*YSR cheyutha final announcement*
All the logins will be closed by 5 PM Today. It is requested to ensure verification of applications pending at Secretariat Logins and MPDO / MC Logins Clear before 5.00 PM today #FARఫ్రంట్ లైన్ వర్కర్లకు ఏపి ప్రభుత్వం భరోసా
జూనియర్ డాక్టర్ల ఎక్స్ గ్రేషియా డిమాండ్ ను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు
కోవిడ్ మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్ గ్రేషియా ప్రకటన
కోవిడ్ విధి నిర్వహణలో మృతి చెందిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు
స్టాఫ్ నర్సుకి రూ.20 లక్షలు, FSO లేదా MSOకి రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియా
ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

🏘️ *ఇంటి/ఆస్తి పన్ను చెల్లింపుదారులకి విజ్ఞప్తి*:
*2021-22* ఆర్థిక సంవత్సరమునకు, మీరు చెల్లించాల్సిన ఇంటి / ఆస్తి పన్ను FIRST HALF YEAR (సెప్టెంబర్ 2021 వరకు) పెనాల్టీ (@2%) లేకుండా చెల్లించేందుకు *చివరి తేది:* *30-06-2021*. కావున గడువు లోపు పన్ను పై పెనాల్టీ లేకుండా చెల్లించగలరు. ఇది వరకే చెల్లించి ఉంటే ఈ సందేశాన్ని విస్మరించగలరు.
🔹 *పన్ను ఆన్-లైన్ లో చెల్లింపునకు లింకు* :
🔗 *పుర సేవ (Pura Seva) యాప్ లింకు* :
https://play.google.com/store/apps/details?id=cdma.gov.mobileapp

✏️ *14/06/2021 || ఏపీ ప్రభుత్వ పథకాల పై || మీ ప్రశ్నలు - మా సమాధానాలు (వైస్సార్ చేయూత/భీమా/కాపునేస్తం..etc) :*
☞︎︎︎https://youtu.be/pfBGGN3xr_o
☞︎︎︎https://youtu.be/pfBGGN3xr_o
🚕 ఏపీ నేడు వైఎస్ఆర్ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్ధికసాయం విడుదల.
● ఉదయం 11:00 గంటలకు ఆన్లైన్ ద్వారా నగదును జమచేయనున్న సీఎం వైఎస్ జగన్.
● ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ 10వేల చొప్పున ఆర్ధిక సాయం.2.48 లక్షల మంది డ్రైవర్లకు రూ.2.48 కోట్ల ఆర్ధికసాయం.
https://twitter.com/news_volunteer

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ఆంధ్రా తలైవా*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ఏపీలో ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ కోర్సులు*
*వైఎస్సార్ చేయూత అప్డేట్*
వైఎస్సార్ చేయూత న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ వాలంటీర్స్ లాగిన్ లో క్లోజ్ చేయడం జరిగింది గమనించగలరు #FAR
వైఎస్సార్ చేయూత న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ వాలంటీర్స్ లాగిన్ లో క్లోజ్ చేయడం జరిగింది గమనించగలరు #FAR
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
కరోనా వేళ మా బతుకు బండిని నడుపుతున్న వైయస్ఆర్ వాహన మిత్ర.. మా జీవనోపాధికి ఎంతగానో తోడ్పడుతుంది అని సంతోషం వ్యక్తం చేస్తున్న అక్కచెల్లెమ్మలు.
🚖 *వాహన మిత్ర అప్లికేషన్ స్టేటస్ లింక్ :*
http://transport.apcfss.in/autoDriverAppForm.do?mode=applicationStatus&type=status

☎️ *వాహన మిత్ర లబ్ధిదారులకు ఏమైనా సందేహలుంటే 9154294326 కు కాల్ చేయండి.* @volunteerconnection
*𝐘𝐒𝐑𝐏𝐊 1.8.8ᵛᶜ* :
https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online
👆అందరూ ప్లే స్టోర్స్ లింక్ ద్వారా మాత్రమే ఇన్స్టాల్ చేసుకొనగలరు.

YSR PENSION KANUKA ONLINE APPLICATION_1.8.8.pdf
5.2 MB
☝︎ 𝐘𝐒𝐑𝐏𝐊 1.8.8ᵛᶜ
Secretary (WEA/WDS) & Volunteer (VV/WV) Login
User Manual V.1.8.8

YSRPK Online App V.1.8 8 Release Notes.pdf
733.2 KB
☝︎ 𝐘𝐒𝐑𝐏𝐊 1.8.8ᵛᶜ - RELEASE NOTES