VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *AP Transport Department Call Center :*

𝐓𝐨𝐥𝐥-𝐅𝐫𝐞𝐞 𝐍𝐨:𝟏𝟖𝟎𝟎-𝟒𝟐𝟓-𝟕𝟐𝟒𝟎

You can contact call center for any query.

*[Join: https://t.me/VolunteerConnection]*
💥 *సచివాలయ ఆవరణలో ఉన్న స్పేస్ ను రెంట్ కు ఇచ్చే విషయం గూర్చి :* (Proposal )

👉🏽 ఒక్కో సచివాలయ భవనంలో 50 చ. అడుగుల స్థలాన్ని స్టేష నరీ, జిరాక్స్ దుకాణాల నిర్వహణకు కేటాయించనున్నారు. వీటిపై వచ్చే అద్దెతో సచివాలయాల నిర్వహణతోపాటు స్టేషనరీ ఖర్చులనుంచి బయటప డొచ్చని అధికారులు భావిస్తున్నారు. కలెక్టర్లతో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు గురువారం నిర్వహించిన వెబ్ కాన్ఫరెన్స్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

👉🏽 సచివాలయాల్లో స్థలాన్ని అద్దెకు ఇచ్చేందుకు ఈలోగా ఏర్పాట్లు చేయాలని, త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించినట్లు సమాచారం. 50 చ. అడు గుల స్థలంపై నెలకు అద్దె రూ. వేయి, విద్యుత్తు ఛార్జీల కింద మరో రూ.200 చొప్పున మొత్తం రూ.1,200 రాబట్టాలన్నది ప్రణాళిక.

👉🏽 దుకాణాల ఏర్పాటుకు స్థలాన్ని ఎవరికి ఇవ్వాలి? వారితో ఒప్పందం ఎలా చేసుకోవాలనే బాధ్యత లను ఎంపీడీవోల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.

*[Join: https://t.me/VolunteerConnection]*
JVD(Vidya Deevena)2nd Quarter DigitalAck UserManual.pdf
1.3 MB
Jagananna Vidya Deevena 2nd Quarter Digital Acknowledgment User Manual :
JVD-PAYMENT Ack copy.pdf
88.7 KB
*JVD-PAYMENT Ack copy.pdf*
🔴 𝐁𝐎𝐏 5.3𝐯 ::
☟︎︎︎
[ http://bit.ly/Beneficiary-Outreach-5_3v ]

🔴 𝐉𝐕𝐃 - 2022 𝐏𝐀𝐘𝐌𝐄𝐍𝐓 𝐀𝐂𝐊 𝐏𝐃𝐅 ::
☟︎︎︎
[ https://bit.ly/3NhBkzo ]

🔴 𝐉𝐕𝐃 2𝐧𝐝 𝐐𝐔𝐀𝐑𝐓𝐄𝐑 𝐃𝐈𝐆𝐈𝐓𝐀𝐋 𝐀𝐂𝐊 𝐃𝐀𝐒𝐇𝐁𝐎𝐀𝐑𝐃 ::
☟︎︎︎
[ https://bit.ly/3PXNJKH ]

[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
Nothing can stop the SEVERE HEAT in Vijayawada, Guntur, Krishna, Palnadu, Eluru, East Godavari (mainly Rajahmundry) and West Godavari, Temperatures will go upto 47 degrees for next 3 days.

Visakhapatnam and other parts of state will see temperatures close to 40-42 degrees.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
V 5.3 Beneficiary Outreach.apk
8.4 MB
💥 *BOP APP 5.3v*

In this version rd device issue cleared
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-5_3v ]
YSR BIMA Enrollment 2022-23.pdf
1.3 MB
𝐘𝐒𝐑 𝐁𝐡𝐞𝐞𝐦𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 2022: వైయస్సార్ భీమా పథకం సంబంధించి గైడ్ లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం.
*వైస్సార్ భీమా యాప్ ఇంకా అధికారికంగా రిలీజ్ కాలేదు*
💥 *Attendance Update :* Surveyors & VROs can be marked biometric attendance in any Secretariat in the district.
💥 *అమ్మఒడి సమాచారం :*

👉🏽 Last date for Grievance Submission at Sachivalayam is before 5th June and Last date of Ekyc after Six step Validation and Grievance Raised Applications is June 15th

👉🏽 The Grievance Raised after 5th June and Ekyc done after 15th June is not Considered for Payment of Ammavodi Amount on June 21st, they will be Benifited in Bi-anual Payments in December Month

👉🏽 The Grievance Raised Applications will be sent back to Volunteers for EKYC after 7th June, and it must be completed by 15th June.
🔴 *వై.యస్.ఆర్ బీమా రెన్యువల్ యాప్. 1.6v ::*
👇
[ http://bit.ly/YSRBIMA1-6v-Renewal ]

🔴 *వాలంటీర్లు సర్వే చేయు విధానం ::*
👇
[ https://bit.ly/3xEbBvL ]

🔴 *బీమా - G.O.MS.No.7 ::*
👇
[ https://bit.ly/3NTi23s ]

🔴 *బీమా రెన్యువల్ డాష్బోర్డ్ లింక్ ::*
👇
[ https://bit.ly/3xlY1x3 ]

[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ] #YSRBima
User Manual for YSR BIMA RENEWAL App.pdf
1.4 MB
User Manual for YSR Bima renewal app....PDF. #YSRBima
*వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీకి నేడు ఆఖరి రోజు*
💥 YSR BIMA Volunteer App login Issue ::

❌ YSR BIMA App లో Volunteers కొంతమంది login అవుతుంటే, "Please Register your Aadhar Number in GSWS Portal" అని Error వస్తోంది.

✅️ Solution :: GSWS Portal Da/WEDPSlogin లో Edit Employee / Volunteers Details option లో Volunteer Details Update చేస్తే login issue Resolve అవుతుంది.
[ http://bit.ly/3arrD2J ]
👆
👆 లింక్ ద్వారా బ్యాంక్ పేరు మరియు బ్రాంచ్ పేరు ఎంటర్ చేసి 🔎 చేస్తే కొత్త IFSC CODE DISPLAY అవుతుంది...
🔴 *వై.యస్.ఆర్ బీమా రెన్యువల్ యాప్. 1.0v ::*
👇
[ http://bit.ly/YSRBIMA1-0v-Renewal ]

🔴 *వాలంటీర్లు సర్వే చేయు విధానం ::*
👇
[ https://bit.ly/3MdYG7X ]

🔴 *బీమా - G.O.MS.No.7 ::*
👇
[ https://bit.ly/3NTi23s ]

🔴 *బీమా రెన్యువల్ డాష్బోర్డ్ లింక్ ::*
👇
[ https://bit.ly/3xlY1x3 ]

[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ] #YSRBima