This media is not supported in your browser
VIEW IN TELEGRAM
గతంలో 5.35 లక్షల మందికి
- ముఖ్యమంత్రి వైయస్ జగన్
జగనన్న తోడు ద్వారా బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు అందించాం. మిగిలిన 3.70 లక్షల మంది చిరువ్యాపారులకు సాయం చేస్తూ అడుగులు ముందుకు వేయగలిగామని సగర్వంగా తెలియజేస్తున్నా.- ముఖ్యమంత్రి వైయస్ జగన్
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
జగనన్న తోడు పథకం చిరు వ్యాపారులు, వృత్తి కళాకారుల పాలిట వరం..రోజువారీ పెట్టుబడి కోసం బ్యాంకుల ద్వారా రూ.10 వేలు అందిస్తూ,పూర్తి వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. మొన్ననే 5,35,000 మంది,నేడు మరో 3,70458 మంది మొత్తం 9,05,458 మందికి రూ.905 కోట్ల వడ్డీలేని రుణాలు అందజేత.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన *కృష్టా జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్*.. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► *మొత్తం పోస్టుల సంఖ్య* : 27
► *పోస్టుల వివరాలు* : ఆరోగ్య మిత్ర 22; టీం లీడర్: 05.
► *ఆరోగ్య మిత్ర:* అర్హత: మంచి అకడెమిక్ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్; ఇంగ్లిష్, తెలుగు చదవడం,రాయడంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 42ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.
► *టీం లీడర్:* అర్హత: మంచి అకడెమిక్ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్; ఇంగ్లిష్, తెలుగు చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. పీజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 42ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
► *ఎంపిక విధానం:* అకడెమిక్ మెరిట్, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
► *దరఖాస్తు విధానం:* ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► *చిరునామా*: డిస్ట్రిక్ కోఆర్డినేటర్, డాక్టర్ వైఎస్ఆర్ ఏహెచ్‌సీటీ, స్టేట్ గెస్ట్‌హౌస్ కాంపౌండ్, గోపాలరెడ్డి రోడ్, గవర్నర్‌పేట, విజయవాడ.
► *దరఖాస్తులకు చివరి తేది:* 09.06.2021
► *వెబ్సైట్:* https://krishna.ap.gov.in

*జగనన్న తోడు నిరంతర ప్రక్రియ*
వాలంటీర్స్ 🅖︎-🅦︎ 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 5.16ᵛᶜ అప్లికేషన్ మీ ఫోన్ లో వర్క్ అవుతుందా?
Anonymous Poll
35%
🆈︎🅴︎🆂︎ - 👌
65%
🅽︎🅾︎ - లాగిన్ సమస్య ఉంది.
💠 *వైస్సార్ చేయుత/వాహన మిత్ర న్యూ అప్లికేషన్స్ కు 【నేడే】(08/06/2021) చివరి తేదీ.*
💉 ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్. చిన్నారులపై థర్డ్‌వేవ్ ప్రభావం ఉంటుందనే అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం.
https://bit.ly/3e0uu0v
https://bit.ly/3e0uu0v
*వాహన మిత్ర గడువు 09-06-2021 వరకు పెంపు :*
వాహనమిత్ర పధకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 8వ తేదీ మంగళవారం వరుకు ఉన్న గడువును 9వ తేదీ బుధవారం వరకు పొడిగించినట్టు రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ టిఎస్ఆర్ ఆంజనేయులు తెలియజేశారు.
కావున వాహన మిత్ర పధకానికి అర్హులైన వారు 9వ తేది బుధవారం కూడా ధరఖాస్తు చేసుకోవచ్చని కమీషనర్ తెలియజేశారు.

