VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
వాలంటీర్స్ గౌరవ వేతనాల చెల్లింపు విషయంలో ఈ నెల 5000 తో పాటు న్యూస్ పేపర్స్ కి 200 రూపాయలు కూడా కలిపి వేయడం జరుగుతుంది. దాని కోసం DDO లు 5200 కి బిల్లు లు పెడుతున్నారు.
JVD 3rd Quarter e-KYC రిపోర్ట్ యాక్టీవ్ అవ్వటం జరిగింది. సచివాలయ స్థాయి వరకు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది.

● రిపోర్ట్ లింక్ ::
👇🏽
[ https://bit.ly/3zqujYG ]

[ https://bit.ly/3zqujYG ] #JVD

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
☑️ 𝗕𝗢𝗣 6.5𝘃 ::
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-6_5v ]

☑️ 𝗝𝗩𝗗 3ʳᵈ 𝗲-𝗞𝗬𝗖 𝗥𝗲𝗽𝗼𝗿𝘁 : :
👇
[ https://bit.ly/3zqujYG ]

👆Share with your Friends
🔹 𝙅𝙤𝙞𝙣 : [ https://t.me/VolunteerConnection ]
రెండవ విడత ( అనగా మొదటి విడతలో వివిధ కారణాల వలన జమకాని) అమ్మఒడి అమౌంట్ ఈరోజు నుండి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో జమ అవుతున్నాయి. వాటి యొక్క స్టేటస్ ఈ క్రింది లింకు ద్వారా తెలుసుకోవచ్చును.
👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉంది. త్వరలోనే విశాఖ వేదికగా పరిపాలనా రాజధాని - టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు
*ఆధార్ - ఓటర్ ఐడీ లింక్ పై నేడు సుప్రీం విచారణ*
అందరూ వాలంటీర్లు గమనించవలసింది ఏమనగా గ్రామ వార్డు వాలంటీర్ (GSWS Volunteer) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.0.8 కు అప్డేట్ అవ్వటం జరిగింది.

✅️ *అప్లికేషన్ లింక్ :*
👇🏽
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]

👉 *Update :* News Paper Subscription Module is added

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
🎓 *JVD UPDATE ::*

Outsourced employees of a salary range of Rs.15k p.m got categorised as ineligible initially by mistake.
Such cases are being added to eKYC list.

రూ.15 వేల జీతం శ్రేణికి చెందిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పొరపాటున ప్రారంభంలో అనర్హులుగా వర్గీకరించబడ్డారు. ఇటువంటి కేసులు eKYC జాబితాలో జోడించబడ్డాయి.
👇
■ *BOP 6.5v* : http://bit.ly/Beneficiary-Outreach-6_5v
■ *Dashboard* :: https://bit.ly/3zqujYG
👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
GORt No. 3541 dt. 25.07.22.pdf
394.6 KB
GORt No. 3541
dt. 25.07.22.
Budget Estimates ABSTRACT 2022-23 Budget Release Order for Rs. 7,68.60.55.0001- (Rupees Seven hundred sixty eight crore sixty lakh fifty five thousand) as ADDITIONAL FUNDS .
TO GSWS.

గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల జీతాల కోసం 768 కోట్ల రూపాయలు విడుదల చేసిన ఆర్థిక శాఖ.
Aadhaar 2nd camp.pdf
87.2 KB
*ఆధార్ 2వ క్యాంపు సమాచారం :*

రాష్ట్ర వ్యాప్తంగా 1100 గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ నెల 27&28 న ఆధార్ క్యాంపులు నిర్వహణ మరియు వాలంటీర్లు, DA/WEDPS, WEA/HM, PS/Admin Secretary,Mahila police/ Other Secretariat Functionary,MPDO /MC,DLDO వారి విధులకు సంబందించిన సర్క్యూలర్ :
Happy expense version 8.6.43
👇
[ https://play.google.com/store/apps/details?id=com.happay.android.v2 ]

👉Experience an all-new look and feel of the Expense app

👉Attach trips to report

👉Smart Audit of Exp #YSRBima.
■ పీఎంజీకేఏవై బియ్యం పంపిణీకి కేంద్రం అనుమతి

■ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు బియ్యం పంపిణీకి అనుమతి.

■ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలకు అంగీకరించిన కేంద్రం

■ ఆగస్ట్ 01 నుంచి NFSA కార్డుదారులకు బియ్యం పంపిణీ

[ *టెలిగ్రామ్ ఛానల్* : https://t.me/VolunteerConnection ]
HIV-AIDS-Awareness VSWS.pdf
84.6 KB
HIV/AIDS – Create Awareness among public through Village / Ward Secretariats- Requested to issue instructions -Regarding.
Memo.No.1792990-EWS-C-2022(1).pdf
736.5 KB
*YSR KAPU NESTHAM LAUNCHING*

2️⃣9️⃣-0️⃣7️⃣-2️⃣0️⃣2️⃣2️⃣
వరద బాధితులకు నగదు సాయం

93,745 కుటుంబాలకు బ్యాంకు ఖాతాలో జమ

బాధితులు ఇబ్బందులు పడకుండా అడుగడుగునా చర్యలు

నగదు పంపిణీ గతంలో కాగితాలకు మాత్రమే పరిమితం

మరో లక్ష కుటుంబాలకు నిత్యావసర వస్తువులు

25 కిలోల బియ్యం, సరుకులు ఇంటింటికి వెళ్లి పంపిణీ
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
పిల్లల ఆధార్‌లో వేలి ముద్రల అప్‌డేట్‌

ఈ బుధ, గురు వారాల్లో 3 వేల సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు

ఉచితంగా వేలిముద్రల అప్‌డేట్‌

5, 15 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికీ తప్పనిసరి

రాష్ట్రంలో 1.09 కోట్ల మంది ఆధార్‌లో వారి చిన్నప్పటి వేలిముద్రలే

ప్రతి నెలా ఒకట్రెండు రోజులు సచివాలయాల్లో ఆధార్‌ క్యాంపులు.. అర్హులైన పిల్లలు ముందే గుర్తింపు

వలంటీర్ల ద్వారా సమాచారం

గంటకు 15 మందికి క్యాంపులో సమయం కేటాయింపు
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
సచివాలయాల ఉద్యోగులకు ఈ నెల నుంచే పెరిగిన వేతనాలు

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ కార్యదర్శి

ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయడంతో కొత్త పీఆర్సీ మేరకు వేతనాలు

గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాలకు రూ.768.60 కోట్లు అదనంగా విడుదల

వార్డు సచివాలయ ఉద్యోగుల వేతనాలపై నేడో రేపో ఉత్తర్వులు

ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
ఆగస్ట్ 01 నుంచి ఉచిత బియ్యం పంపిణీ

విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల్లో పీఎంజీకేవై అమలుకు చర్యలు

మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు సీఎం అంగీకారం

విశాఖ, తిరుపతి కార్పొరేషన్‌లలో మినహా ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 ఉమ్మడి జిల్లాల్లో పంపిణీకి ఏర్పాట్లు

రాష్ట్రంలోని 89.20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకూ ఉచిత బియ్యం.. మ.3.30 నుంచి రేషన్‌ దుకాణాల వద్దే పంపిణీ

నెలాఖరు నాటికి కూపన్లు అందజేత

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]