VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*//పని ఒత్తిడి తట్టుకోలేక ఏడుగురు వాలంటీర్ల రాజీనామా//*
- - - - - - - - - - - - - - - - - - - - - -
☛ అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామ సచివాలయంలో పని చేస్తున్న ఏడుగురు వాలంటీర్లు రాజీనామా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

☛ పనిఒత్తిడి తట్టుకోలేక శుక్రవారం రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు అందజేశారు.

☛ సాధారణంగా ఒక్కో వాలంటీరు 50 గృహాలను పర్యవేక్షిస్తారు. సజ్జలదిన్నె గ్రామంలో ఒక్కొక్కరికి 70 నుంచి 80 వరకు గృహాలు కేటాయించారు. మరోవైపు వేతనాలు కూడా సకాలంలో అందడం లేదని తెలిసింది.

☛ దీనిపై ఎంపీడీవో రంగారావును అడగ్గా పని ఒత్తడి తట్టుకోలేక పోతున్నామని ఏడుగురు వాలంటీర్లు రాజీనామా పత్రాలు కార్యాలయంలో అందించిన విషయం వాస్తవమేనని తెలిపారు. అయితే క్లస్టర్లు పెంచి వాలంటీర్లను నియమించేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని సర్దిచెప్పినట్లు తెలిపారు.

☛ రాజీనామాలను ఆమోదించలేదని ఎంపీడీవో పేర్కొన్నారు.
Source : Eenadu(11.09.2022)
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*//YSR చేయూత//*

◾️ WEB Login  ఈ రోజు 12:00 గంటలకు  క్లోజ్ అవుతుంది. కావున మీ లాగిన్ లోని పెండింగ్ అప్లికేషన్స్ ను వెంటనే APPROVE చెయ్యగలరు.

◾️ వెబ్ క్లోజ్ అయిన తరువాత మళ్ళీ ఎటువంటి ప్రొవిజన్ ఇవ్వరు కనుక పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ వెంటనే క్లోజ్ చెయ్యగలరు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
➘ బెనెఫిషరీ ఔట్రీచ్ యాప్ "NO DATA" ఇష్యూ క్లియర్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం యాప్ వర్క్ అవుతుంది.
[ http://bit.ly/Beneficiary-Outreach-8_3v ]
//GATE-2023 నోటిఫికేషన్//

దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, నిట్ విద్యా సంస్థల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గానూ పీజీ, పీహెచ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే GATE-2023 కి సంబంధించిన పూర్తి వివరాలు.

☛ దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2022
☛ పరీక్ష తేదీ :  ఫిబ్రవరి 4, 5, 11,12, 2023
☛ ఫలితాలు :  మార్చి 16, 2023
📝 *YSR Bima - అత్యక్రియలకు ₹10,000 ప్రాసెస్ చేయు విధానం - WEA/WWDS :*
- - - - - - - - - - - - - - - - - - - - - -
1️⃣. GSWS portal Digital Assistant
/PS login నందు  "Edit Employee/Volunteer Details" అనే TAB లో  "Edit Employee Details" అనే option మీద click చెయ్యాలి.

2️⃣. Edit Employee Details option మీద click చేసిన ఆ సచివాలయం కి సంబందించిన employees అందరివి details display అవుతాయి.అక్కడ Welfare and Education Assistant Designation దగ్గర update column లో వున్న  "EDIT" option మీద click చెయ్యాలి.అక్కడ display అవుతున్న Employees details నందు Welfare and Education Assistant అనే designation లేకపోతే పైన వున్న  ADD SECRETARIAT EMPLOYEEE"  అనే option మీద click చేసి WEA in-charge వారి యొక్క details update చెయ్యాలి.

3️⃣. EDIT option మీద click చేసిన తరువాత WEA గా ఎవరిని అయితే In-charge గా నియమించాలని అనుకుంటున్నారో ఆ Employee యొక్క details update చెయ్యాలి.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🛑 NOTE :: Update చేసేటప్పుడు Employee type of Job అనే option దగ్గర  "INCHARGE" అని select చేసుకొని update చెయ్యాలి.

🔰 పై విధంగా WEA in-charge employee details update చేసిన తరువాత BOP app నందు logout అయ్యి ఈ క్రింది విధంగా login అవ్వాలి.
- - - - - - - - - - - - - - - - - - - - - -
4️⃣. BOP app నందు WEA In-charge Employee వారి యొక్క ఆధార్ నెంబర్ enter చేసి బయోమెట్రిక్ వేసిన తరువాత "Select designation - Others, WEA" అనే option display అవుతుంది. అక్కడ  WEA" అనే option select చేసుకొని "OK" మీద click చేస్తే BOP app login open అవుతుంది. Login open అయిన తరువాత  నాడు-నేడు  అనే option display అవుతుంది
- - - - - - - - - - - - - - - - - - - - - -
🛑 NOTE :: GSWS portal లో WEA in-charge details update చేసిన వెంటనే BOP app లో In-charge details update అవ్వదు. 3 hours లో In-charge details update అవుతుంది.

- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
🎓 *//జగనన్న విద్యా దీవెన - వసతి దీవెన రెన్యువల్ సమాచారం//**
- - - - - - - - - - - - - - - - - - - - - -
☛ 2022-2023 విద్యా సంవత్సరమునకు గాను జగనన్న విద్యాదీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకానికి అర్హులైన SC / ST / BC / EBC / Minority / Disabled విద్యార్థిని / విద్యార్థులు ' జ్ఞానభూమి వెబ్ సైట్" లో (http://jnanabhumi.ap.gov.in) రెన్యువల్ రిజిస్ట్రేషన్ చేసుకొనుట కొరకు ప్రభుత్వము వారు అవకాశము కల్పించుట జరిగినది.

☛ కావున జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరూ ఈ విషయమును గ్రహించి మీకళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరికీ రెన్యువల్ దరఖాస్తును పంపిణి చేసి మరియు దరఖాస్తులోని అన్ని వివరములను పూర్తి చేసి, దరఖాస్తు మీద విద్యార్థి మరియు తల్లిదండ్రుల సంతకము తీసుకోని వాటిని మీ పరిధిలో ధ్రువీకరించి, అర్హత కలిగిన రెన్యువల్ విద్యార్థుల దరఖాస్తులన్నిటిని జ్ఞానభూమి వెబ్ సైట్ లో మీకు ఇవ్వబడిన కళాశాల లాగిన్ లో నమోదు చేసి అప్లోడ్ చేయవలెను.

☛ రెన్యువల్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు గాను గత సంవత్సరము విద్యార్థి సాధించిన మార్కులు మరియు హాల్ టికెట్ నెంబరును ఖచ్చితముగా నమోదు చేయవలెను మరియు గ్రామపంచాయతీ మరియు మునిసిపల్ కార్యాలయములలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల పిల్లలు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు అని తెలియపరచటమైనది.

☛ ఆ విధముగా చేసిన విద్యార్ధిని/విద్యార్థులకు మాత్రమే 2022-2023 విద్యా సంవత్సరమునకు "జగనన్న విద్యాదీవెన మరియు జగనన్న వసతి దీవెన" మంజూరు చేయుట జరుగును.

☛ కావున జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరూ ఈ విషయము నందు ఆసక్తి చూపి, మీ కళాశాలలో చదువుచున్న అర్హత కలిగిన విద్యార్థులందరికి ఈ సమాచారము తెలియపరచి మరియు అవగాహనా కల్పించి ది.30-09-2022 తేది లోపు ' జ్ఞానభూమి వెబ్ సైట్ " (http://jnanabhumi.ap.gov.in ) లో రెన్యువల్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకొనవలసినదిగా కృష్ణాజిల్లా, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ మరియు సాధికారిత అధికారియైన శ్రీమతి కె.సరస్వతి గారు తెలియపరచటమైనది.
- - - - - - - - - - - - - - - - - - - - - -
☛ *విద్యార్థులు రెన్యువల్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు చివరి తేది: 30-09-2022.*
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
🔴 *Cheyutha 2022-23 "New Application" option closed in DA/WEDPs login.*
*మ్యుటేషన్ వీలునామా రిజిస్టర్డ్ డాకుమెంట్స్ అయినప్పటికీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి డేటా ఫెచ్ అవడం లేదు 2011 కంటే ముందు చనిపోయిన వారికి ఆధార్ లేని కారణం చేత రెవిన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వెబ్ ల్యాండ్ లో ఆధార్ సీడ్ చేయడం సాధ్యపడుటలేదు. ఇలాంటి వాటికి ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ పెట్టుకుని ఆ సర్టిఫికెట్ నెంబర్ ద్వారా మ్యుటేషన్ ఆన్లైన్ చేయవచ్చు. గమనించగలరు*
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝Tᴡɪᴛᴛᴇʀ Pᴀɢᴇ : https://twitter.com/news_volunteer
🍃 *రైతు భరోసా కేంద్రాల్లో వాలంటీర్ల* ను సంబంధిత పంచాయతీ కార్యదర్శి (Grade V) మండల వ్యవసాయ అధికారి(MAO) మరియు గ్రామ వ్యవసాయ అసిస్టెంట్(VAA) ల సూచనల మేరకు ఎంపీడీవో స్థాయిలో ఎన్నుకోవడం జరుగుతుంది.
📞 𝐂𝐡𝐢𝐥𝐝 𝐇𝐞𝐥𝐩𝐥𝐢𝐧𝐞 𝐍𝐮𝐦𝐛𝐞𝐫: పిల్లల సంక్షేమం, రక్షణ కోసం నిర్వహిస్తున్న చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098ను ఇకపై డయల్ 112 కు మార్చిన కేంద్రం.
YSR Cheyutha 3rd Trench check list.pdf
24.2 KB
Good evening sir/Madam, as discussed in the phone, here with enclosing Check list for physical verification of Greivences raised in Cheyutha 3rd tranch.
  As per the instructions of CEO sir each PD should complete 10 benefecieries, and also 10 members each from MPDOs.

