VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ᵛᶜIncome Certificate GSWS 2.0ᵛᶜ.pdf
226.7 KB
📝 *ఆదాయ ధ్రువీకరణ పత్రం కొరకు దరఖాస్తు ఫారం* #Income
*వై.యస్.ఆర్.చేయూత - అర్హతలు* #YSRCheyutha #YSRCheyuthaPoster
Dropout_Analysis_Module_User_Manual.pdf
699.5 KB
📊 *Consistent Rhythm Update :*

↘️ CR 5.1v* ↙️
https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app

▪️ We've added 👆 *"DROP OUT"* analysis module to Consistent Rhythms.

▪️ Please note the following:
The objective is to understand the reasons for possible dropout children in the PREVIOUS YEAR
- - - - - - - - - - - - - - - - - - - - - -
▪️ *This is ONLY applicable for WEA/WEDPS functionaries*
- - - - - - - - - - - - - - - - - - - - - -
▪️ Please leave the students in your list whose details cannot be traced and DON'T SUBMIT FALSE DATA

▪️ If you have any questions, please email support@vsws.co.in

▪️ Attached the user manual for reference. Thanks for all your help and support

- VSWS CR Team
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
HOW TO SUBMIT FORM-6B THROUGH VOTER HELPLINE APP-REG.pdf
1.7 MB
⛓️ *ఓటరు ఐడీతో ఆధార్‌ను లింక్ చేసే విధానం | డెమో వీడియో* ::
↕️
[ https://youtu.be/nD66SyL9ZVc ]
ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరేందుకు కీలక పనిచేస్తున్న వలంటీర్ల సేవలు భేష్ అన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు. వలంటీర్లను సన్మానించి మెమోంటోలు బహుకరించారు ఎమ్మెల్యే కన్నబాబు, ఎంపీ గీత.
VOLUNTEER 🤝 CONNECTION
As part of Annual Maintenance, APOnline has planned Annual Power Shutdown Activity for APOnline Data Center. Hence, below APOnline Services - SSP, DMHO, CKDU, ART, NFBS & ABDG Web Portals, ABDG Payment services, Mobile APP, Aadhaar services and Servers would…
Reg: IMPORTANT Notification - Downtime of APOnline - SSP, ABDG Web Portals, ABDG Payment, Mobile APP, Aadhaar services and Servers due to Annual Power Shutdown activity-Downtime : Friday 19th August 2022 19:00 Hrs to till Sunday 21st August 2022 23:59 Hrs
🔲 *Q.* When will release of existing beneficiaries of YSR Cheyutha scheme provisional eligible and ineligible lists?
👇
( Answer : Next week )
Child Safety.pdf
53.4 KB
Instructions on implementation of action to be taken against the Child abuse on school children - Issued - Regarding.
🏘️ *గ్రామ, వార్డు సచివాలయాలకు.. రూ.3,000 కోట్లు*

◾️ నిధుల వినియోగంపై ప్రణాళిక శాఖ మార్గదర్శకాలు జారీ

◾️ గడప గడపకు మన ప్రభుత్వం'లో ఆర్థిక పరమైన పనులకు వినియోగం

◾️ ఒక్కో సచివాలయ పరిధిలో రూ.20 లక్షల విలువైన పనులు

◾️ అత్యధిక ప్రభావం చూపే ఆస్తుల కల్పన పనులే చేపట్టాలి

◾️ ఎమ్మెల్యే రెండు రోజుల పర్యటనలో పనులు, వాటిని చేపట్టే ఏజెన్సీ గుర్తింపు

◾️ తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, కల్వర్టులు, ఇతర సివిల్ పనులు..

◾️ కనీసం రూ.లక్ష, గరిష్టంగా రూ.20 లక్షల పనులకు అనుమతి

◾️ ప్రతి నెలా ఎమ్మెల్యే కచ్చితంగా 6 సచివాలయాలు సందర్శించాలి.

