VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*సచివాలయ కార్యదర్శులకు అదనపు బాధ్యతలు.*
✓రేపు (04.07.2022, సోమవారం) సీఎం వైయస్‌ జగన్‌ పశ్చిమగోదావరి జిల్లా పర్యటన

✓విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి వేడుకలలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

✓ఉదయం 09.40 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ బయలుదేరనున్న సీఎం, 10.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం, 10.15 గంటలకు గన్నవరం నుంచి భీమవరం బయలుదేరనున్న సీఎం

✓10.50గంటలకు భీమవరం చేరుకుని అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పాల్గొననున్న జగన్. మధ్యాహ్నం 12.25 గంటలకు భీమవరం నుంచి తిరుగుపయనం 1.05గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలికి,అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
🍃 *జూలై నెలలో పేదలకు అందనున్న జగనన్న సంక్షేమ పథకాలు ::*

జూలై 5 న.. జగనన్న విద్యాకానుక.

జూలై 13 న.. వైఎస్సార్ వాహనమిత్ర.

జూలై 22 న.. వైఎస్సార్ కాపునేస్తం.

జూలై 26 న.. జగనన్న తోడు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Unpaid Disable, DMHO, CKDU & Age above 60 Yrs వున్న పెన్షన్స్ అన్నీ కూడా RBIS app enrollment కి enable చేయడం జరిగింది.
#YSRPensionKanuka
🍃 *వాహనమిత్ర & కాపు నేస్తం సమాచారం :*

Dear All,

☑️ New applications receiving date for Vahana Mita and Kapu Nestham extended till "7th July"

☑️ Please register and verify all pending applications..
#Vahanamitra #KapuNestham
Ammavodi - 2022 "Payment Status" option provided in NBM portal WEA / DA login under "Track Application Status" TAB.
అమ్మఒడి పేమెంట్ తెలుసుకునే ఆప్షన్ సచివాలయం లో నవశకం బెనెఫిషరీ మేనేజమెంట్ (NBM) పోర్టల్ *"WWDS/WEA OR WEDPS/DA"* వారి లాగిన్ లో *"Track Application Status"* అనే ఆప్షన్ లో ఇవ్వటం ఇవ్వటం జరిగింది.
*Ammavodi Payment Status ::* We didnt enabled payment status fully, we are under testing and we are yet to get response for some beneficiaries from bank.

💥 Pls wait till official instructions.
‼️ *YSR BIMA* :: CLAIM REGISTRATION *2022-2023* OPTION ENABLED IN WEA/WWDS LOGIN #YSRBima
రేపు(05.07.202) కర్నూలు జిల్లా ఆదోనిలో వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యాకానుక ప్రారంభించనున్న సీఎం జగన్ గారు

47.40 లక్షల మంది ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్స్ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు పంపిణీ చేయనున్న సీఎం

జగనన్న విద్యాకానుక కోసం రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

రేపు ఇచ్చే విద్యాకానుకతో ఇప్పటివరకు రూ.2,368 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం

పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ 3 జతల యూనిఫామ్ క్లాత్..జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్, ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ

బడులు తెరిచిన తొలిరోజే విద్యాకానుక కిట్లు అందిస్తున్న ప్రభుత్వం.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
13.07.2022 తేదీన "వై. యస్. ఆర్ వాహన మిత్ర" ఆర్థిక సహాయం #Vahanamitra
ప్రియమైన వాలంటీర్ల‌కు...

గ్రామ వార్డు స‌చివాల‌యాలు... ప్ర‌భుత్వ‌ పాల‌న‌ను క్షేత్ర‌స్థాయికి తీసుకువెళ్ల‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్నాయి. ఈ వ్యవ‌స్థ‌లో మీరూ భాగ‌స్వాములే.

అందువ‌ల్ల ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలకు సంబంధించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు మీకు అంద‌జేయ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త‌.

మిమ్మ‌ల్ని వాట్సాప్ ద్వారా అనుసంధానం చేయ‌డం ద్వారా... ఈ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని మీకు నిరంత‌రం అందించేందుకు ఏపీడీసీ ముందుకు వ‌చ్చింది.

ఇక మీద‌ట మీకు గ్రీన్ టిక్ ఉన్న "APDCL - Govt of AP ✅” పేరిట ధృవీక‌రించిన హ్యాండిల్ నుంచి సందేశాలు వ‌స్తుంటాయి.

ద‌య‌చేసి ఆ సందేశాల‌న్నింటినీ చూడండి. వాటిని మీ ప‌రిధిలోని అంద‌రికీ త‌ప్ప‌నిస‌రిగా పంపండి.

Dear All,
Please pass on the above message to all the volunteers in your District and see that they follow the instructions received from "APDCL- Govt of AP"
*YSRPK పంపిణీకి నేడే ఆఖరి రోజు*
🍃 *అమ్మఒడి పేమెంట్ స్టేటస్ లింక్* :

ఈ క్రింది 👇 లింక్ ద్వారారా అమ్మఒడి పథకానికి సంబంధించి....

[ *Link* : https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]

👆 మదర్ ఖాతా లో మనీ పడిందా? లేదా? ఏ ఖాతా లో పడింది? అనే విషయాన్ని మదర్ ఆధార్ నెంబర్(UID) ద్వారా తెలుసుకొనగలం.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Dear all,

☑️ YSR Bima Renewal pending .. last chance giving for doing RENEWAL.. OF YSR BIMA...ONLY ONE DAY.

As instructed by the Addl. Commisioner, GSWS., all are instructed to do RENEWAL OF YSR BIMA.

☑️ App will be opened only for one day... this is last chance.

☑️ Both Renewal and New Enrollment Confirmation to be done by WEAs and WWDS by tomorrow i.e., 06.07.2022 without fail. WEAs / WWDS are only held responsible.

## Pendings of Secreteriat Wise given below ##
వాలంటీర్స్ enroll చేసిన New Ricecards తో పాటు renewal చేసిన old RiceCards కూడా approve చేయుటకు Bima app WEA login లో "Verify Renewals list" option కూడా re_enable చేయడం జరిగింది. #YSRBima