➜ రాష్ట్రవ్యాప్తంగా మొదటి రోజు 51.54 లక్షల మంది పెన్షనర్లకు ₹1335.78 కోట్ల పెన్షన్ పంపిణీ. మొదటి రోజే 85.16 శాతం పూర్తి.
◆ మరో నాలుగు రోజులు కొనసాగనున్న పంపిణీ.
◆ మరో నాలుగు రోజులు కొనసాగనున్న పంపిణీ.
కాపు నేస్తం Re-Verification list నందు *"కుల ధ్రువీకరణ పత్రం ఆధార్ తో దరఖాస్తుదారు ఆధార్ సరిపోలడం లేదు"* అనే reason తో ineligible అయిన వారికి..!!!
AP SEVA portal ( sachivalayam ) లో కొత్త caste certificate apply chesukomani cheppi కొత్త caste certificate తో DA login లో NBM నందు *"CASTE"* అనే reason select చేసుకొని Grievence raise చెయ్యాలి.

USER MANUAL FOR VAHANA MITRA.pdf
4.9 MB
USER MANUAL FOR VAHANA MITRA.pdf
2022-23 విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్నం భోజన పథకం తో సంబంధం లేకుండా పాఠశాలలోని విద్యార్థులందరికీ గుడ్లు, చిక్కిలు అందించాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
✓రేపు (04.07.2022, సోమవారం) సీఎం వైయస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటన
✓విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి వేడుకలలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
✓ఉదయం 09.40 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ బయలుదేరనున్న సీఎం, 10.10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం, 10.15 గంటలకు గన్నవరం నుంచి భీమవరం బయలుదేరనున్న సీఎం
✓10.50గంటలకు భీమవరం చేరుకుని అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పాల్గొననున్న జగన్. మధ్యాహ్నం 12.25 గంటలకు భీమవరం నుంచి తిరుగుపయనం 1.05గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలికి,అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]

🍃 *జూలై నెలలో పేదలకు అందనున్న జగనన్న సంక్షేమ పథకాలు ::*
జూలై 5 న.. జగనన్న విద్యాకానుక.
జూలై 13 న.. వైఎస్సార్ వాహనమిత్ర.
జూలై 22 న.. వైఎస్సార్ కాపునేస్తం.
జూలై 26 న.. జగనన్న తోడు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
జూలై 5 న.. జగనన్న విద్యాకానుక.
జూలై 13 న.. వైఎస్సార్ వాహనమిత్ర.
జూలై 22 న.. వైఎస్సార్ కాపునేస్తం.
జూలై 26 న.. జగనన్న తోడు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Unpaid Disable, DMHO, CKDU & Age above 60 Yrs వున్న పెన్షన్స్ అన్నీ కూడా RBIS app enrollment కి enable చేయడం జరిగింది.
#YSRPensionKanuka
#YSRPensionKanuka
🍃 *వాహనమిత్ర & కాపు నేస్తం సమాచారం :*
Dear All,
☑️ New applications receiving date for Vahana Mita and Kapu Nestham extended till "7th July"
☑️ Please register and verify all pending applications..
#Vahanamitra #KapuNestham

అమ్మఒడి పేమెంట్ తెలుసుకునే ఆప్షన్ సచివాలయం లో నవశకం బెనెఫిషరీ మేనేజమెంట్ (NBM) పోర్టల్ *"WWDS/WEA OR WEDPS/DA"* వారి లాగిన్ లో *"Track Application Status"* అనే ఆప్షన్ లో ఇవ్వటం ఇవ్వటం జరిగింది.
*Ammavodi Payment Status ::* We didnt enabled payment status fully, we are under testing and we are yet to get response for some beneficiaries from bank.
💥 Pls wait till official instructions.
💥 Pls wait till official instructions.
‼️ *YSR BIMA* :: CLAIM REGISTRATION *2022-2023* OPTION ENABLED IN WEA/WWDS LOGIN #YSRBima
రేపు(05.07.202) కర్నూలు జిల్లా ఆదోనిలో వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యాకానుక ప్రారంభించనున్న సీఎం జగన్ గారు
47.40 లక్షల మంది ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్స్ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు పంపిణీ చేయనున్న సీఎం
జగనన్న విద్యాకానుక కోసం రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రేపు ఇచ్చే విద్యాకానుకతో ఇప్పటివరకు రూ.2,368 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం
పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ 3 జతల యూనిఫామ్ క్లాత్..జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్, ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ
బడులు తెరిచిన తొలిరోజే విద్యాకానుక కిట్లు అందిస్తున్న ప్రభుత్వం.

13.07.2022 తేదీన "వై. యస్. ఆర్ వాహన మిత్ర" ఆర్థిక సహాయం #Vahanamitra