◾️ ఈ నెల 18వ తేదీ వరకు 3,055 గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*సీఎం జగను ఘనంగా సన్మానిస్తాం*

● సెప్టెంబరు చివరలో లేదా అక్టోబరులో సచివాలయ ఉద్యోగులతో భారీ సభ

● అధికారంలోకి వచ్చిన వెంటనే 1.34 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన సీఎం జగన్

● జూన్ 30 నాటికే అర్హత ఉన్న ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేశారు.

● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
↘️ *మూడు కేటగిరీలుగా సమస్యల పరిష్కారం*

మంత్రులు, ఎమ్మె ల్యేల గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన సందర్భంగా ప్రజల నుంచి వచ్చే వినతులను మూడు కేటగిరీలుగా....

● పథకాలకు సంబంధించి,
● పథ కేతరాలకు సంబంధించి,
● అత్యధిక ప్రభావం చూపే పనులుగా వర్గీకరించాం.

వాటిని సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిధుల సమస్య తలెత్తకుండా జాగ్ర త్తలు తీసుకున్నాం. - అజయ్ జైన్,
ప్రత్యేక సీఎస్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*//Consistent Rhythms New Version 5.2 App//*

● *App link ::*
https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app

🟡 *New Updates ::*
👇

1️⃣. Dropout Module UI Changes.

2️⃣. Users can now skip Household Visit if parents are away.

3️⃣. Cluster ID, Alternative phone number added for easier identification of child home.

👆
🔲 *This is ONLY for WEA/WEDPS functionaries*
🔄 *ప్రతీ నెలా 20వ తేదీ లోపు YSR PENSION KANUKA APP - WEA లాగిన్ నందు Transfer Update చేయగలరు*
◾️ Cheyutha New Application :: "Start applying from Monday onwards".

◾️ We are doing some changes in the application.
#YSRCheyutha
BIometric authentication has been added in APSeva VRO Login
*Due to maintenance activity, SADAREM Web Portals and Servers will not be available from 19-08-2022 7:00 PM to 21-08-2022 11:59 PM.* #Sadarem
🔲 *HH MAPPING లో వాలంటీర్ BY MISTAKE లబ్ధిదారుల CASTE తప్పుగా UPDATE చేశారు ఎలా కరెక్షన్ చేయాలి??*

◾️ HH MAPPING లో సంబధిత కుటుంబ పెద్దను మార్చి EKYC తీసుకునీ సబ్మిట్ చేసిన తర్వాత.....

◾️ వాళ్ళ పేరు RE-SURVEY OF HH MAPPING అనే ఆప్షన్ లో సర్వే పెండింగ్ చూపిస్తాధి అప్పుడు CORRECT CASTE UPDATE  చేయవచ్చు.

◾️ HH MAPPING లో కుటుంబ పెద్ద బార్య/భర్త లో బార్య ను మాత్రమే HEAD OF THE FAMILY గా ఉండాలి

↘️ *Note :::* కాపు నేస్తం లేదా చేయూత EBC నేస్తం వీటికి CASTE CERTIFICATE ను BASE చేసుకుంటారు...

↕️ But HH MAPPING లో కూడా CASTE వివరాలు కరెక్ట్ గా ఉండాలి.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
☑️ *HONORARIUM TO CHURCHES* :: 5,000/- AMOUNT CREDITED TO CHURCHES BANK ACCOUNTs
☑️ *YSR BIMA :: NO POLICY PERIOD (01-07-2022 to 15-07-2022) లో   REGISTER చేసిన CLAIMS కు సంబంధించి UPLOAD DOCUMENT  ఆప్షన్ ENABLE చేశారు.* #YSRBima
☑️  *జగనన్న విదేశీ విద్యాదీవెన సమాచారం :*

▪️ రిజిస్ట్రేషన్ కొరకు చివరి తేదీ 30.09.2022

▪️ రిజిస్ట్రేషన్ లింక్ 👇🏽

https://jnanabhumi.ap.gov.in/ #JVVD