VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
■ JVD విద్యా దీవెన సంబంధించి
ప్రభుత్వం నాలుగు దశల్లో మొత్తం sanction amount ని జమ చేస్తుంది.
✓ ఈ post matric scholarship సంబంధించి SC విద్యార్థులకు 60% ,
✓ ST వారికి 100% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
■ ఎవరైనా SC విద్యార్థులకు జమ అయిన అమౌంట్ లో వ్యత్యాసం ఉన్నచో, రాష్ట్ర వాటా 40% మాత్రమే జమ అయి ఉంటుంది, వచ్చే రెండు వారాల్లో కేంద్ర వాటా కూడా జమ అవుతుంది.. ఇప్పటికే 1.5 లక్షల మంది ఎస్సీ వారికి పూర్తి అమౌంట్ జమ అయింది #FAR
💉 *కోవిషీల్డ్ రెండో డోసు వ్యవధి తగ్గింపు*

కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించారు. తొలి డోసు తర్వాత 8 నుంచి 16 వారాల మధ్య రెండో డోసు తీసుకోవడానికి అనుమతిస్తూ నీతి అయోగ్ (ఇమ్యూనైజేషన్) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది 12-16 వారాలు (84 రోజులు) గా ఉంది.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
📲 *విశాఖపట్నం జిల్లా | సేవా మిత్ర | సేవా రత్న | సేవా వజ్ర అప్డేట్ చేయడం జరిగింది*👇

http://bit.ly/Volunteers-Ugadi-Awards-List-2022

https://bit.ly/3JsAVbu
*పింఛను మంజూరుకు ఆధార్ నమోదు తప్పనిసరి*
https://t.me/VolunteerConnection
GAZETTE NO.1357_ YSR PENSION KANUKA_AADHAR .pdf
851.2 KB
GAZETTE NO.1357_ YSR PENSION KANUKA_AADHAR .pdf
➡️ అమ్మఒడి పథకానికి సంబంధించి

☛ 2021 నవంబరు 8 నుంచి 2022 ఏప్రిల్‌ 30 వరకు హాజరును పరిగణనలోకి తీసుకుంటామని..
【మొత్తం 130 రోజుల్లో 75 శాతం హాజరు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది】
https://t.me/VolunteerConnection
WATER TAX(CHARGES) PAYMENT OPTION ENABLED IN GSWS HOME PAGE
👆
https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main
GO Ms No 9 Notification for requirement of Aadhaar.pdf
3.2 MB
GO Ms No 9 Notification for requirement of Aadhaar.pdf #YSRPensionKanuka
🔈 "వాలంటీర్స్ పెర్ఫార్మన్స్ పెరమీటర్స్ ను పై ఫార్ములా ఆధారంగా ఇవ్వడం జరిగింది."
*మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🎙️ *HH మ్యాపింగ్ గురించి*
👇
🎙️ *GSWS నుండి సమాధానం*

హౌస్ హోల్డ్ డేటాకు సంబంధించి, ఆగస్టు 2020 లో డేటాను స్తంభింపజేసాము మరియు ఆ తర్వాత మేము ఎటువంటి సవరణలను అనుమతించలేదు. అయినప్పటికీ, ఆగస్టు 2020 తర్వాత కొన్ని అనధికార విభజనలు ఉన్నాయని మరియు అనధికారిక విభజనలన్నీ రివర్స్ అయ్యాయని మేము గమనించాము.

కాబట్టి 👇

*పెళ్లయిన స్త్రీలు తల్లిదండ్రుల ఇంటి నుండి అత్తమామల ఇంటికి వలస వెళ్లే విషయంలో, వారి కోసం..*

