VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) కింద ఎనిమిదో విడత పెట్టుబడి సాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ విడతలో రూ. 19000 కోట్లను 9.5కోట్ల మందికి పైగా రైతులకు అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం నేడు ఓ ప్రకటనలో తెలిపింది.

రేపు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సాయాన్ని మోదీ విడుదల చేస్తారని పేర్కొంది. అంతేగాక, కార్యక్రమంలో భాగంగా కొంతమంది లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడుతారని తెలిపింది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కూడా పాల్గొననున్నారు.

2019లో కేంద్రం పీఎం-కిసాన్‌ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6000 పెట్టుబడి సాయాన్ని మూడు వాయిదాల్లో అందిస్తోంది. ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 2వేల చొప్పున ఈ సాయాన్ని ఇస్తోంది. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లోకే బదిలీ చేస్తోంది.

Forwarded As Received

🔆 *పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్*ᵛᶜ

https://pmkisan.gov.in/beneficiarystatus.aspx
*క‌రోనా క‌ట్ట‌డికి గ్రామ క‌మిటీలు*
Prime Minister Narendra Modi releases 8th installment of financial benefit under the Pradhan Mantri Kisan Samman Nidhi (PMKISAN) scheme via video conferencing
*పీఎం కిసాన్ బెనెఫిషరీ పేమెంట్ స్టేటస్* :

https://fw.pmkisan.gov.in/BeneficiaryStatus/BeneficiaryStatus.aspx
*విశాఖపట్నం - షీలానగర్‌లో 300 ఆక్సిజన్‌ బెడ్లు కలిగిన కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి ఆళ్ల నాని గారు.* 👌
*పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్
155261*
*మే 18, 2021 న మత్స్యకార భరోసాకు రంగం సిద్ధం.*

అలలతో పోటీపడుతూ నడిసంద్రంలో బతుకు పోరాటం చేసే గంగపుత్రులకు వేటనిషేధ సమయంలో అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద వరుసగా మూడో ఏడాది రూ.10 వేల చొప్పున ఆర్థిక చేయూతనిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

★ *టెలిగ్రామ్ ఛానల్* :
https://t.me/VolunteerConnection
📰 *2021 జూన్ నెలలో అమలయ్యే సంక్షేమ పథకాలు*

» జూన్ 8 - జగనన్న తోడు
» జూన్ 15 - వైఎస్సార్ వాహన మిత్ర
» జూన్ 22 - వైఎస్సార్ చేయూత

★ *టెలిగ్రామ్ ఛానల్* :
https://t.me/VolunteerConnection
*Pl note :*

Fever survey module will be enabled today at sharp 7:00 AM. It is to Requested all to inform all volunteers to start 6th round of fever survey from today

Kindly share to all volunteers. #FAR
వాలంటీర్లు అందరూ ఒకసారి గమనించండి

గ్రామ వార్డు వాలంటరీ యాప్ లో ఈరోజు ఉదయం ఏడు గంటలకు ఫీవర్ సర్వే అనేది 100% అప్డేట్ అయి ఉన్నది.

కావున వాలంటీర్లు అందరూ
*ఆశావర్కర్లు ఏఎన్ఎం గారితో కలిసి* ఈ యొక్క "ఫీవర్ సర్వే" కచ్చితంగా ఇంటి ఇంటి దగ్గరికి వెళ్లి చేయవలసిందిగా తెలియజేయడం అయినది

*ఫీవర్ సర్వే(కోవిడ్19 - ఫేస్ 5) :*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboardPhase5
👩‍⚕️ ఫీవర్ సర్వే 15-05-2021 నుండి 17-05-2021 లోపు పూర్తి చేయాలి. ఇది 6వ విడత సర్వే

👩‍⚕️ 7వ రౌండ్ ఫీవర్ సర్వే 18-05-2021 నుండి 20-05-2021 లోపు పూర్తి చేయాలి

👩‍⚕️ 8వ రౌండ్ ఫీవర్ సర్వే 21-05-2021 నుండి 23-05-2021 లోపు పూర్తి చేయాలి

👩‍⚕️ 9వ రౌండ్ ఫీవర్ సర్వే 24-05-2021 నుండి 26-05-2021 లోపు పూర్తి చేయాలి

👩‍⚕️ 10వ రౌండ్ ఫీవర్ సర్వే 27-05-2021 నుండి 29-05-2021 లోపు పూర్తి చేయాలి

👩‍⚕️ 11వ రౌండ్ ఫీవర్ సర్వే 30-05-2021 నుండి 01-06-2021 లోపు పూర్తి చేయాలి

★ NOTE: *గ్రామ వార్డ్ వాలంటీర్ 5.15 యాప్ లోనే చేయాలి*
చేయూత 2021-22 Work Flow.pdf
244.2 KB
వైస్సార్ చేయూత 2021-22 work flow
జూన్‌ 7 నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.
Pl inform all volunteers to speedup the 6th round fever survey. Only 14.38 % (24 lakh)house holds covered sofar.
ఏపీలో ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని అధిగమించేందుకు 910 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను కేటాయించాల్సిందిగా ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.
● *YSR BIMA eKYC 1.11v* :

https://bit.ly/3buHpHS
కోవిడ్-19 తో మృతి చెందిన వారికి దహన సంస్కారాలకు 15,000/- రూపాయలు అందచేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. @volunteerconnection
» https://t.co/qy7FBDXoNu