VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
నేడు(15.07.2022) వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ గారు ఏరియల్ సర్వే
🎓 *జగననన విద్యా కానుక పంపిణి కొరకు సూచనలు ::*
👇
[ https://bit.ly/3O8Uwis ]
🚖 *వైస్సార్ వాహనమిత్రా నాలుగో ఏడాది ఆర్థిక సాయం కార్యక్రమం LIVE*
👇
[ https://youtu.be/tWj2HwGLpGQ ]
▪️ పీఎం కిసాన్ పథకం లో వచ్చే విడత 2,000/- రూపాయలు రైతు ఖాతా లో జమ అవ్వాలి అంటే పీఎం కిసాన్ లాగిన్ లో ప్రతి రైతు ఆధార్ OTP EKYC చేయించుకోవాలి.

▪️ దీని కోసం రైతులు సొంతం గా కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చేసుకొన వచ్చు.

▪️ *చివరి తేదీ* - 31.07.2022

▪️ *Link* :: 👇

[ http://bit.ly/PMK-Aadhar-eKYC ]

[ http://bit.ly/PMK-Aadhar-eKYC ] #PMKisan
అందరికి షేర్ చేయండి👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
🚖 *వాహనమిత్రᵛᶜ పేమెంట్ స్టేటస్ లింక్* ::

[ *𝗟𝗶𝗻𝗸* : https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]

👆 లబ్ధిదారుని ఖాతా లో మనీ పడిందా? లేదా? ఏ ఖాతా లో పడింది? అనే విషయాన్ని వారి ఆధార్ నెంబర్(UID) ద్వారా తెలుసుకొనగలం.
అందరికి షేర్ చేయగలరు👆
[ Jᴏɪɴ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
☑️ *వాలంటీర్లకు ఎన్నికల విధులు వద్దు: ECI*

☑️ రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో గ్రామ, వార్డు వాలంటీర్లు పాల్గొనవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

☑️ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనంటూ మంత్రులు, ఆ పార్టీ నాయకులు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈసీ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

☑️ ఓటర్ల జాబితా తయారీ, చీటీల పంపిణీ, పోలింగ్ విధులు, ఓట్ల లెక్కింపు లాంటి కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదని తెలిపింది.

☑️ *Memo.No.818/Elecs.D/22_1 _ 13.07.2022* ::
[ http://bit.ly/ElectionsVolunteerSystem ]
అందరి వాలంటీర్లకు షేర్ చేయండి👆
[ Jᴏɪɴ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*ATTENDANCE APP UPDATE*

Dear all there is a small change in attendance app due to security reasons. Range to mark attendance in the attendance app is reduced to 250 meters. You can only mark attendance in the said range. So please note that you should mark attendance within 250 meters of range from the secretariat.

ప్రియమైన వారందరికీ భద్రతా కారణాల దృష్ట్యా హాజరు యాప్‌లో చిన్న మార్పు ఉంది. హాజరు యాప్‌లో హాజరును గుర్తించే పరిధి 250 మీటర్లకు తగ్గించబడింది. మీరు పేర్కొన్న పరిధిలో హాజరును మాత్రమే గుర్తించగలరు. కాబట్టి దయచేసి మీరు సచివాలయం నుండి 250 మీటర్ల పరిధిలో హాజరును గుర్తించాలని గుర్తుంచుకోండి.
➪ 𝗚𝗦𝗪𝗦 𝗔𝗧𝗧𝗘𝗡𝗗𝗔𝗡𝗖𝗘 2.0.3ᴠ ::
☟︎︎︎
[ https://play.google.com/store/apps/details?id=com.gswsattendance ]
☝︎
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
📝 *Biannual Sanctions Programme :*

▪️ The Biannual sanctions programme is scheduled on 19th July 2022.

✅️ The following beneficiaries shall be paid amounts:

▪️ *1. The grievances of Ineligible beneficiaries of the following schemes, which were launched in between January 22 and June 22.*

a) EBC Nestham
b) Jagananna Chedodu
c) YSR Matsyakara bharosa.

▪️ *2. Payment failures of the following schemes.*

a)EBC Nestham
b)Jagananna chedodu
c)YSR Matsyakara Bharosa
d)Input subsidy to farmers(November-Floods)
e)Jagananna Vidya Deevena
f)Jagananna Vasati Deevena
g)YSR Zero Vaddi (SHGS) Urban

▪️ *3. Payment failures in Biannual schemes launched on December 28th 2021.*

a)YSR Cheyutha
b)YSR Kapu Nestham
c)YSR Netanna Nestham
d)YSR Vahana Mitra
e)YSR Zero Vaddi Khariff
f)YSR Zero Vaddi Rabi

▪️ List of beneficiaries will be displayed secretariat wise on 18th/19th July 2022.

▪️ Any grievances raised in the *Long Pending Grievances, GGMP* will be cleared in due course.

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
🧕 *అమ్మఒడి పేమెంట్ అప్డేట్ :*

*For Payment Failures* అన్ని కూడా వచ్చే వారం లో క్రెడిట్ అవ్వనున్నాయి.
#Ammavodi
V-2.5.3-𝗦𝗧𝗠𝗦.apk
11.7 MB
🏣 మనబడి నాడు నేడు (STMS ) యాప్ వెర్షన్ (2.5.2)నుండి వెర్షన్ (2.5.3)కి అప్డేట్ అయినది. అప్డేట్ వెర్షన్ ను ఇన్స్టాల్ చేసే ముందు పాత వెర్షన్ ను అన్ఇన్స్టాల్ చేయండి ☟︎︎︎
[ 𝗔𝗣𝗞 𝗙𝗜𝗟𝗘 : http://bit.ly/STMS-2-5-3 ]
*:: నేతన్ననేస్తం అప్డేట్ ::*

☑️ *QUESTION* :: మొదటగా only last year Eligible beneficiaries మాత్రమే ekyc కి enable చేశారు sir.
Next day ineligible,last phase verification rejected names కూడా ekyc కి ఇచ్చారు sir.. వెంటనే evening లోపు ekyc కి enable చేసిన ineligible names disappear అయ్యాయి sir, next ఇప్పుడు field verification లో last phase rejected names కూడా disappear అయ్యాయి sir.

Leaders చాలా pressure చేస్తున్నారు sir list కోసం but ఇక్కడ half day లోపు list change అయిపోతుంది sir BOP app లో.....field level లో చాలా ప్రాబ్లెమ్ గా ఉంది sir....

We request to Pls provide clear guidelines on నేతన్న నేస్తం Sir... ఇలా names change అవుతుంటే వారికి వెరిఫికేషన్ చేసే లోపు names disappear అవుతుండడం తో వారు గొడవ చేస్తున్నారు sir...మేమే names వచ్చినా పెట్టడం లేదని...

Pls resolve this issue & pls provide clarity sir

Tq sir.

-------------------------------------------
☑️ *REPLY FROM GSWS:*
-------------------------------------------
As per Handloom department latest instructions we made only last year final eligible list in the app..

Regarding new applications and ineligible applications, Handloom department yet to communicate instructions..We will inform once we receive instructions from the department.👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
𝐆𝐒𝐖𝐒 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అటెండెన్స్ పరిధిని 1750 మీటర్ల నుంచి 250 మీటర్లకు తగ్గిస్తూ సచివాలయ శాఖ నిర్ణయం.
*Attendance Information :*

ఎవరికైతే Attendance App సమస్య ఉందో వాళ్లు నోట్ కెమెరాను ఉపయోగించి సచివాలయం యొక్క ఫోటో తీసి Request Tracking టూల్ ద్వారా ఆ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసి ఇష్యూ ని Raise చేయండి. #Attendance
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
📝 *కాపు నేస్తం ::* Please complete the verification of pending Kapu Nestham Applications, we will be freezing data by 02:00 PM.
*ATTENDANCE APP GEO CO ORDINATES UPDATE ::*

SEND MAIL FROM CONCERN SECT PS/ADMIN (BELOW DETAILS) AND UPDATE THE SAME.
*Mail Id:* murali.dakshinamoorthy@aptonline.in

DISTRICT ; MANDAL; SECT CODE ; SECT NAME ; OLD latitude ; OLD longitude ; NEW latitude ; NEW longitude

SECT PHOTO WITH GEO CO ORDINATES. 👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
#YSRBima.

Dear Sir/Madam,

☑️ Pl note that YSR BIMA "2022-23 policy Is come into force from today. i.e. 16-07-2022 and will be concluded on 15-07-2023."

☑️ Hence pl communicate to all concerned and take up registrations for Natural deaths, Accidental deaths, Permanent Disabilities as per procedure prescribed.

‼️ NOTE :: The claims registered in between "01-07-22 and 15-07-22 shall be treated as Non policy period claims" and will be settled as per instructions from Government in that regard.
*వైఎస్ఆర్ కాపు నేస్తం EKYC పెండింగ్ డిస్ట్రిక్ట్ వైజ్.*
𝐘𝐒𝐑 𝐁𝐢𝐦𝐚: నేటి నుంచి కొత్తగా renewal చేసిన భీమా అమలు లోకి వస్తుంది.
● 15.07.2023 వరకు ప్రస్తుత బీమా వర్తిస్తుంది.
● జూలై 1 నుంచి జూలై 15 మధ్యలో రిజిస్టర్ అయినటువంటి క్లైమ్స్ ను Non Policy Period Claims గా పరిగణించి గవ్నమెంట్ instructions మేరకు సెటిల్ చేయడం జరుగుతుంది.
Dear All
Pensions also included in the 19th July,2022 bi-annual programme
Please obtain the following items from MPDOs/MCs

1. Passbooks
2. Pension cards
3. Sanction order pre-printed forms
4. Hon'ble CM letter and Envelop
5. Printing of sanction orders/ pension cards will be enabled in GSWS login shortly.
WEA/WWDS are requested to print Sanction order and pension card in the pre-printed forms
and ready by 18th evening.
*జూలై 19 న* విడుదల కానున్న ద్వైవార్షిక [Biannual] చెల్లింపులలో *వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాన్ని* కూడా యాడ్ చేయ్యడం జరిగింది.