VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *రేషన్ అప్డేట్ :*

👉🏽 రేషన్ కార్డు దారులకు బియ్యం వద్దనుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ప్రతినెలా డబ్బులు ఇవ్వనుంది.
👉🏽మే నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమలుచేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
👉🏽 *పైలట్ ప్రాజెక్టు కింద అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడలో ఈ విధానాన్ని అమలుచేస్తారు.*
👉🏽ఈనెల 18 నుంచి 22 వరకు వాలంటీర్ల ద్వారా అంగీకార పత్రాలు తీసుకుంటారు.
👉🏽 కిలోకు రూ.12 నుంచి రూ.15 ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

[ Join : https://t.me/VolunteerConnection ]

-------------------------------------------
✔️ *సర్వే చేయు "Volunteer App ( DBT )" మొబైల్ అప్లికేషన్ లింక్ :*

[
http://bit.ly/volunteerApp-1-1v ]

» User ID :- Cluster Id
» Password :- Volunteer@9051

-------------------------------------------
✔️ *రేషన్ కు నగదు సంబందించిన సర్కులర్ :*

[
https://bit.ly/3jOXyvv ]
-------------------------------------------
✔️ *రేషన్ కు నగదు సంబందించి వాలంటీర్ లాగిన్ లో చేయు విధానం :*

[
https://bit.ly/3JQvGSy ]
-------------------------------------------
✔️ *రేషన్ కు నగదు సంబందించి ప్రజల అంగీకారం పత్రం :*

[
https://bit.ly/3ElKCXq ]
-------------------------------------------
[ Join : https://t.me/VolunteerConnection ]
DBT Acceptance Form.pdf
78.1 KB
రేషన్ సరుకులకు నగదు బదిలీ కు సంబందించిన అంగీకార పత్రం :
Dear All Government of AP has decided to celebrate the Birth Anniversary of Dr B R Ambedkar on April 14th , 2022 in a grand way. In this regard, all Panchayat Secretaries & Ward Administrative Secretaries are hereby directed to ensure that all the idols/statues of Dr BR Ambedkar in your secretariats shall be properly maintained and the premises is well decorated with garlands. A small celebration has to be done tomorrow i.e. 14th April, 2022 at 10.00AM in the presence of local public representatives. This shall be mandatorily followed as it is being reviewed from the head quarters. GSWS Department-GOVTP
🔰Honorarium to Church...

☑️ LAST DATE FOR ONLINE REGISTRATION IS 30-04-2022
వ‌లంటీర్ల మాదిరిగా *ఆరోగ్య మిత్ర‌ల‌కు* న‌గ‌దు ప్రోత్సాహ‌కాలు..
దీనిద్వారా ఆరోగ్య మిత్రల సేవలనూ గుర్తించినట్టు అవుతుంది.
ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి,ఆరోజు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. - ఉన్న‌తాధికారుల‌కు సీఎం శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం
[ Join : https://t.me/VolunteerConnection ]
🤱 *జగనన్న అమ్మ ఒడి అప్డేట్స్*

1. 75 శాతం హాజరు ఉండాలి(November 08 to April 30)

2. బియ్యం కార్డు కొత్తది ఉండాలి

3. కరెంట్ బిల్లు 300 అయినట్లు కన్నా తక్కువ ఉండాలి

4. household మ్యాపింగ్ పిల్లవాడు తల్లి ఒకే మ్యాపింగ్ లో ఉండాలి

5. అప్డేట్ ఈ కేవైసీ పిల్లవాడికి చేయించుకోవాలి

6. Volunteers దగ్గరికి వెళ్లి విద్యార్థి యొక్క పేరు ,వయసు సరిచూసుకోవాలి.
[ *Join* : https://t.me/VolunteerConnection ]
7. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి

8. మీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ తో లింక్ చేయించుకోవాలి.

9. మీ బ్యాంకులో అమౌంట్ గాని లేకపోతే కొంత అమౌంట్ వేసి ఉండాలి.

10. బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో ఉండాలి.

11. ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ అ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లయితే NPCI చేపించుకోవాలి

12. గవర్నమెంట్ ఉద్యోగి, ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి జగనన్న అమ్మ ఒడి వర్తించదు

ఇట్లు
సంక్షేమ మరియు విద్య సహాయకులు.
[ *Join* : https://t.me/VolunteerConnection ]
‼️NBMS(6 STEP VALIDATION) VIEW ELIGIBILITY OPTION AVILABLE IN WEA/WWDS OLD GSWS LOGIN.

ఈ ఆప్షన్ ద్వారా సంబంధిత లబ్ధిదారులు సంబంధిత పథకాలకు అర్హులు/అనర్హులు అనేది తెలుసుకోవచ్చు.

it's help full FOR ALL WEA/WWDS
[ Join : https://t.me/VolunteerConnection ]
🎥 *"డెత్ రిజిస్ట్రేషన్ ను సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లో ఎలా చేస్తారనేది పూర్తి సమాచారం కొరకు* ::
👇
( https://youtu.be/yh4u8B5HIyI )

( https://youtu.be/yh4u8B5HIyI )
🎥 *"బియ్యం కార్డుదారులకు శుభవార్త"* ::
👇
( https://youtu.be/Nar9bb_iPcY )