మేము ఈ నెలాఖరులోగా సేవను ప్రారంభిస్తాము.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
📲 *విజియానగరం జిల్లా | సేవా మిత్ర | సేవా రత్న | సేవా వజ్ర అప్డేట్ చేయడం జరిగింది*👇

http://bit.ly/Volunteers-Ugadi-Awards-List-2022

https://bit.ly/3wzCjFw
*JVD Payment Status ::* Payment Status Not Received Updated (Success ) in " Check JVD status " option in Navasakam portal WEA login.
*వాలంటీర్ యాప్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు టెక్నికల్ ప్రాబ్లెమ్ వల్ల ఎలక్ట్రిసిటీ ఆధార్ సీడింగ్ చేయుటకు అంతరాయం కలిగింది. ఇష్యూ ఏమి లేదు. వాలంటీర్ యాప్ వర్క్ అవుతున్నది.*
https://t.me/VolunteerConnection
BioMetric linked salries instructions for the March 2022.pdf
79.7 KB
● BioMetric linked salries instructions for the *March 2022*.pdf 👇
( https://bit.ly/3D32INd )
🏆 *వాలంటీర్లు ఉగాది అవార్డ్స్ లిస్ట్ -2022*🎖️
---------------------------------------------
*1. కర్నూలు జిల్లా :*
( https://bit.ly/3ie9gyX ).
*2. అనంతపురం జిల్లా :*
( https://bit.ly/3JhGHg2 ).
*3. ప్రకాశం జిల్లా :*
( https://bit.ly/3u7ZiVx ).
*4. వైఎస్ఆర్ కడప జిల్లా :*
( https://bit.ly/3iiwwMk ).
*5. గుంటూరు జిల్లా :*
( https://bit.ly/3ubdw80 ).
*6. తూర్పు గోదావరి జిల్లా :*
( https://bit.ly/3CXN9q7 ).
*7. చిత్తూరు జిల్లా :*
( https://bit.ly/3tjxT3M ).
*8. కృష్ణా జిల్లా :*
( https://bit.ly/3CSc66u ).
*9. నెల్లూరు జిల్లా :*
( https://bit.ly/3N4fBLS ).
*10. శ్రీకాకుళం జిల్లా :*
( https://bit.ly/3JqW6Ld ).
*11. పశ్చిమగోదావరి :*
( https://bit.ly/3N0T2Yh ).
*12. విశాఖపట్నం జిల్లా :*
( https://bit.ly/3JsAVbu ).
*13. విజయనగరం జిల్లా :*
( https://bit.ly/3wzCjFw ).
👇
---------------------------------------------
📲 𝐋𝐢𝐧𝐤 : ( http://bit.ly/Volunteers-Ugadi-Awards-List-2022 )
---------------------------------------------
👆
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
పంచాయతి కార్యదర్శి లాగిన్ లో సర్వీసెస్ లో యాడ్ మెంబెర్ ని సెలెక్ట్ చేసుకొని హౌస్ హోల్డ్ మాపింగ్ లో చిన్న పిల్లలు అనగా 0 టు 6 సంవత్సరాల వయస్సు ఉన్న వారిని ఆధార్ నెంబర్ తో వారి యొక్క హౌస్ హోల్డ్ లో కి హెడ్ ఆ ఠె ఫ్యామిలీ ని సెలెక్ట్ చేసుకొని పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1 టు 5 వారికి ఉన్న గ్రామ వార్డ్ సచివాలయం లాగిన్ లో పంచాయతీ కార్యదర్శి గారు వారి యొక్క ఆధార్ కి అనుసందానం అయిన మొబైల్ కి వచ్చే ఓ.టి.పి తో కానీ బయోమెట్రిక్ తో కానీ సబ్మిట్ చేయవలెను.
https://t.me/VolunteerConnection
🎥 *"వలంటీర్లకు ఉగాదికి అవార్డ్స్ | సేవా మిత్ర | సేవా రత్న | సేవా వజ్ర అవార్డులకు వాలంటీర్లను సెలక్షన్ చేయు విధానం"* ::
👇
( https://youtu.be/uNc3iAU-n7g )

( https://youtu.be/uNc3iAU-n7g )
👆
అందరూ వాలంటీర్లకు షేర్ చేయండి

🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🎖️ *వాలంటీర్లు ఉగాది అవార్డ్స్ లిస్ట్ - 2022* ::
👇
( http://bit.ly/Volunteers-Ugadi-Awards-2022 ).
♦ ఏపీ ఈఏపీ సెట్‌(EAPCET) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు.
♦ ఇంజనీరింగ్‌ విభాగంలో జూలై 24 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.
♦ అగ్రికల్చర్‌ విభాగంలో జూలై 11, 12 తేదీలలో ఎంసెట్‌ పరీక్షలు నిర్వహిచనున్నట్లు తెలిపారు.
https://t.me/VolunteerConnection