*// YSR PENSION KANUKA //*
Dear All,
Pension disbursement will close today.
Dear All,
Pension disbursement will close today.
*రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ*. పీఆర్సీపై తుది ప్రకటన చేసే అవకాశం. ఇవాళ సీఎస్, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమావేశం. చర్చల సారాంశాన్ని సీఎం ముందు పెట్టనున్న అధికారులు. #PRC @VolunteerConnection
*PRESS NOTE - 05.01.2022* 👆 Four more people tested positive for OmicronVariant in AndhraPradesh increasing the total to 28 people who got infected with Omicron in AP. #Omicron
💥 *IRIS Scanner Failure RESPONSE* ::
For Iris Scanner, if you are getting the error message as shown in the screenshot.
Please report through whatsApp @9154409886 along with your secretariat code, Secretariat name and error screenshot.

కరోనాపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం. ఐసోలేషన్‌ను 7 రోజులకు కుదించిన కేంద్రం. వరసగా మూడు రోజులు జ్వరం లేకపోతే 7 రోజులు ఐసోలేషన్ సరిపోతుంది
- కేంద్రం
- కేంద్రం
💥 *వైస్సార్ పెన్షన్ కానుక :*
➤ All undisbursed pensions pending for *RBIS Enrolment & Payment are enabled in VOLUNTEER RBIS Logins.*
➤ Please inform the same to SECRETARIAT STAFF to immediately enrol in RBIS app and start payment of pension Amount .
☛ *RBIS mobile Application :*
[ https://bit.ly/3Gv0JTk ]
------------------××××××------------------
*Join Telegram Channel Now*
https://t.me/VolunteerConnection

Forwarded from VOLUNTEER APPLICATIONS
📑 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - లేటెస్ట్ స్కీమ్స్ పోస్టర్స్ 2022* ::
👇
( 𝗣𝗗𝗙 𝗟𝗶𝗻𝗸 : http://bit.ly/AP-Latest-Scheme-Posters2022 )

నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక చర్చలు, తాడేపల్లి క్యాంపు ఆఫీసులో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. పీఆర్సీ పై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం.
#prc #jointstaffcouncil
#prc #jointstaffcouncil
*OTS అప్డేట్:*
☛ *PS/WAS ప్రీ రిజిస్ట్రేషన్ స్క్రీన్*లో *NO* అని మార్క్ చేయబడిన లబ్ధిదారుల జాబితా నవీకరణ కోసం తహశీల్దార్ లాగిన్‌కి తరలించబడింది మరియు స్క్రీన్ పేరు *PS/WAS ద్వారా తిరస్కరించబడిన లబ్ధిదారుల జాబితా(ప్రీ రిజిస్ట్రేషన్ చెక్‌లిస్ట్)*.
☛ అన్ని సవరణ ఎంపికలు ఇప్పుడు తహశీల్దార్ లాగిన్‌లో అందించబడ్డాయి.
☛ ముందస్తు రీజిస్ట్రేషన్ చెక్‌లిస్ట్ ఇండక్షన్కు ముందుగా నో అని గుర్తు పెట్టబడిన వారికి మరియు సర్వే నంబర్ మరియు రెవెన్యూ విలేజ్ ఎడిట్ ఆప్షన్ కూడా అవసరమయ్యే చోట. #OTS

💥 *YSR PENSION KANUKA*
Dear All,
"Remittance & Unpaid Pensioner's Remarks Capturing " option Enabled in YSR Pension Kanuka App .
#WEA_WWDS_VOLUNTEERS

☛ ఇంటర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది.
☛ ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని. 17వ తేదీన తిరిగి కాలేజీలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొంది.
☛ ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కోఆపరేటివ్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ జూనియర్ కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :

Media is too big
VIEW IN TELEGRAM
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష @volunteerconnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
సీఎం జగన్‌తో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ. పీఆర్సీపై రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తాం. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నాను. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేయడానికి అడుగులు వేస్తాం- సీఎం వైఎస్ జగన్.
#prc
#prc