VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Ammavodi_launch_directions_on_programs_at_mandal_municipality_level1.pdf
69.2 KB
💥 *అమ్మఒడి పతకం లాంచ్ కు సంబందించిన సమాచారం :*
#Ammavodi
*జూలై నెలలో అమలుకానున్న పథకాలు*
👇
👩‍🦰 జగనన్న అమ్మఒడి - జూన్. 27
🎒 జగనన్న విద్యా కానుక. - జూలై. 05
🛺 వైస్సార్ వాహనమిత్ర. - జూలై. 13
🛂 వివిధ సంక్షేమ పథకాలకు అర్హులే ఉండి మిగిలి పోయిన లబ్ధిదారులకు. - జూలై. 19
👩‍👩‍👧‍👦 వైస్సార్ కాపునేస్తాం. - జూలై. 22
📊 జగనన్న తోడు. - జూలై. 26
👆
( అందరికి షేర్ చేయండి )
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
✅️ *వైస్సార్ భీమా :*

👉 వైస్సార్ బీమా ఎన్రోల్మెంట్ కు నేడే(25.06.2022) చివరి తేదీ. ఎన్రోల్మెంట్ అవ్వని వారికి భీమా వర్తించదు.
👉 రెన్యువల్స్ 100% పూర్తి అవ్వాలి
👉 వాలంటీర్ లాగిన్ నుండి వచ్చిన DATA అంత మీ లాగిన్ నుండి 100% సబ్మిట్ చేయాలి.

✅️ *వైస్సార్ కాపు నేస్తం :*

👉 కొత్త దరఖాస్తు లు ఆన్లైన్ కు చివరి తేదీ : 30-06-2022
👉 e-KYC కు చివరి తేదీ : 05-07-2022

✅️ *వైస్సార్ వాహనమిత్ర :*

👉 కొత్త దరఖాస్తు లు ఆన్లైన్ కు చివరి తేదీ : 03-07-2022.
👉 e-KYC కు చివరి తేదీ : 05-07-2022
👉 e-KYC కు రానివరివి కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.

#Bhima #Vahanamitra #KapuNestham
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
👩‍👧అమ్మ ఒడి పథకం కింద ఈ 27.06.2022న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.6,594.60 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేయనున్నారు. ఈ ఏడాది కొత్తగా అమ్మ ఒడి పరిథిలోకి 5,48,329 మంది తల్లులు వచ్చారు. ఈ పథకం ద్వారా 82,31,502 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. #Ammavodi
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
💥 *అమ్మఒడి పేమెంట్ పేమెంట్ కు సంబందించిన సమాచారం :*

Dear all,
Please note that,

1. GSWS will send all the eligible AADHARs to Banks for payment without considering whether NPCI linkage is active or inactive in the list published. We will not stop any eligible beneficiary aadhar. So, if the status of NPCI linkage is shown active in the NPCI portal link, it will be processed successfully.

2. If the NPCI link is active on 27th, payment will be successful.

3. If the NPCI link is inactive on 27th, payment will not be successful. All such successes and failures will be received by GSWS by 1st or 2nd July.

4. I will give a payment status check option in NBM for all beneficiaries. You can reverify and send them to banks.

5. After they reverify and link the account again, We will process the payment again on July 19th.

6. NPCI linkage can only be done through Govt of India portals & Banks. We wont be given access.

Kindly circulate this to all.

#Ammavodi
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
💥 *అమ్మఒడి పథక FAQ:*

There are a few questions raised on Ammavodi process. Please note the following points:

*1⃣. We removed some mothers in final list who where there provisional eligiblity list.*

5144 mothers out of 42.55 lakh eligible mothers in the provisional list have been declared ineligible by WEAs after field verification. The prime reason was “Central Govt employee”, “higher income levels”. Except that 5144, I have not removed any names from the provisional list we published on May 18th.

*2⃣. Power bills of 300 mapped to tenants and whenever they shift houses, the bills are linked the previous tenants consumption.*

Its totally false. We only map a meter with the house owner’s aadhar. I see that every day after Ammavodi list, close to 2000+ meters seeded & deseeded. If there are any more de-seeded meters after June 15th and the mothers become eligible, we will be covering them by July 19th again (Bi-Annual sanctions).

*3⃣. NPCI linkage and the beneficiaries are ineligible due to it.*

We have put the NPCI linkage status also on the eligible list in order to encourage beneficiaries to link thier bank accounts incase they haven’t already. Any Failed payments on 27th will be cleared by July 19th after re-linking the aadhar to bank accounts sir.

