This media is not supported in your browser
VIEW IN TELEGRAM
నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిల్లో సిటీ స్కాన్ ,MRI మిషన్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు https://t.co/gXrR5tAThz
2021HMF_RT243.PDF
69.8 KB
Health, Medical & Family Welfare Department- COVID-19 – Sanction of an amount of Rs 10,00,000/- (Rs.Ten Lakhs only) towards ex-gratia to the
children who have become orphans due to COVID-19 -Orders-Issued.
children who have become orphans due to COVID-19 -Orders-Issued.
వైఎస్సార్ పెన్షన్ కానుక కింద *సామాజిక పెన్షన్ ను వచ్చే జనవరి నుంచి రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచనున్నారు.* ఇందుకోసం బడ్జెట్ లో రూ.18,000 కోట్లు కేటాయింపులు చేయనున్నారు.
https://t.me/VolunteerConnection
https://t.me/VolunteerConnection
AP Budget.pdf
210 KB
శ్రీ బుగ్గన రాజేంద్రనాధ్, గౌరవనీయ ఆర్థికశాఖామాత్యుల వారి ప్రసంగం 20 మే, 2021 @volunteerconnection
కోవిడ్ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ అసెంబ్లీ నివాళి అర్పిస్తోంది - వైఎస్ జగన్
కరోనా_కృష్ణపట్నం_ఆయుర్వేదం.pdf
479.1 KB
♦️ ఆయుర్వేదంలో కరోనాకు 5 రకాల మందులు - వాటి తయారీ విధానం తో సహా ♦️ సంచలనం సృష్టించిన నెల్లూరుజిల్లా కృష్ణపట్నం ఆయుర్వేదమందు పంపిణీపై ఆజిల్లా కలెక్టర్ లోకాయుక్తకు సమర్పించిన రిపోర్ట్
📈 గ్రామ/వార్డు వాలంటీర్స్ అందరూ ఈరోజు నుండి 11వ రౌండ్ ఫీవర్ సర్వే 30-05-2021 నుండి 01-06-2021 లోపు పూర్తి చేయాలి :
👩⚕️ *ఫీవర్ సర్వే - 11వ రౌండ్ - డాష్‌బోర్డ్ లింక్ᵛᶜ* :
【 https://bit.ly/3owVMkx 】
📲 *గ్రామ-వార్డు వాలంటీర్ 5.15ᵛᶜ* :
« https://bit.ly/3sQUkK2 »
★ *టెలిగ్రామ్ ఛానల్* :
https://t.me/VolunteerConnection
👩⚕️ *ఫీవర్ సర్వే - 11వ రౌండ్ - డాష్‌బోర్డ్ లింక్ᵛᶜ* :
【 https://bit.ly/3owVMkx 】
📲 *గ్రామ-వార్డు వాలంటీర్ 5.15ᵛᶜ* :
« https://bit.ly/3sQUkK2 »
★ *టెలిగ్రామ్ ఛానల్* :
https://t.me/VolunteerConnection
*10వ తరగతి పరీక్షలు రద్దు చేయడం తప్పు విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయొద్దు - ముంబై హైకోర్ట్*
*పరిషత్ ఎన్నికలను రద్దు చేసిన హైకోర్టు*
ఏపీ పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదని హైకోర్టు పేర్కొంది.

నెల్లూరు ఆయుర్వేద మందు అధ్యయనానికి ICMR బృందాన్ని పంపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఆదేశం
*💁♀️ఏపీలో బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స ఈ ఆస్పత్రుల్లోనే*
*🔰 కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో బ్లాక్‌ఫంగస్ లక్షణాలు బయటపడుతుండటం కలవరపెడుతోంది. ఏపీలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తుండటంతో దీనికి చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి సోకిన వారికి ఉచితంగా చికిత్స అందించేందుకు వీలుగా బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌ఫంగస్‌కు 17 ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఆస్పత్రుల జాబితాను గురువారం విడుదల చేసింది.*
*🍁ఆ ఆస్పత్రుల జాబితా ఇదే⤵️⤵️⤵️*
1. జీజీహెచ్ అనంతపురం (ప్రభుత్వ వైద్య కళాశాల)
2. ఎస్వీఆర్ఆర్జీజీహెచ్, తిరుపతి
3. స్విమ్స్, తిరుపతి
4. జీజీహెచ్, కాకినాడ (రంగరాయ మెడికల్ కళాశాల)
5. జీజీహెచ్ గుంటూరు (ప్రభుత్వ వైద్య కళాశాల)
6. జీజీహెచ్ (రిమ్స్) కడప
7. జీజీహెచ్, విజయవాడ
8. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, కర్నూలు
9.జీజీహెచ్, కర్నూలు
10. జీజీహెచ్ (రిమ్స్) ఒంగోలు
11. జీజీహెచ్, నెల్లూరు (ఎసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల)
12. జీజీహెచ్ శ్రీకాకుళం (ప్రభుత్వ వైద్య కళాశాల)
13. ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రి, విశాఖపట్నం
14. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, విశాఖపట్నం
15. ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆస్పత్రి (ఆంధ్రా వైద్య కళాశాల)
16. కేజీహెచ్, విశాఖపట్నం
17. విమ్స్, విశాఖపట్నం

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🔴 *మీ యొక్క ఆధార్ నెంబర్ కి మొబైల్ నెంబర్ లింక్ అయిందో? లేదో? తెలుసుకొనుటకు* 👇
https://resident.uidai.gov.in/verify
https://resident.uidai.gov.in/verify
👳 డప్పు పెన్షన్లు - ముందు ఉన్న 30,000 డప్పు పెన్షన్లు మాత్రమే ఇవ్వాలి అన్న నిబంధన ను సవరిస్తూ, అర్హులైన అందరికీ డప్పు పెన్షన్లు మంజూరు చేయాలని ఉత్తర్వులు.. #FAR