( https://youtu.be/Nar9bb_iPcY )
👆
అందరికి షేర్ చేయగలరు.
📲 *Update your GSWS ATTENDANCE App to 2.0.2*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.gswsattendance ]

🔴 *New Version Features :*
👇
Enable attendance capturing in noon time for secretariat employees👆

■ PLAY STORE లో *"GSWS ATTENDANCE"* అని సెర్చ్ బార్ లో టైప్ చేస్తే UPDATE ఆప్షన్ కనిపిస్తుంది. అలా మీరు UPDATE చేసుకొనవచ్చు.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🎥 *"జనన ధ్రువీకరణ పత్రం రిజిస్ట్రేషన్ ను సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లో ఎలా చేస్తారనేది పూర్తి సమాచారం కొరకు"* ::
👇
( https://youtu.be/amMlnbrskBU )

( https://youtu.be/amMlnbrskBU )
గ్రామ/వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు నేటి(16.04.2022) నుంచి రోజుకు మూడు సారులు తప్పనిసరిగా హాజరు వేయవలెను.

🕙 ఉదయం 10 గంటల్లోపు,
🕒 మధ్యాహ్నం 03 గంటలకు,
🕔 సాయంత్రం 05 గంటలకు.

📍 *GSWS ATTENDANCE 2.0.2v ::*
( https://play.google.com/store/apps/details?id=com.gswsattendance ).

📍 *DASHBOARD LINK ::*
( https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/Attendance3TimesReport ).

🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
*Question :-*

Sir
వైస్సార్ భీమా మట్టి ఖర్చులు సంబంధించి డబ్బులు WEA & WDS లు ATM ద్వారా అమౌంట్ డ్రా చేసుకుని విధంగా అవకాశం కలిపించండి.

ప్రస్తుతం MC సర్/మేడం సంతకం ద్వారా అమౌంట్ డ్రా చేసే విధానం చాలా లేట్ అవుతుంది. లబ్ధిదారులకు జరిగిన విషాదం టైం లో అమౌంట్ ఇవ్వలేక పోతున్నాము సర్...


■ *GSWS Dept Ans:-*

YES..., We will be issuing smart cards soon GSWS ADC⁩ lets roll out this by this month end.
GSWS STAFF BIOMETRIC. #FAR
🔗 https://t.me/VolunteerConnection
Member Migration on Marriage Grounds

> New Option for Marriage Migration in GSWS 1.0 Services Under GSWS Internal.

🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
అమ్మవడి మార్గదర్శకాలు మార్పు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన వివరాలు ఆధారంగా విద్యార్థులు తమ ఆధార్ నందు చిరునామా లో నూతన జిల్లాల వారీగా నవినికరణ చేసుకోవాలి అని సూచించారు అని ఇటీవల వార్తలు వచ్చాయి.

కానీ ఆధార్ అనే కేంద్ర ప్రభుత్వ అధికారిక మాధ్యమం లో ఆంధ్ర ప్రదేశ్ ను 13 జిల్లాలు గానే చూపిస్తుంది ఇంకా 26 నూతన జిల్లాలు గా నావినికరణ జరగలేదు.

కావున ప్రస్తుతం ఏ విద్యార్థి లేదా తల్లులు తమ ఆధార్ నందు చిరునామా నందు జిల్లా మార్పునకు తొందర పడి దళారుల వద్ద ఎటువంటి మోసాలకు గురి కాకండి అని తెలియజేస్తున్నాం...ఏవైనా ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు ఉంటే మేము మీకు సమాచారం ఇస్తాం

Join telegram for more information https://t.me/VolunteerConnection
📍 ఇంతకు పూర్వం లాగా వాలంటీర్స్ అప్ లో సింగల్ మెంబెర్ హౌస్హోల్డ్ మాపింగ్ జరగడం లేదు గమనించగలరు
https://t.me/VolunteerConnection
*VOLUNTEER ALERT వాలంటీర్లు అందరికీ ముఖ్యగమనిక*

గత కొన్ని రోజులుగా సైబర్ నేరగాళ్ళు వాలంటీర్లకు కాల్స్ చేసి మేము అమరావతి నుండి మాట్లాడుతున్నాము మీ మొబైల్ పని చేస్తుందా, FPS డివైస్ పని చేస్తుందా అని మిమ్మల్ని మాటల్లో లాగుతారు,తరువాత మీ క్లస్టర్ వివరాలు మరియూ ఎంత మంది ప్రభుత్వ పథకాలు లబ్ది పొందుతున్నారు, ఎవరికైనా సంక్షేమ పథకాలు రాలేదా అని అడుగుతారు, వాళ్ళ డిటైల్స్ మీ దగ్గర తీసుకొని ఇప్పుడే సమస్యను పరిష్కరిస్తాము అని మాట్లాడుతూ OTP మెస్సెజ్ ద్వారా వాళ్ళ అకౌంట్లో డబ్బులు మాయం చేసేస్తారు. దయచేసి ఇలాంటి fake కాల్స్ వచ్చినపుడు మీ సచివాలయం సిబ్బందికి మరియు మహిళ పోలీస్ కి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నాము.
https://t.me/VolunteerConnection
*పే రోల్ లో ఏప్రియల్ నెలకు సంబంధించిన జీతాల ప్రక్రియ18 నుండి 25 వరకు కొనసాగుతుంది అందరు DDOలు ఇది గమనించగలరు.*
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection