VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*చెత్తపన్ను వసూలు చేయలేదని సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన్*

విజయవాడలో చెత్తపన్ను వసూలు చేయలేదని ఇద్దరు సచివాలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. 48, 57వ వార్డు సచివాలయాల్లో శానిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు చెన్నకృష్ణ, సలీమ్ బాష టార్గెట్ మేరకు చెత్తపన్ను వసూలు చేయడంలో విఫలం అయ్యారని విజయవాడ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇద్దరి సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
రేపు డిల్లీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు

ఉదయం 10:30 కి ప్రధాని నరేంద్ర మోదీ గారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు భేటీ

రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ
🔲 *గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు BLO (Booth Level Officer's) లుగా అర్హులు అని తెలియజేస్తూ గతం లో విడుదలైన ఉత్తర్వులు* ::
👇
[ https://bit.ly/3R1Gyka ]

- - - - - - - - - - - - - - - - - - - - - -

🔲 *గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు BLO (Booth Level Officer's) లుగా అనర్హులు అని తెలియజేస్తూ గతం లో విడుదలైన ఉత్తర్వులు* ::
👇
[ http://bit.ly/ElectionsVolunteerSystem ]

↘️ అందరికి షేర్ చేయండి ↙️
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
☑️ కృష్ణా జిల్లా పెడనలో ఈ నెల 23న జరగాల్సిన *"నేతన్న నేస్తం పధకం"* కార్యక్రమం *ఈ నెల 25కి వాయిదా*
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*YSR నేతన్న నేస్తం*

■ FINAL ELIGIBLE & FINAL INELIGIBLE LIST ENABLED IN *WEA/WWDS/ NBMS LOGINS*

✅ *NBMS  LINK* :
👇
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
YSR CHEYUTHA APPLICATION 2022.pdf
509.1 KB
◼️ *వై.యస్.ఆర్ చేయూత 2022 అప్లికేషన్ ఫారం* ::
                    👇
[ https://bit.ly/3pzjs8Z ] #YSRCheyutha
Cheyutha-verification-form-1.pdf
752.2 KB
◼️ *వై.యస్.ఆర్ చేయూత ఫీల్డ్ వేరఫికేషన్ ఫారం* ::
                    👇
[ https://bit.ly/3T42Zal ] #YSRCheyutha
👩‍💼 *వైస్సార్ చేయూతకు(2022) సంబంధించిన ముఖ్యమైన అప్లికేషన్లు* ::

- - - - - - - - - - - - - - - - - - - - - -
1⃣. *వై.యస్.ఆర్ చేయూత అప్లికేషన్ ఫారం* ::
  
                👇
[ 2021 - https://bit.ly/3PirkpI ]

[ 2022 - https://bit.ly/3T8aOvK ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
2⃣. *కుల ధ్రువీకరణ దరఖాస్తు ఫారం* ::
      
             👇
[ https://bit.ly/3dp8QXx ]

[ GSWS - http://bit.ly/CasteCertificateGSWS2-0 ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
3⃣. *రాబడి/ఆదాయ ధ్రువ పత్రం కొరకు దరఖాస్తు ఫారం* ::
          
         👇
[ https://bit.ly/3vZWlYP ]

[ GSWS -  https://bit.ly/IncomeCertificateGSWS2-0 ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
4⃣. *వై.యస్.ఆర్ చేయూత DA/WEDPS ఫీల్డ్ వేరఫికేషన్ ఫారం* ::
👇
[ 2021 - https://bit.ly/3T42Zal ]

[ 2022 - https://bit.ly/3CkTTAc ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
5⃣. *వై.యస్.ఆర్ చేయూత స్పందన అప్లికేషన్ ఫారం* ::
                   👇
[
https://bit.ly/3SKHAmD ]

↗️అందరికి షేర్ చేయండి↙️
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates* ::
https://t.me/VolunteerConnection
🔴 వై.యస్.ఆర్ చేయూత క్రొత్తగా అప్లై చేయినప్పుడు *సచివాలయంలో(APseva) 2022 సం||లో తీసుకున్న కుల మరియు రాబడి ధృవకరణ పత్రములతోనే* అప్లై చేయవలెను. #YSRCheyutha
- - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*విశాఖ విమ్స్ కు 250 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు*
*ఈ నెల 29న ఏపీ కేబినెట్ సమావేశం*
*HONORARIUM TO CHURCHES*

◾️ *కొందరికి బ్యాంక్ అకౌంట్ నంబర్ తప్పుగా పడటం వలన అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు?*
👇
ఎవరికి అయితే బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పుగా నమోదు అవడం వలన అమౌంట్ క్రెడిట్ అవ్వలేదో వారి వివరాలు (బ్యాంక్ అకౌంట్ వివరాలు) సంబంధిత జిల్లా *DMWO OFFICIE* వారు MAIL ద్వారా పంపించాలి.
- - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
ssc 6 papers G O Ms No 136 .pdf
640.1 KB
G.O.Ms.No. 136, Dated:22/08/2022
👆
*2022-23 విద్యా సంత్సరం నుంచి #CBSE వలె 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 06 పేపర్స్ లో మాత్రమే నిర్వహించుటకు సవరణ ఉత్తర్వులు విడుదల* #SSC
🧶 బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 7.5కు అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా *"వైస్సార్ చేయూత eKYC 2022-23"* ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

✅️  *అప్లికేషన్ లింక్ :*  👇🏽

[ http://bit.ly/Beneficiary-Outreach-7_5v  ]

- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
📸 *వైయస్సార్ చేయూత లబ్ధిదారుడికి ఈకేవైసీ చేయించేటప్పుడు లబ్ధిదారుడు తో వాలంటీరు (లేదా) వెల్ఫేర్ సెక్రెటరీ తప్పనిసరిగా ఉండి సెల్ఫీ ఫోటో దిగాలి.*
                   👇
■ 🅑🅞🅟 7.5v :
[ http://bit.ly/Beneficiary-Outreach-7_5v ] #YSRCheyutha
- - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
YSR CHEYUTHA 2022-23 WEA_WWDS FIELD VERIFICATION FORM 1.0(2).pdf
366.6 KB
↘️ YSR CHEYUTHA 2022-23 *WEA_WWDS* FIELD VERIFICATION FORM.pdf
👇
[ https://bit.ly/3CkTTAc ]

[ https://bit.ly/3CkTTAc ]
#YsrCheyutha

🔴 WEA/WWDS must compulsorily visit the beneficiary house and should fill the verification report
చేయూత దరఖాస్తులను ఆమోదించవచ్చు - మేము రేపు EOD ద్వారా వినియోగదారు మాన్యువల్‌ను భాగస్వామ్యం చేస్తాము.

■ *దయచేసి ఈ క్రింది అంశాలను గుర్తుంచుకోండి.*

1. APSEVA సంబంధించిన కులం / ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి.

2. ఆధార్ అప్‌డేట్ హిస్టరీ తప్పనిసరి మరియు DA/WEDPS వ్యక్తిగతంగా ఆధార్ అప్‌డేట్ హిస్టరీ రిపోర్ట్‌ను తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

*3. WEA/WWDS తప్పనిసరిగా లబ్ధిదారుల ఇంటిని సందర్శించి, ధృవీకరణ నివేదికను పూరించాలి.*

*4. WEA/WWDS ఫీల్డ్ వెరిఫికేషన్ రిపోర్ట్ మరియు ఫీల్డ్ వెరిఫికేషన్ ఫోటోను అప్‌లోడ్ చేయాలి (రెండూ PDF ఫార్మాట్‌లో ఉన్నాయి).*

5. SERP జీవో ప్రకారం వయస్సు కోసం కట్ ఆఫ్ తేదీ *ఆగస్టు 12*

■ ఇతర వివరాలు మరియు టైమ్‌లైన్‌లు యూజర్ మాన్యువల్‌తో పాటు తెలియజేయబడతాయి. #YsrCheyutha
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
📊 *వైస్సార్ చేయూత కొత్త దరఖాస్తులకు సంబందించి వయసు పై క్లారిఫికేషన్* ::
- - - - - - - - - - - - - - - - - -
🔵 *అర్హులు/Eligible cases :*
👇
తేదీ 12/08/1977 కు ముందు పుట్టిన వారు మరియు తేదీ 12/08/1962 కు తరువాత పుట్టిన వారు.
- - - - - - - - - - - - - - - - - -
🔴 *అనర్హులు/InEligible cases* ::
👇
తేదీ 12/08/1977 కు తరువాత పుట్టిన వారు మరియు తేదీ 12/08/1962 కు ముందు పుట్టిన వారు.
- - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection