VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
■ *AP ICET 2022 హాల్ టికెట్స్ విడుదల*

■ *పరీక్ష తేదీ: 25-07-2022*

■ *AP ICET 2022 Hall Tickets available at*
👇
[ https://bit.ly/3RKLFqf ]

[ https://bit.ly/3RKLFqf ]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వరద ప్రభావిత ప్రాంతంలో గ్రామ వాలంటీర్ల సేవలు* 🙏👏 💐
[ https://t.co/8SH5loQ8TA ]
బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.3 కు అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా *"Special assistance to flood affected people(offline)"* జోడించటం జరిగింది.

✅️ *అప్లికేషన్ లింక్ :*

[ http://bit.ly/Beneficiary-Outreach-6_3v ]

[ http://bit.ly/Beneficiary-Outreach-6_3v ]
Media is too big
VIEW IN TELEGRAM
- ముంపు ప్రాంతాల్లో గ్రామ వాలంటీర్ల సేవలు వెలకట్టలేనిది

- ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్

[ https://t.co/5624rXwNbe ]
గడువు 31 వరకే..

ఈ–కేవైసీ తప్పనిసరి..


👉లేదంటే రూ.2వేలు పోయినట్లే!


👉ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో సంవత్సరానికి రూ. 6000 జమ చేస్తున్న సంగతి తెలిసిందే.

👉 ఈ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఉండాలని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది.

👉అందుకే ఇందులో లబ్ధిదారుడిగా ఉన్న రైతులు కేవైసీ చేసుకున్నప్పటికీ మళ్లీ తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

👉అలా చేసిన ప్రతి లబ్ధిదారునికి రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు అనగా సంవత్సర కాలానికి రూ.6వేలు అందిస్తుంది.

👉 ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా 11 విడుతలుగా నగదును అందించింది.

👉ఈ–కేవైసీ పూర్తి చేసిన వారికే ఖాతాలో నేరుగా నగదు జమచేస్తున్నారు.

👉ప్రస్తుతం అన్నదాతులు 12వ విడత కోసం ఎదురుచూస్తున్నారు.

👉తాజాగా కేంద్రం ప్రభుత్వ సమాచారం ప్రకారం ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రైతుల ఖాతాలకు నగదను పంపనున్నారు.

👉అయితే ఆ నగదు పొందాలంటే ప్రతి లబ్దిదారుడు ముందుగా ఈకేవైసీ( e-KYC)ని తప్పనిసరి పూర్తి చేయాలి.

👉జూలై 31లోగా e-KYCని పూర్తిచేయాలని కేంద్రం గడువు విధించింది.

👉e-KYC నమోదు ఇలా.

👉ఈ–కేవైసీ ధ్రువీకరణను రైతులు యాప్‌ ద్వారా పీఎం కిసాన్‌ పోర్టల్‌లో ఉచితంగా చేసుకోవచ్చు

👉మీ సేవ, ఈ సేవ, ఆన్‌లైన్‌ కేంద్రాల్లో కూడా రైతులు నమోదు చేసుకోవచ్చు.

👉స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నవారు www.pmkisan.gov.in లింక్‌ను ఓపెన్‌ చేయగానే అందులో ఈ–కేవైసీ అప్‌డేట్‌ వస్తుంది. దానిపై క్లిక్‌ చేసి ఆధార్‌ నంబర్‌ నమోదు చేయాలి.

👉అప్పుడు ఆధార్‌ కార్డుకు లింకై ఉన్న సంబంధిత మొబైల్‌ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేయగానే గెట్‌ పీఎం కిసాన్‌ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్‌ క్లిక్‌ చేస్తే ఈ–కేవైసీ అప్‌డేట్‌ అవుతుంది.
☑️ *పీఎం కిసాన్ OTP eKYC లింక్ - చివరి తేదీ - 31.07.2022*
👇
[ http://bit.ly/PMK-Aadhar-eKYC ]
*స‌చివాల‌యానికి రూ.20 ల‌క్ష‌లు.. ఎమ్మెల్యేకు రూ.2కోట్లు*
V 6.4 - JVD eKYC - Beneficiary Outreach.apk
8.8 MB
BOP 6.4v

‼️ New Updates :: In this version add Jagananna Vidyadeveena (3rd quarter -ekyc module)
User Manual_JVD Student eKYC_BOP App.PDF
706.5 KB
User Manual_JVD Student eKYC_BOP App.PDF
☑️ *BOP 6.5v* లో కొత్తగా *"జగనన్న విద్యా దీవెన 3వ క్వార్టర్"* కు సంబందించిన e-KYC Option ఇవ్వటం జరిగింది.

▪️ *అప్లికేషన్ లింక్ :*
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-6_5v ]

▪️ *సర్వే చేయు విధానం ::*
👇
[ https://bit.ly/3v1s2R4 ]

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ] #JVD #BOP
V 6.5 - JVD Student eKYC - Beneficiary Outreach.apk
8.8 MB
JVD - BOP 6.5v

👉New Updates :: In this version change mother Aadhaar ekyc to student ekyc
🎓 *ᴊᴠᴅ - ʙᴏᴘ 6.5ᴠ ::*
👇
( http://bit.ly/Beneficiary-Outreach-6_5v )
*Pension cards and endorsements printing we will enable in APSeva portal by this week end..* #YSRPensionKanuka
■ 𝐁𝐎𝐏 6.4𝐯ను 𝚞𝚗𝚒𝚗𝚜𝚝𝚊𝚕𝚕 చేయకుండా 𝐁𝐎𝐏 6.5𝐯ను 𝚒𝚗𝚜𝚝𝚊𝚕𝚕 చేసుకొంటే వర్క్ అవుతుంది.
👆
-ఇలా చేసిన వర్క్ అవ్వకపోతే-
👇
■ 𝐁𝐎𝐏 6.1𝐯 ను 𝚒𝚗𝚜𝚝𝚊𝚕𝚕 చేసి డైరెక్ట్ గా 𝐁𝐎𝐏 6.5𝐯ను 𝚒𝚗𝚜𝚝𝚊𝚕𝚕 చేయండి అవుతుంది.

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
👆
» http://bit.ly/Beneficiary-Outreach-6_5v
» http://bit.ly/Beneficiary-Outreach-6_4v
» http://bit.ly/Beneficiary-Outreach-6_1v
Dear Team,

ఈ క్రింద తెలిపిన విధంగా *WDS/WEA స్మార్ట్ కార్డ్ తీసుకొన్న తరువాత చేయవలసిన పనులు ::*

1⃣. WEA/WDS వారి వ్యక్తిగత వివరాలు GSWS HOD ఆఫీస్ కు పంపవలేను.

2⃣. WEA/WDS data HAPPAY పోర్టల్ నందు నమోదు చేసుకోవలెను.

3⃣. స్మార్ట్ కార్డ్ వివరాలను HAPPAY పోర్టల్ నందు assigned చేసిన తరువాత WEA,WDS HAPPAY app ను play store నుండి డౌన్ లోడ్ చేయవలెను.

4⃣. WEA/WDS వారి ఫోన్ నెంబర్ or ఈమెయిల్ తో లాగిన్ కావచ్చు.

5⃣. Happay పోర్టల్ నందు నమోదు కాబడిన మెయిల్ ఐడి or ఫోన్ నెంబర్ కు OTP వస్తుంది.

6⃣.ఇలా లాగిన్ అయిన తరువాత WEA వారు KYC చేసుకోవాలి.

7⃣. KYC అయిన తరువాత Happay పోర్టల్ వారు అప్రూవల్ చేసిన తరువాత మి కార్డ్ ఆక్టివేట్ అవుతుంది.

8⃣. చనిపోయిన వారి కుటుంబానికి ఫ్యూనరల్ అమౌంట్ ను GSWS నుండి స్మార్ట్ కార్డ్ కు ఫీడ్ చేయబడుతుంది.

9⃣. మీరు ఏ ATM ద్వారా ఫ్యూనారల్ ఛార్జీలు తీయవచ్చు.
👆
పై సూచనలను WEA/WDS ల అందరికీ తెలియజేయండి. #YSRBima.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
రేపటి(21.07.2022) నుంచి జరగాల్సిన జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా.. ఈనెల 25 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణ.. దేశంలో పరీక్షలు రాయనున్న 6.29 లక్షల మంది విద్యార్థులు
MDM Instructions.pdf
1.9 MB
*జగనన్న గోరుముద్ద - తనిఖీ అధికారులకి సూచనలు*
🎓 *Jagananna Vidya Deevena(JVD) Scheme*

Revised Schedule for Preparatory Activities before release of fee for the quarter of April-June 2022 in August 2022 by Hon'ble CM

1⃣. *Social audit of eligibility*

- Display of eligible and ineligible lists by Jnanahbumi technical team in nava sakam login of village/ward secretariats - *July 7th*

- Serving of notices on ineligible students - *July 8th to 13th*

- Receiving of objections on ineligibility from students/parents and filing them in nava sakam login by WEA/WEDPS - *July 8th to 25th*

- Disposal of objections by the MPDO/Municipal commissioner in nava sakam login - *July 28th*

2⃣. *eKYC of students in Beneficiary Outreach program* by WEA/WEDPS (service to be provided by VSWS Tech Team) - *July 12th to 30th*

3⃣. Display of final eligible list in Nava Sakam logins - *July 30th*

4⃣. *Updation of mother adhars in NPCI portal* by following up in the field with the mothers/Branch Managers - *July 25th*

5⃣. Rectification of anomalies in fee structure for courses, if any, and confirmation in PMU login - *July 20th*

6⃣. Generation of Corporation wise demand for release of BROS by the government - *July 30th*

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
☑️ *"జగనన్న విద్యా దీవెన 3వ క్వార్టర్"* కు సంబందించిన e-KYC చేయుటకు చివరి తేదీ - 30.07.2022

▪️*BOP 6.5v* :: http://bit.ly/Beneficiary-Outreach-6_5v

▪️ *SOP* :: https://bit.ly/3v1s2R4

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]