VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
■ *సెప్టెంబర్ 25 లోగా100% ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని వ్యవసాయ కమిషనర్ హరి కిరణ్ తెలిపారు.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
▪️ *ఈ - క్రాప్ రిపోర్ట్ లింక్ :*

[
http://karshak.ap.gov.in/ekarshak/Rep_searchByKhSnoIntf.jsp ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*ఏపీలో రేషన్ డోర్ డెలివరీ భేష్*

☛ వలంటీర్ల వ్యవస్థ, ఇంటింటికీ పంపిణీని ప్రశంసించిన కేంద్ర బృందం

☛ అన్నమయ్య జిల్లాలో రేషన్ షాపుల పరిశీలన

☛ లబ్ధిదారులు సైతం సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడి
*విజయనగరం జిల్లాలోని గ్రామ/ వార్డు సచివాలయ వాలంటీర్లకు అతి ముఖ్య గమనిక*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
కేంద్ర ప్రభుత్వం నుంచి మన సచివాలయాల పనితీరుని పరీక్షించడానికి సెంట్రల్ టీం ఈరోజు మన జిల్లాకు విచ్చేసి ఉన్నది.
వారు శనివారం వరకు విజయనగరంలో అనేక సచివాలయాలను సందర్శించాలని తెలియజేసి ఉన్నారు.
కనుక ప్రతి సచివాలయ వాలంటీరు తమ యొక్క విధులను మరొక్కసారి పునర్ సమీక్షించుకొని మీ సచివాలయానికి వారు సందర్శించినప్పుడు ప్రతి వాలంటీరు తమ యొక్క విధులను తూచాతప్పగా చెప్పవలసి ఉంటుంది.

ముఖ్యంగా మీరు విధులు నిర్వర్తించే క్రమంలో ఉపయోగిస్తున్న మొబైల్ యాప్లు వెబ్ పోర్టల్ పనితీరుని లైవ్ లో వారికి విశదీకరించవలసి ఉంటుంది.

కనుక అందరూ కూడా e-గవర్నెన్స్ ని అనగా ఆన్లైన్ అప్లికేషన్స్ ని పరిపాలనలో ఎలా ఉపయోగిస్తున్నారో చూపించాల్సి ఉంటుంది.

దానికి అందరూ సంసిద్ధంగా ఉండాలని సూచించడమైనది.

*ఇట్లు*
మీ జిల్లా కోఆర్డినేటర్
గ్రామ వార్డు సచివాలయాలు
విజయనగరం
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
☛ *"ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు"(ABHA) ను ఆన్లైన్ లో పొందుకునే విధానం* ::
                      👇
[ https://youtu.be/c8zl3_QvnU0 ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ *మీ ఓటర్ కార్డ్ కి - ఆధార్ కార్డ్   లింక్ చేయు విధానం కొరకు* ::
                      👇
[ https://youtu.be/nD66SyL9ZVc ]
*Duplicate of OBC / EBC / Integrated Certificate Application Form can be used for renewal Of Caste Cert*
🎓 *JVD – 3rd Quarter amount released to mother accounts on 11-08-2022*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
*జగనన్న విద్యా దీవెన ఫీజును విడుదల చేసిన వారం రోజుల్లోగా తల్లులు కాలేజీకి ఫీజు చెల్లిస్తారన్న నమ్మకంతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి తల్లుల బ్యాంకు ఖాతాలకు ఫీజును విడుదల చేస్తున్నారని మన అందరికి తెలుసు, అయితే తల్లులు తమ  ఖాతాకు విడుదల అయిన ఫీజును కళాశాలలకు చెల్లించలేదని కళాశాలలు ఫిర్యాదును నమోదు చేస్తున్నారు.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼

*WEAs & WEDPSs మీరు మీ నవసకం లాగిన్ లో....*

☛ JVD (RTF) & JVD (MTF) - >

☛ Complaint against mother for not paid amount to colleges – >

☛ Select Quarter wise, not paid Student list will be DISPLAYED.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼

➔ *Step 1* : తల్లులు ఇప్పటికే ఫీజు కళాశాలకు చెల్లించినట్లు అయితే - *(YES)* అని క్లిక్ చేసి రశీదు లో చెల్లించిన తేది ని మరియు రశీదును అప్లోడ్చేయవలెను, మరియు నోటీసు పైన తల్లి ఫీజు కళాశాలకు చెల్లించారు అని రీమర్క్ ను వ్రాసి సచివాలయం సిబ్బంది, మరియు తల్లి సంతకం తో అప్లోడ్ చేయవలెను.

➔ *Step 2* : తల్లుల ఫీజు కళాశాలకు చెల్లించలేదు - *(NO)* అని క్లిక్ చేసి రీమర్క్స్ తో అప్డేట్ చేయండి. తర్వాత తల్లులకు కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళని ఫీజు కళాశాలకు చెల్లించాలని చెప్పండి, లేని యెడల, ప్రభుత్వం చే భవిష్యత్తులో మీ బ్యాంక్ ఖాతాకు తదుపరి త్రైమాసికం విడుదల చేయబడదని అని తెలియ చేయండి.

➔ *Step 3* : ఫీజు చెల్లించలేదు అని నోటీసు ను తల్లి కి చూపించి వారి సంతకం తీసుకొని అప్లోడ్ చేయవలెను.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*రేపటి(15.09.2022) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం*
🧑‍🏫 *AP TET 2022: Check Question Papers & 'Final Keys' Here* ::
👇
[ http://bit.ly/AP2022TETQpsKeysReport ]
*సచివాలయ ఉద్యోగాలకు రేపే నోటిఫికేషన్ అని గ్రూప్ లలో వస్తున్న సమాచారం సరి అయినది కాదు. 2020 జనవరి 9 వ తేదీన ఈ పోస్టు రావడం జరిగినది.*
*వాలంటీర్లకు వస్తున్న మెసేజ్ లు*
*//YSR CHEYUTHA//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ వైఎస్సార్ చేయూత కొత్తగా దరఖాస్తు చేసినప్పుడు క్యాస్ట్ CERTIFICATE నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత *CAST UID IS EMPTY*  అనీ వచ్చిన వారికి DA/WEDPS వారు లాగిన్ లో గ్రీవెన్స్ రైస్ చేశారు అలాంటి వారి పేర్లు WWDS/WEA NBM లాగిన్ లో ENABLE చేశారు.

☛ కొత్త అప్లికేషన్స్ DA/WEDPS లాగిన్ లో అప్లై చేసినప్పుడు MISTAKES జరిగాయి అని DELETE చేశారు అలాంటి వారి పేర్లు మరియు *45-60 YEAR'S* మధ్యలో వయసు ఉండి అప్లై చేయని వారి  పేర్లు *NBM WWDS/WEA* వారి లాగిన్ లో ENABLE చేశారు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Swachhata hi seva-Action plan_page-0001.pdf
618.2 KB
*గ్రామాల్లో నేటి నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల ఉత్తర్వులు* ::
📑 *బాలికలపై లైంగిక వేధింపులు ఆపండి పోస్టర్ᵖᵈᶠ* ::
👇
[ http://bit.ly/stop-sexual-abuse-of-girls-poster ]
అందరికి షేర్ చేయండి👆
*//Update on Re-issuance of Certificate//*

"Re-Issuance of Income/Integrated Application Form" option enabled DA/WEDPS login.

╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Incharge Arrangements (1).pdf
76 KB
GVWV & VSWS Department – In-charge arrangements - not to keep Welfare and Education Assistants in-charge of the post of Digital Assistants- instructions issued- Regarding
Media is too big
VIEW IN TELEGRAM
*దారిలేని ఊరికి కూడా జగన్నన్న పథకాలు - వారెవ్వా వాలంటీర్*
V-8.4-Beneficiary-Outreach-App.apk
10 MB
*Beneficiary Outreach App Update :*

▪️ New Version :  8.4

▪️ New Updates : In this version *"Jagananna Vidya Deevena 3rd Quarter Digital Acknowledgment module"* added.
🧶 *బెనిఫిషరీ ఔట్రీచ్ 8.4v* నందు *జగనన్న విద్యా దీవెన 3rd క్వార్టర్ డిజిటల్ అక్నౌలెడ్జిమెంట్* ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
☑️  *BOP 8.4v* ::
  
            👇
[ http://bit.ly/Beneficiary-Outreach-8_4v ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
◾️ *సెక్రటరీలు(WEA/WWDS)చేయవలసిన విధానం*
👇
[ https://bit.ly/3RKJS3X ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
📝  *DIGITAL ACK COPY* ::
                👇
[ https://bit.ly/3ejEpCq ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
📲 *డాష్బోర్డ్ లింక్* ::
👇
[ https://bit.ly/3Bl8RnI ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
■ ఎటువంటి వెబ్సైట్లు/యాడ్స్ లేకుండా నేరుగా డౌన్లోడ్ చేసుకొనగలరు.👆
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection