VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*అటెండన్స్ యాప్ వర్క్ అవుతుంది*
Dear All, There is a problem with emudhra latest updation 5.8.9.4 it is only working on windows 10 pro and 11 operating systems. emudhra team is working on it please wait. we will inform once it was done.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🎙️ *OTS - రిజిస్ట్రేషన్ డాకుమెంట్ ఆఫీస్ కు వచ్చిన స్థితి అప్డేట్ చేయుట - PS Gr-VI(DA) / WEDPS :*

అందరు PS Gr-VI(DA) / WEDPS మీ OTS లాగిన్ లో OTS సెక్షన్ లో "Registration Document Status" అనే ఆప్షన్ లో "Update Status For Registration Documents" లో "Beneficiary ID" ను ఎంచుకొని "Original Copy" & "Duplicate Copy" సెలెక్ట్ చేసి అందక పోతే "Not Receiving" సెలెక్ట్ చేసి "Submit" పై క్లిక్ చేయాలి.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
// Honorarium To Church //

👉Honorarium to Church క్రింద లబ్ది పొందుటకు church కి అన్నీ అర్హతలు కలిగి ఉన్నప్పటికీ కూడా...

👉WEA login నందు కొత్తగా apply చేసేటప్పుడు ఏవైనా details wrong గా enter చేసి ఉంటే ( లేదా ) ఏవైనా documents wrong గా upload చేసి అలాగే submit చేసి ఉంటే....

👉అటువంటి applications ని MPDO / MC / DMWO login లో reject చేపించుకొని,WEA login లో provide చేసిన " Rejected by MPDO / MC DMWO " option లో మరి update చెయ్యొచ్చు.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🅰🅿️ - *Regular Pay Bill for march2022 Enabled Now*

▶️Pay roll herb website updated
▶️Ready for March salary bill
▶️EWF amount need not be entered manually deducts automatically
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
➡️ DDA instructions to JDA & other dept officers
☛ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నవంబర్ నెల ఇన్పుట్ సబ్సిడీ పై amount పడని రైతుల నుంచి complaints వస్తున్న నేపథ్యంలో DDA వారి ఆదేశాలు.
☛ రాష్ట్ర వ్యాప్తంగా 15.02.2022 నాటికి 46616 మందికి పేమెంట్ ఫెయిల్ అయింది. సరైన bank account or IFSC codes కి సంబంధించి correction చెప్పట్టవలసిందిగా మరియు సంబంధిత ADA/MAO/VAA లు రైతులకు అర్థం అయ్యే రీతిలో వివరించి సానుకూలంగా resolve చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. #FAR
■ JVD విద్యా దీవెన సంబంధించి
ప్రభుత్వం నాలుగు దశల్లో మొత్తం sanction amount ని జమ చేస్తుంది.
✓ ఈ post matric scholarship సంబంధించి SC విద్యార్థులకు 60% ,
✓ ST వారికి 100% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
■ ఎవరైనా SC విద్యార్థులకు జమ అయిన అమౌంట్ లో వ్యత్యాసం ఉన్నచో, రాష్ట్ర వాటా 40% మాత్రమే జమ అయి ఉంటుంది, వచ్చే రెండు వారాల్లో కేంద్ర వాటా కూడా జమ అవుతుంది.. ఇప్పటికే 1.5 లక్షల మంది ఎస్సీ వారికి పూర్తి అమౌంట్ జమ అయింది #FAR
💉 *కోవిషీల్డ్ రెండో డోసు వ్యవధి తగ్గింపు*

కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించారు. తొలి డోసు తర్వాత 8 నుంచి 16 వారాల మధ్య రెండో డోసు తీసుకోవడానికి అనుమతిస్తూ నీతి అయోగ్ (ఇమ్యూనైజేషన్) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది 12-16 వారాలు (84 రోజులు) గా ఉంది.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
📲 *విశాఖపట్నం జిల్లా | సేవా మిత్ర | సేవా రత్న | సేవా వజ్ర అప్డేట్ చేయడం జరిగింది*👇

http://bit.ly/Volunteers-Ugadi-Awards-List-2022

https://bit.ly/3JsAVbu
*పింఛను మంజూరుకు ఆధార్ నమోదు తప్పనిసరి*
https://t.me/VolunteerConnection
GAZETTE NO.1357_ YSR PENSION KANUKA_AADHAR .pdf
851.2 KB
GAZETTE NO.1357_ YSR PENSION KANUKA_AADHAR .pdf
➡️ అమ్మఒడి పథకానికి సంబంధించి

☛ 2021 నవంబరు 8 నుంచి 2022 ఏప్రిల్‌ 30 వరకు హాజరును పరిగణనలోకి తీసుకుంటామని..
【మొత్తం 130 రోజుల్లో 75 శాతం హాజరు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది】
https://t.me/VolunteerConnection
WATER TAX(CHARGES) PAYMENT OPTION ENABLED IN GSWS HOME PAGE
👆
https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main
GO Ms No 9 Notification for requirement of Aadhaar.pdf
3.2 MB
GO Ms No 9 Notification for requirement of Aadhaar.pdf #YSRPensionKanuka
🔈 "వాలంటీర్స్ పెర్ఫార్మన్స్ పెరమీటర్స్ ను పై ఫార్ములా ఆధారంగా ఇవ్వడం జరిగింది."
*మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🎙️ *HH మ్యాపింగ్ గురించి*
👇
🎙️ *GSWS నుండి సమాధానం*

హౌస్ హోల్డ్ డేటాకు సంబంధించి, ఆగస్టు 2020 లో డేటాను స్తంభింపజేసాము మరియు ఆ తర్వాత మేము ఎటువంటి సవరణలను అనుమతించలేదు. అయినప్పటికీ, ఆగస్టు 2020 తర్వాత కొన్ని అనధికార విభజనలు ఉన్నాయని మరియు అనధికారిక విభజనలన్నీ రివర్స్ అయ్యాయని మేము గమనించాము.

కాబట్టి 👇

*పెళ్లయిన స్త్రీలు తల్లిదండ్రుల ఇంటి నుండి అత్తమామల ఇంటికి వలస వెళ్లే విషయంలో, వారి కోసం..*

మేము ఈ నెలాఖరులోగా సేవను ప్రారంభిస్తాము.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
📲 *విజియానగరం జిల్లా | సేవా మిత్ర | సేవా రత్న | సేవా వజ్ర అప్డేట్ చేయడం జరిగింది*👇

http://bit.ly/Volunteers-Ugadi-Awards-List-2022

https://bit.ly/3wzCjFw
*JVD Payment Status ::* Payment Status Not Received Updated (Success ) in " Check JVD status " option in Navasakam portal WEA login.
*వాలంటీర్ యాప్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు టెక్నికల్ ప్రాబ్లెమ్ వల్ల ఎలక్ట్రిసిటీ ఆధార్ సీడింగ్ చేయుటకు అంతరాయం కలిగింది. ఇష్యూ ఏమి లేదు. వాలంటీర్ యాప్ వర్క్ అవుతున్నది.*
https://t.me/VolunteerConnection