Forwarded from VOLUNTEER APPLICATIONS
🔲 *"State Level Secretariat Employees & volunteers Attendance Report" ::*
👇
[ http://bit.ly/SecretariatEmployees_VolunteersAttendanceReport ]
● 𝐉𝐎𝐈𝐍 : @VolunteerApplications

V 1.27 Citizen and Beneficiary Outreach App.apk
7.8 MB
📍 *"సిటిజెన్ ఔట్రీచ్ యాప్ 1.27v ::"* | 22.02.2022
👇
[ 𝐋𝐢𝐧𝐤 : http://bit.ly/Citizen_OutReach_1_27v ]
● 𝐉𝐨𝐢𝐧 : @volunteerconnection

V 1.27 Chedodu new Regi. WEA Help Docum.pdf
622.9 KB
User Manual for Chedodu New Application | సిటిజెన్ ఔట్రీచ్ 1.27👆
📲 కొత్తగా WEA/WWDS వారికి ఇస్తున్న *"Nokia C20"* మొబైల్ ఫోన్ లను VSWS పోర్టల్ లో అప్డేట్ చేయటానికి ఎటువంటి ఆప్షన్ ఇవ్వటం జరగదు. మొబైల్ ఇస్తున్న వారి వద్ద ఉన్న వివరాలు అన్ని సచివాలయాలకు అందిన వెంటనే VSWS టీం వారు డైరెక్ట్ గా పోర్టల్ లో అప్డేట్ చేయటం జరుగును. అందరు PS Gr-VI(DA) / WEDPS వారు గమనించగలరు.
-VSWS HMS Team
------------------××××××------------------
https://t.me/VolunteerConnection

*ఇంపార్టెంట్ మెసేజ్*
వాలంటీర్లు అందరికీ నమస్కారం!
రీసెంట్ గా స్టేట్ వైడ్ గా తీసిన *వాలంటీర్ అటెండెన్స్ పర్సంటేజ్* మన విజయనగరం జిల్లా *రెడ్ కలర్* లో చాలా తక్కువ పర్సంటేజ్ ఉండడం జరిగింది. కావున మీ సచివాలయం పరిధిలో ఉన్న *ప్రతి ఒక్క వాలంటీర్ కనీసం వారానికి మూడు రోజులు అటెండెన్స్ వేయాలి*. గవర్నమెంట్ ప్రతి వారం అటెండెన్స్ డేటా పరిగణలోకి తీసుకుంటారు. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ ఆదేశాలను గమనించగలరు.
------------------××××××------------------
➜ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :

💥 *జగనన్న తోడు అప్డేట్ :*
3వ విడత జగనన్న తోడు కార్యక్రమం ఫిబ్రవరి 28కు వాయిదా.
📢https://t.me/VolunteerConnection

Volunteers Appreciation Programme was planned by the department during UGADI 02-04-2022. For this Certificates, Badges , Medals & Shawls will be given to Volunteers. These material will be delivered to districts. Hence, All DCs/ADCs/TCs & Inventory Managers Sit together and have a plan for receipt, storage & distribution of material . Vendors will contact You.
📢https://t.me/VolunteerConnection
📢https://t.me/VolunteerConnection
💥 *వాలంటీర్ల అందరికీ శుభవార్త*
గ్రామ వార్డు వాలంటీర్ లందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా ఉగాది నాడు అవార్డు ఇవ్వాలని ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నిర్ణయం తీసుకోవడం జరిగింది వాటికి సంబంధించిన మెటీరియల్స్ మెడల్స్ శాలువాలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కి పంపించడం జరుగుతుంది.. ఈ విషయం అన్ని డిస్టిక్ కో ఆర్డినేటర్ లకి తెలియజేయడం జరిగింది.

📍 *QUESTION* :: సిటిజెన్ ఔట్రీచ్ బెనెఫిషరీ 1.27 వెర్షన్ లో అప్లై చేసిన *జగనన్న చేదోడు* అప్లికేషన్స్ నవశకం లాగిన్ లో ENABLE అవ్వలేదు.
ఆ యాప్ లో సబ్మిట్ చేసిన తర్వాత మరల మేము ఏమి అయిన OTP ద్వారా ఏమైనా FORWRAD చేయాలా.
📍 *ANSWER* ::
*No required. Just take the applications in the app. Enough* #FAR
📢https://t.me/VolunteerConnection
ఆ యాప్ లో సబ్మిట్ చేసిన తర్వాత మరల మేము ఏమి అయిన OTP ద్వారా ఏమైనా FORWRAD చేయాలా.
📍 *ANSWER* ::
*No required. Just take the applications in the app. Enough* #FAR
📢https://t.me/VolunteerConnection
🗣️ చాలా మంది వాలంటీర్లు తరుచుగా అడుగుతున్న క్వశ్చన్ ఏమనగా..., *చనిపోయిన వ్యక్తికి కరెంట్ మీటర్ కి ఆధార్ సీడింగ్ సర్వే ఎలా చేయాలి?*
👇
ఈ క్రింది వీడియో చూసి తెలుసుకొనగలరు.
[ 𝗩𝗶𝗱𝗲𝗼 𝗟𝗶𝗻𝗸 : https://youtu.be/tp4rxGbvFbo ]
👆
అందరూ వాలంటీర్లకు షేర్ చేయండి

● MPDO/MC APPROVAL S FOR JAGANNANA CHEDODU ARE STOPPED #NavasakamPortal @VolunteerConnection
JVD (21-22) - scholarship amount credit అవ్వాలి అంటే, తల్లి బ్యాంక్ అకౌంట్ తప్పనసరిగా ఆధార్ కి లింక్ అయి ఉండాలి. #JVD @VolunteerConnection
➤ *బెనిఫిషిరీ ఔట్రీచ్ ప్రోగ్రాం యాప్ వెర్షన్ 1.27* లో APPLY చేసిన చేదోడు అప్లికేషన్స్ *రిపోర్ట్* జిల్లా & మండలం & సచివాలయం వారీగా రిపోర్ట్ తెలుసుకునే లింక్ ::
👇
[ https://jaganannathodu.ap.gov.in/bor/Distwisechedodunew.aspx ]
------------------××××××------------------
• 𝐉𝐨𝐢𝐧 :
https://t.me/VolunteerConnection
👇
[ https://jaganannathodu.ap.gov.in/bor/Distwisechedodunew.aspx ]
------------------××××××------------------
• 𝐉𝐨𝐢𝐧 :
https://t.me/VolunteerConnection
Volunteers shall take this task as priority this week along with citizen outreach program and complete the task by Saturday.👇
[ https://youtu.be/TaFjVqpGZKQ ]
[ https://youtu.be/TaFjVqpGZKQ ]
💥 *Citizen Outreach Campaign Program:*
1.Citizen Outreach Program for the month of February 2022 will be conducted on 25th and 26th.
2.Every functionary shall participate in campaign along with Volunteers as One Team.
3.Guidelines to the Campaign Team Members (Annexure-I) and Taking points for interaction with the citizens are communicated. (Annexure-II).
4.MPDOs/ Municipal Commissioners are requested to form Supervisory Teams with all the Line Department Officers within that Mandal / Municipalities for Monitoring of Citizen Outreach Campaign and orient them for get all Functionaries of their Departments participated in the campaign.
⍟ *సిటిజెన్ ఔట్రీచ్ 1.27v లింక్ :*
👇
[ http://bit.ly/Citizen_OutReach_1_27v ]

Focus points for feb month COP are ::
🟩1. Survey on ROFR pattas
🟨 2. Survey on Household Data Validation
🟦 3. Survey on NPCI Mapping for Aadhaar based DBT
[ http://bit.ly/Citizen_OutReach_1_27v ]
🟩1. Survey on ROFR pattas
🟨 2. Survey on Household Data Validation
🟦 3. Survey on NPCI Mapping for Aadhaar based DBT
[ http://bit.ly/Citizen_OutReach_1_27v ]
EBC NESTHAM, CHEDODU Acknowledgement under Beneficiary Outreach App will be down for 1 Hour ( till 10AM) for maintenance activities.
VLT G.O 1001 .pdf
970.6 KB
*వాలంటీర్లకు గమనిక :*
GO.No-1 తేదీ 23/02/2022 ప్రకారం వాలంటీర్ వరుసగా మూడు రోజులలో ఒక రోజు అయిన విధులకు హాజరు కానట్లయితే వారి పోస్ట్ ను ఖాళీగా భావిస్తూ ఏడవ రోజు కొత్తగా వాలంటీర్ ను భర్తీ కు ఆ పోస్ట్ ను చూపటం జరుగును.