*4⃣. Grievances mechanism is not clearing all such requests*

Of 2.5 Lakh grievances, 1.9 lakh grievances have been Six-step parameter eligible as on date. If there are any more parameters which have become eligible from 15th June ( last day for grievances), I will re-run the six-step verification and pay them on July 19th along with the payment failure cases.

Thank you all.

#Ammavodi
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*Regular Honorarium Bill for Volunteers are in CFMS Intray.*
GO Ms 05 Dt 25 06 2022.pdf
2.2 MB
GO Ms 05 Dt 25 06 2022.pdf
*సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ GO విడుదల.*
👇
[ https://bit.ly/3yjSCH5 ]
Pay Scales , effected from 1st July 2022
అందరు వాలంటీర్లు గమనిక *"GSWS Volunteer"* మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.0.5 కు అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా *"Performance Survey Included"* ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు అప్డేట్ చేసుకొని తోటి వాలంటీర్లకు షేర్ చెయ్యండి.

✅️ *అప్లికేషన్ లింక్ :*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
V-6.0.5-Grama_Ward Volunteer.apk
5.2 MB
✓ GSWS Volunteer. 6.0.5 Updated to Version 24.06.2021
📃 *వైస్సార్ కాపు నేస్తం సమాచారం :*

ఈ సంవత్సరానికి సంబందించి *"తాత్కాలిక అర్హుల జాబితా (PROVISIONAL ELIGIBLE LIST), రీ వెరిఫికేషన్ లిస్ట్ (REVERIFICATION LIST)"* లు NBM (Navasakam Beneficiary Management) పోర్టల్ WEA/WWDS వారి లాగిన్ లో అప్డేట్ చేయటం జరిగింది.

✅️ *Path :* Login to https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login --> Reports Module -->NBM Reports --> Scheme Year :2022-23, Scheme Name : YSR Kapu Nestham, Scheme Type : Secretariat --> R2.1 & R2.2

#KapuNestham
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*జులైలో పాస్టర్ల గౌరవ వేతనం*
*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు అందరికీ "వాలంటీర్ కనెక్షన్ ఛానల్" తరపున శుభాకాంక్షలు* 💐🌺
⁂ 𝗚𝗢 𝗠𝘀 05 𝗗𝘁 25 06 2022
☟︎︎︎
[ https://bit.ly/3yjSCH5 ]
💥 *హౌస్ హోల్డ్ మాపింగ్ అప్డేట్*

హౌస్ హోల్డ్ MAPPING లో *UNKNOWN* పర్సన్ ఉంటే డిలీట్ చేయటనికి దిగువన పేర్కొన్న వారి ద్వారా GSWS OFFICIE కు లెటర్ పంపాలి.

DPO or CEO ZPP or GSWS nodal officer or JC or collector to GSWS office.

Wherever unknown persons are there in HH mapping, send the letter through DPO or CEO ZPP or GSWS nodal officer or JC or collector to GSWS office.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
🟢 YSR KapuNestham 2022-23 "Provisional Eligible list (with NPCI status ) & Re-Verification list (with reasons)" enabled in NBM login..
U.O.NOTE .NO.1740450.pdf
1.4 MB
💥 *ఎనర్జీ అసిస్టెంట్ / వార్డ్ ఎనర్జీ సెక్రటరీ ప్రొబేషన్ డిక్లరేషన్ సమాచారం :*👇
[ https://bit.ly/3NnHuxp ]
👩‍👦 *వరుసగా మూడో ఏడాది అమ్మ ఒడి*

☞︎︎︎ రేపు(27 06 2022) శ్రీకాకుళం జిల్లాలో జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ గారు

☞︎︎︎ 43,96,402 మంది తల్లుల ఖాతాల్లోకి రూ. 6,595 కోట్లు జమ ఛేయనున్న సీఎం

☞︎︎︎ ఈ ఒక్క ఈపథకానికే 3 ఏళ్లలో రూ.19,617.53 కోట్లు ఖర్చు

☞︎︎︎ పిల్లలను బడికి పంపుతున్న తల్లుల ఖాతాల్లోకి ప్రతి ఏడాది రూ.15వేలు

☞︎︎︎ ఫలితంగా 2020–21లో ప్రభుత్వ పాఠశాలల్లో 7 లక్షలు చేరిక

☞︎︎︎ ప్రభుత్వ-ప్రయివేటు రంగంలో 2లక్షలు పెరిగిన అడ్మిషన్లు

☞︎︎︎ విద్యా రంగం మీద ఏపీ ప్రభుత్వం పెట్టిన మొత్తం ఖర్చు రూ.52,600.65 కోట్లు
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
V-5.5-Beneficiary Outreach.apk
8.5 MB
*Beneficiary Outreach 5.5v*
👇
( http://bit.ly/Beneficiary-Outreach-5_5v )
👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]