VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
13.07.2022 తేదీన "వై. యస్. ఆర్ వాహన మిత్ర" ఆర్థిక సహాయం #Vahanamitra
ప్రియమైన వాలంటీర్ల‌కు...

గ్రామ వార్డు స‌చివాల‌యాలు... ప్ర‌భుత్వ‌ పాల‌న‌ను క్షేత్ర‌స్థాయికి తీసుకువెళ్ల‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్నాయి. ఈ వ్యవ‌స్థ‌లో మీరూ భాగ‌స్వాములే.

అందువ‌ల్ల ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలకు సంబంధించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు మీకు అంద‌జేయ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త‌.

మిమ్మ‌ల్ని వాట్సాప్ ద్వారా అనుసంధానం చేయ‌డం ద్వారా... ఈ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని మీకు నిరంత‌రం అందించేందుకు ఏపీడీసీ ముందుకు వ‌చ్చింది.

ఇక మీద‌ట మీకు గ్రీన్ టిక్ ఉన్న "APDCL - Govt of AP ✅” పేరిట ధృవీక‌రించిన హ్యాండిల్ నుంచి సందేశాలు వ‌స్తుంటాయి.

ద‌య‌చేసి ఆ సందేశాల‌న్నింటినీ చూడండి. వాటిని మీ ప‌రిధిలోని అంద‌రికీ త‌ప్ప‌నిస‌రిగా పంపండి.

Dear All,
Please pass on the above message to all the volunteers in your District and see that they follow the instructions received from "APDCL- Govt of AP"
*YSRPK పంపిణీకి నేడే ఆఖరి రోజు*
🍃 *అమ్మఒడి పేమెంట్ స్టేటస్ లింక్* :

ఈ క్రింది 👇 లింక్ ద్వారారా అమ్మఒడి పథకానికి సంబంధించి....

[ *Link* : https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]

👆 మదర్ ఖాతా లో మనీ పడిందా? లేదా? ఏ ఖాతా లో పడింది? అనే విషయాన్ని మదర్ ఆధార్ నెంబర్(UID) ద్వారా తెలుసుకొనగలం.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Dear all,

☑️ YSR Bima Renewal pending .. last chance giving for doing RENEWAL.. OF YSR BIMA...ONLY ONE DAY.

As instructed by the Addl. Commisioner, GSWS., all are instructed to do RENEWAL OF YSR BIMA.

☑️ App will be opened only for one day... this is last chance.

☑️ Both Renewal and New Enrollment Confirmation to be done by WEAs and WWDS by tomorrow i.e., 06.07.2022 without fail. WEAs / WWDS are only held responsible.

## Pendings of Secreteriat Wise given below ##
వాలంటీర్స్ enroll చేసిన New Ricecards తో పాటు renewal చేసిన old RiceCards కూడా approve చేయుటకు Bima app WEA login లో "Verify Renewals list" option కూడా re_enable చేయడం జరిగింది. #YSRBima
Group1_Selection_272018_05072022 (1).pdf
413.5 KB
*APPSC 2018 గ్రూప్‌ 1 ఫలితాలు :*
జగనన్న విద్యా కానుక కొరకు వాలంటీర్ల వద్ద గల ఫింగర్ ప్రింట్ స్కానర్లు అందజేయుటకు సూచనలు - శ్రీకాకుళం జిల్లా :
PaperCode - 10.pdf
239.8 KB
APPSC Paper Codes 10 Results :
PaperCode - 8.pdf
259.8 KB
APPSC Paper Codes 8 Results :
*5K Followers on Twitter!*
👇
[ https://twitter.com/news_volunteer ]
👆
ట్విట్టర్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ మన ట్విట్టర్ పేజీ ని 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 అవ్వగలరు. 🙏
*రేషన్ పంపిణీలో ముడో స్థానం లో ఆంధ్రప్రదేశ్*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*బచ్చాగాళ్లు.. నచ్చకుంటే తీసేపారేస్తాం : వాలంటీర్లపై నోరు పారేసుకున్న మంత్రి దాడిశెట్టి రాజా*
*గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర 1055 నుంచి 1105కు చేరింది. పెంచిన సిలిండర్‌ ధర నేటి నుంచి అమల్లోకి రానుంది*
*PRINT SADAREM CERTIFICATE* under old meeseva portal is working fine
*"Remittance & Unpaid Pensioner's Remarks Capturing & Pension Transfers" option Enabled in YSR Pension Kanuka App*
*Ammavodi Payment Status*.

By evening we will release document on *"paymentt rejection reasons along with solutions".* #AmmaVodi
V 5.6 Beneficiary Outreach App.apk
8.6 MB
*నేతన్ననేస్తం | Beneficiary Outreach 5.6v*
👇
( http://bit.ly/Beneficiary-Outreach-5_6v )
👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]