list will communicated to you in the first hour
Thank you
*YSR Bima 2021-22*

*As per Instructions Registration of claims 2021-2022 is Stopped".*
*//Happy expense 8.7.1//*
👇
https://play.google.com/store/apps/details?id=com.happay.android.v2

» Able to comment with all new Rich text editor
» Shared Expense with employee when configured
#GSWS
*//లోన్ యాప్ లపై ఉక్కుపాదం//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ నకిలీ లోన్ యాప్ ల ద్వారా ఋణాలు తీసుకోవద్దు, వేధింపులకు గురి కావద్దు.

☛ మోసపూరిత ఋణ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి.

☛ లోన్ యాప్స్ ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు పిర్యాదు చెయ్యండి.

☛ ఋణాలు ఇచ్చే యాప్‌ల ప్రతినిధులు ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడి, వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యంగా వ్యవహరించి తక్షణమే స్ధానిక పోలీసులకు, పోలీసు డయల్ 100; సైబర్ మిత్ర వాట్సాప్ నెంబర్ 9121211100, టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి సమాచారం ఇవ్వండి
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*//ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన//*
- - - - - - - - - - - - - - - - - - - - - -
☛ ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది 11 రోజులపాటు పాఠశాలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.

☛ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 06 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి.

☛ క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబరు 01 నుంచి 06 వరకు ఇవ్వనున్నారు.

☛ అక్టోబర్ 07 నుంచి అన్ని స్కూళ్లు పునః ప్రారంభం అవుతాయి.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
☛ *WEA/WWDS లాగిన్ లో వైస్సార్ చేయూత లబ్ధిదారులుల  పేర్లు  క్యాస్ట్ నెంబర్ అప్డేట్ చేయుటకు లాగిన్స్ లో పేర్లు ఇవ్వడం జరిగినది. అందరు చెక్ చేసుకోగలరు.*
*//NBM UPDATE*///

☛ DA/WEDPS లాగిన్ లో *YSR చేయూత కొత్త అప్లికేషన్ APPLY చేసినప్పుడు* CAST CERTIFICATE NUMBER ఎంటర్ చేసిన తరువాత *CAST UID IS EMPTY* అని వచ్చిన వారికి NBMS DA/WEDPS LOGIN GREIVENCE RAISE చేశారు.

☛ ఎవరికి అయితే గ్రీవెన్స్ RAISE చేశారో వారి పేర్లు NBM WWDS/WEA LOGIN లో YSR  CHEYUTYA---->VERIFICATION ఆప్షన్ లో ENABLE చేశారు.

☛ సంబధిత BENEFICIARY యొక్క CAST CERTIFICATE NUMBER (CGC22 SERIES) ఎంటర్ చేసి FIELD VERIFICATION REPORT &FIELD VERIFICATION PHOTO WITH BENEFICIARY అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Dear WEAs/WWDs,...

☛ Wherever caste certificate is blank for previous year beneficiaries. Please upload caste certificate ( both APSeva / meeseva caste certificates are accepted).

☛ Wherever revenue department is not issuing caste certificates for cases like Budaga jangam and Benthu oriya etc... leave them...no need to upload.

╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*//చేయూత - "Caste Certificate Details Update"//*

చేయూత 2022-23 పథకానికి సంబందించి Provisinal Eligible list నందు లబ్ధిదారులలో caste certificate వివరాలు empty/N గా వున్న లబ్ధిదారులకు సంబందించిన caste certificate వివరాలు verification చేసి update చేయుటకు applicants details "NBM portal WEA/WWDs login - Cheyutha - Verification" నందు enable చేయడం జరిగింది.

🛑 *NOTE ::*

1️⃣. Caste certificate details updation కొరకు verification కి enable అయిన గత సంవత్సరం యొక్క లబ్దిదారులు old caste certificates (Mee SEVA / AP SEVA) కలిగి వుంటే, ఆ caste certificate number details తోనే update చెయ్యవచ్చు.

2️⃣. బుడగ , జంగం, బెంతు.. etc ఇటువంటి caste కి చెందిన లబ్దిదారులు caste details కొరకు enable అయ్యి, వీరికి caste certificate లేకపోతే upload చెయ్యాల్సిన అవసరం లేదు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection