VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
మీరు పైన 👆 పేర్కొన్న రకమైన ఎర్రర్‌లను పొందుతున్నట్లయితే, క్రింది విధంగా చేయండి...
👇
■ మీ FM220 (Startech ACPL,Mantra, Next Bio & Arateck etc....) యాప్‌ను UNINSTALL చేసి మొబైల్ రీస్టార్ట్ చేయండి.

■ ఆ తరువాత... GOOGLE PLAY STORE నుండి బయోమెట్రిక్ యాప్ ని డౌన్‌లోడ్ చేసి థంబ్ వేస్తే అవుతుంది. #YSRPensionKanuka
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
అందరికి షేర్ చేయండి👆
*వైస్సార్ కాపునేస్తాం క్రొత్త అప్లికేషన్లు దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీని 03 జూలై 2022 కి పొడిగించడం జరిగింది. అందరూ గమనించగలరు*
🤳 *"జూలై నెల | పెన్షన్ పంపిణీ డాష్బోర్డ్ లింక్"*
👇
[ https://bit.ly/3wZQYcY ]
*ప్రశ్న* :: కాపునేస్తాం క్రొత్తగా అప్లికేషన్ ను వాలంటీర్ యాప్ ద్వారా ఆన్లైన్ చేసినప్పటికి లబ్ధిదారుని పేరు WEA లాగిన్ కి రాలేదు సార్..
👇
*సమాధానము*

GSWS - Will reflect by monday
BIMA 2022-23 :: Data Entry Closed.
New Options Enbaled In *NBMS* For Vahanamitra Grievences.
We are re-working on all Ammavodi left over grievances which were not considered in final list. We will update by Saturday(JULY 02)
🚖 *వాహన మిత్ర ekyc కి వచ్చింది కానీ Provisional Eligible లేదా reverification list లో రాలేదు*
👇
*GSWS*

Wherever this type of cases found, raise new applications
*One of the Government employee benefited under Ammavadi Scheme so... They want return the amount to Government autonomously.*

Is there any way to do sir.
👇
*GSWS* :

We will provide option to raise challan and pay back.
We will update on it
.
సచివాలయ కార్యదర్శులకు గోరుముద్ద, టీఎంఎఫ్‌ బాధ్యతలు

విధివిధానాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
👇
( https://bit.ly/3AgJ1Ch )
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలే - మంత్రి అంబటి
☑️ *Pl share Happay cards app link to all WEAs and WWDS for downloading app.*

☑️ *It used for "YSR Bima smart cards".*
👇
*Link ::* https://play.google.com/store/apps/details?id=com.happay.android.v2
*వాహన మిత్ర 2022-23 ::*

*1️⃣. Invalid Vehicle Registration*

*2️⃣. Invalid License*

*3️⃣. Vehicle Change*

*☑️ Grievence types enabled....*
*05.07.2022న కర్నూలు జిల్లా ఆదోని లో సీఎం జగన్ గారి పర్యటన*
బీమా 2022-23 :: వాలంటీర్స్ కొత్తగా enroll చేసిన New RiceCards WEA login లో approval చెయ్యడానికి option Re_enable చేయడం జరిగింది. (Only New Enrolled list enabled).
అందరూ వాలంటీర్లు గమనించవలసింది ఏమనగా గ్రామ వార్డు వాలంటీర్ (GSWS Volunteer) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.0.7 కు అప్డేట్ అవ్వటం జరిగింది.

✅️ *అప్లికేషన్ లింక్ :*
👇🏽
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]

👉 *Update :* Updated Performance Survey Questionnaire
V-6.0.7-Grama_Ward Volunteer.apk
5.2 MB
✓ *GSWS Volunteer. 6.0.7*
*7,000 Followers on Twitter!*
👇
[ https://twitter.com/news_volunteer ]
👆
ట్విట్టర్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ మన ట్విట్టర్ పేజీ ని 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 అవ్వగలరు🙏