💥 *Remainder - వైస్సార్ భీమా - All WEAs / WDEAS / Volunteers :*
👉🏽 YSR Bima Survey Enrollment చేయుటకు ఈ రోజు చివరి తేది (20-6-22)
కావున అందరు వాలంటీర్స్ మీ పరిధిలో ని పెండింగ్ confirm Old రైస్ కార్డ్స్ ను ఈ రోజు సాయంత్రం 8 గం ల లోపు అప్డేట్ చేయవలసినదిగా ఆదేశించడం మైనది.
👉🏽 అందరు WEAs/WDEAs వాలంటీర్స్ అప్డేట్ చేసిన రైస్ కార్డ్స్ ను మీ లాగిన్ లో వెరిఫై చేసి కన్ఫర్మేషన్ చేయవలసినదిగా ఆదేశించడం మైనది.
👉🏽 Note: తేదీ : 20-06-22 ఎన్రోల్మెంట్ చేయుటకు చివరి తేది గమనించగలరు.
👉🏽 కావున అందరు WEAs/ WDEAs/ Volunteers ఈ రోజు Old ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేయవలసినదిగా ఆదేశించడం మైనది.
రేపటి నుండి new రైస్ కార్డ్స్ ఎన్రోల్మెంట్ స్టార్ట్ చేసి 20-6-22 లోపు కంప్లీట్ చేయవలసినదిగా ఆదేశించడం మైనది.
👉🏽 కావున అందరు వాలంటీర్స్ ను ఎన్రోల్మెంట్ స్పీడ్ అప్ చేయవలసినదిగా ఆదేశించడం మైనది.
👉🏽 *Renewal dashboard link👇👇👇*
*https://ysrbima.ap.gov.in/Default_Renewal.aspx*
Project Director
DRDA, Ongole.
#Bhima
----------------------------------
🔺 *జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :* 🔺
[ https://t.me/VolunteerConnection ]

💥 *వైస్సార్ భీమా సమాచారం :*
వాలంటీర్లు వైస్సార్ భీమా సర్వే [ BIMA 22-23 Enrollment Mobile App] చేయు సమయం లో *"డేటా తప్పుగా నమోదు"* చేసి సబ్మిట్ చేసినట్టు అయితే వాటిని మరలా సర్వే అప్లికేషన్ లోకి ఫార్వర్డ్ చేసుకునే *"Roll-back Enrollment Bima 2022-23"* ఆప్షన్ వెల్ఫేర్ వారి వైస్సార్ భీమా పోర్టల్ లో ఇవ్వటం జరిగింది. వారికి మరలా సర్వే చేసి సబ్మిట్ చెయ్యవచ్చు.
#Bhima
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]

✅️ *వైస్సార్ భీమా :*
👉 వైస్సార్ బీమా ఎన్రోల్మెంట్ కు నేడే(25.06.2022) చివరి తేదీ. ఎన్రోల్మెంట్ అవ్వని వారికి భీమా వర్తించదు.
👉 రెన్యువల్స్ 100% పూర్తి అవ్వాలి
👉 వాలంటీర్ లాగిన్ నుండి వచ్చిన DATA అంత మీ లాగిన్ నుండి 100% సబ్మిట్ చేయాలి.
✅️ *వైస్సార్ కాపు నేస్తం :*
👉 కొత్త దరఖాస్తు లు ఆన్లైన్ కు చివరి తేదీ : 30-06-2022
👉 e-KYC కు చివరి తేదీ : 05-07-2022
✅️ *వైస్సార్ వాహనమిత్ర :*
👉 కొత్త దరఖాస్తు లు ఆన్లైన్ కు చివరి తేదీ : 03-07-2022.
👉 e-KYC కు చివరి తేదీ : 05-07-2022
👉 e-KYC కు రానివరివి కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.
#Bhima #Vahanamitra #KapuNestham
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]