govt. from Rs 600 per dose to Rs 400 per dose* 🔻

*Covaxin [price per dose]* 💉
Centre - Rs 150
State - Rs 400
Private - Rs 1,200

*Covishield [price per dose]*💉
Centre - Rs 150
State - Rs 300
Private - Rs 600
జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా *''క్లాప్''* (క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌) మొద‌ల‌వుతుంద‌ని *‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’* పై జ‌రిగిన స‌మీక్ష‌లో సీఎం శ్రీ వైయస్‌ జగన్ అన్నారు. పంచాయ‌తీలు, మున్సిపాలిటీల్లో మురుగు, చెత్త క‌నిపించ‌కూడ‌ద‌ని అధికారుల‌ను ఆదేశించారు.
● https://cutt.ly/obf29IQ
VOLUNTEER 🤝 CONNECTION:
★ 𝐀𝐏 𝐈𝐍𝐓𝐄𝐑 1𝐬𝐭 & 2𝐧𝐝 𝐘𝐞𝐚𝐫 𝐆𝐞𝐧𝐞𝐫𝐚𝐥/𝐕𝐨𝐜𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐇𝐀𝐋𝐋 𝐓𝐈𝐂𝐊𝐄𝐓𝐒ᵛᶜ 2021 𝐋𝐢𝐧𝐤𝐬 :

https://bie.ap.gov.in//GetTheoryHallTicketNew.do
*కొత్త పింఛ‌న్లు 59,062*
https://t.co/4IPjjoGPHP
● *తిరుపతి ఉపఎన్నిక కౌంటింగ్ కు లైన్ క్లియర్*
● *తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలన్న పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు*
ఏపీ లో MPTC,ZPTC ఎన్నికల కౌంటింగ్ పై విచారణ మే 3 కు వాయిదా వేసిన హై కోర్ట్