*వైస్సార్ బీమా సమీక్షలో సీఎం జగన్ గారు కీలక నిర్ణయం*
జూలై 1 నుంచి మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వ సాయం
★ కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18–50yrs) సహజంగా మరణిస్తే రూ.1లక్ష సాయం.
★ కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18–70yrs) ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల సాయం.
» Telegram Channel :
https://t.me/VolunteerConnection
» Twitter Page :
https://twitter.com/news_volunteer

*ముఖ్య గమనిక:*
వివిధ సాంకేతిక కారణాల వల్ల “నగర సేవా” App గత కొన్ని రోజుల నుండి నిలిపివేయబడినది. ప్రస్తుతము ఇట్టి App రీ- డిజైన్ పూర్తి కాబడి “పురసేవ ” App గా Google ప్లే స్టోర్ నందు మీ యొక్క వినియోగము కొరకు అందుబాటులోనికి తీసుకురావడం జరిగినది. పాత App Un-Install చేసుకొని ఈ క్రింది Link ద్వారా కొత్త App Install చేసుకొనగలరు.
https://play.google.com/store/apps/details?id=cdma.gov.mobileapp
- AP CDMA Team

చిన్న పిల్లల కోసం 3 నూతన పీడియాట్రిక్ ఆస్పత్రులు, ఒక్కో ఆస్పత్రికి దాదాపు రూ.180 కోట్లతో ప్రణాళికలు..అలాగే అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ వార్డులు, కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో చిన్నారుల కోసం సర్కారు ముందస్తు జాగ్రత్తలు.
Dear all
*స్పందన grievence కీ సంబంధించి update*
1). Last year eligible అయి ఈ year eligibility list లోకి రాకపోతే sixstep లో పెట్టండి.
Sixstep లో లేని reasons కీ with held select చేసి upload చెయ్యాలి.
2) ఈ year ఎలిజిబిలిటీ list లోకి రాకపోతే స్పందన grievence లో పెట్టండి.
3). స్పందన లో పెట్టినవి మళ్ళీ approval కీ mpdo /mc గారి login లోకి వస్తాయి.. వాటిని mpdo గారి wea దగ్గర documents, eligible అనే letter తీసుకొని తన login లోsubmit చేసి close చెయ్యాలి.
4). Sixstep లో చేసినవి direct గా govt కీ వెళ్తాయి.
5). Mpdo గారి దగ్గర వున్నవి upload చేయడానికి provision ఇస్తున్నారు.. అప్పుడు upload చేయవచ్చు.. #FAR
🎥 *చేయూత గ్రీవియన్స్ విధానం:*
https://youtu.be/-NueG2ltXm0

Cheyutha Grievence redressal work flow (2).pdf
241.4 KB
చేయూత గ్రీవియన్స్ అప్రోవ్ ప్రోసెస్ :
*Health-COVID 19 2021 Survey*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboard2021

❁ వైస్సార్ చేయూత స్పందన అప్లికేషన్ ఫారం తో ఎలిజిబుల్ ఐనప్పటికీ పేరులు రాని వారు స్పందనలో ఈ క్రింది విధముగా గ్రీవియన్స్ పెట్టవచ్చు.
✔︎ *చేయూత || స్పందన గ్రీవియన్స్ అప్లికేషన్ ఫారంᵛᶜ* :
https://bit.ly/3zfqTWz
✔︎ *చేయూత గ్రీవియన్స్ - GSWS లాగిన్ అప్లై ప్రోసెస్ᵛᶜ* :
https://bit.ly/3wdJNLx
★
https://t.me/VolunteerConnection
✔︎ *చేయూత || స్పందన గ్రీవియన్స్ అప్లికేషన్ ఫారంᵛᶜ* :
https://bit.ly/3zfqTWz
✔︎ *చేయూత గ్రీవియన్స్ - GSWS లాగిన్ అప్లై ప్రోసెస్ᵛᶜ* :
https://bit.ly/3wdJNLx
★
మరింత సమాచారం కొరకు ఇప్పుడే జాయిన్ అవ్వండి :https://t.me/VolunteerConnection
➪ 𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑ᵇʸᵖᵃˢˢᵉᵈ 5.16ᵛᶜ (బయోమెట్రిక్ లేకుండా..) :
https://bit.ly/2RHvK1S
➪ 𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 5.16ᵛᶜ
(బయోమెట్రిక్ తో..) :
https://bit.ly/3x0FenV
ఈ యాప్ వర్క్ అవుతుంది. మీ తోటి వాలంటీర్లకు షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు జాయిన్ కాగలరు.